Kayadu lohar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kayadu-lohar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Jul 2025 15:03:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kayadu lohar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kayadu-lohar/ 32 32 Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!! https://filmybowl.com/telugu/kayadu-lohar-super-chance-for-hot-beauty/ https://filmybowl.com/telugu/kayadu-lohar-super-chance-for-hot-beauty/#respond Wed, 16 Jul 2025 15:03:03 +0000 https://filmybowl.com/telugu/?p=4298 హాట్ బ్యూటీ కయాదు లోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమే..గతంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అల్లూరి సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ అవకాశాలు రాబట్టుకుంది.. OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?...

The post Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
హాట్ బ్యూటీ కయాదు లోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమే..గతంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అల్లూరి సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ అవకాశాలు రాబట్టుకుంది..

OG : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

రీసెంట్ గా ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే సినిమాలో ఈ భామ నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇప్పుడు ఆమె తెలుగు లో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమైంది..తెలుగులో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పారడైజ్ సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఆమె ఎంపిక కరారు అయినట్లే అని తెలుస్తుంది.. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తోంది.

నిజానికి ఈ సినిమాలో నాని తల్లి పాత్ర కూడా వేశ్య పాత్ర కాగా, వేశ్యవాటికలో పుట్టి పెరిగిన కుర్రాడే హీరోగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో కయాదు పాత్ర కూడా ప్రాస్టిట్యూట్ పాత్ర అని తెలియడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి..ఆమె కెరీర్ లో ఈ రేంజ్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఆమెకు భవిష్యత్ లో స్టార్స్ సరసన వరుస ఆఫర్స్ వచ్చేఅవకాశం వుంది..ప్రస్తుతం ఈ భామ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది.

The post Kayadu Lohar : హాట్ బ్యూటీ కి సూపర్ ఛాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kayadu-lohar-super-chance-for-hot-beauty/feed/ 0