కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్`.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడు..కింగ్ డమ్ మూవీ...