Keervani Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/keervani/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 16:31:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Keervani Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/keervani/ 32 32 హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/#respond Thu, 24 Jul 2025 16:31:33 +0000 https://filmybowl.com/telugu/?p=4435 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘హరిహర వీరమల్లు’.. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తి కావడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఆస్కార్...

The post హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘హరిహర వీరమల్లు’.. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తి కావడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ ను సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఈ సినిమాకు కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. పవన్ ఫ్యాన్స్ సైతం కీరవాణి మ్యూజిక్ శైలిని చూసి ఫిదా అయిపోతున్నారు.

war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!!

అయితే కీరవాణి మ్యూజిక్ అనగానే రాజమౌళి సినిమానే గుర్తొస్తుంది.. మిగిలిన సినిమాలకు కీరవాణి మ్యూజిక్ కు ఫ్యాన్స్ నుంచి అంత ఫేమ్ ఉండేది కాదు.కానీ వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ మెయిన్ అసెర్ట్ గా నిలిచింది..సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలివేట్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్‌కి తగ్గట్టు దూకుడుగా కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నీ ఈ చిత్రానికి ప్లస్ గా నిలిచాయి. దీంతో కీరవాణి మ్యూజిక్‌ వర్క్‌ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చూసిన ప్రేక్షకులు “పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు.. ఈసారి కీరవాణి కూడా స్క్రీన్‌ను దద్దరిల్లించేశాడు” అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు..

పార్ట్ 2 కి అదిరిపోయే ఎండింగ్ ఇచ్చిన మేకర్స్ పార్ట్ 2 తెరకెక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది..పార్ట్ 1 కె ఇన్నేళ్లు పట్టగా పార్ట్ 2 అసలు వస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.. కానీ అసలు కథ అంతా పార్ట్ 2 లోనే ఉన్నట్టు తెలుస్తుంది.

The post హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/feed/ 0
విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? https://filmybowl.com/telugu/vishwambhara-big-update-on-the-release-of-the-first-single/ https://filmybowl.com/telugu/vishwambhara-big-update-on-the-release-of-the-first-single/#respond Sat, 01 Feb 2025 14:20:35 +0000 https://filmybowl.com/telugu/?p=2347 మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా...

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది.అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..?

మేకర్స్ ఈ సినిమాను మే’ 9’ న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఆ తేదీన మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ “ జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా రిలీజ్ అవ్వడంతో మేకర్స్ ఆ తేదీనే ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం..బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు..క్యూట్ బ్యూటీ త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..విశ్వంభర మూవీ ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది.

రీసెంట్ గా కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని డైరెక్టర్ వశిష్ట అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వశిష్ట పోస్ట్ తర్వాత ఈ సినిమా మ్యూజిక్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విశ్వంభర ఫస్ట్ సింగిల్ పై తాజాగా బజ్ వినిపిస్తోంది.ఆల్రెడీ విశ్వంభర ఫస్ట్ సింగిల్ వర్క్ మొదలైందని సమాచారం., శివరాత్రి కానుకగా ఆ సాంగ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం..

 

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-big-update-on-the-release-of-the-first-single/feed/ 0
కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/#respond Thu, 30 Jan 2025 11:08:57 +0000 https://filmybowl.com/telugu/?p=2302 దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్...

The post కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దర్శకుడు రాజమౌళి కానీ ఆయన టీం కానీ ఇప్పటి వరకు అధికారక ప్రకటన చేయలేదు..కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం చాలా సీక్రెట్ గా జరిగాయి.ఆ కార్యక్రమంకి సంబంధించి ఎలాంటి పిక్ గానీ.. వీడియో గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. మేకర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఎన్టీఆర్ – నీల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఫ్యాన్స్ కి నచ్చుతుందా..?

ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగ్గా.. రెగ్యులర్‌ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ మరియు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాన్‌ అబ్రహాం కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది..తాజాగా మహేష్ బాబు పాస్‌ పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా, రాజమౌళి వీడియోను ఇటీవల షేర్‌ చేయడంతో ఈ మూవీ షూటింగ్‌ మొదలుపెట్టినట్లు రాజమౌళి హింట్ ఇచ్చాడు. దీంతో ఆ పోస్టుకు ఇప్పటికే మీమ్స్‌, ఫన్నీ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి…రెండు షెడ్యూల్స్‌ పూర్తి అయిన తర్వాత మూవీ డిటైల్స్ ను జక్కన్న అందరికి షేర్ చేస్తారని సమాచారం.అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న SSMB కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు… క్యాస్టింగ్ అంతటికి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లు సమాచారం.. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ లోని లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్‌ లో షూటింగ్ జరుగుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు కెన్యా అడవుల్లో కూడా ఈ సినిమా షూట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే రాజమౌళి అక్కడికి వెళ్లి లొకేషన్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి, ప్రియాంక చోప్రా, కీరవాణి కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది..

 

The post కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/feed/ 0