Karthi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/karthi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 01 May 2025 16:45:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Karthi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/karthi/ 32 32 హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/ https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/#respond Thu, 01 May 2025 16:45:45 +0000 https://filmybowl.com/telugu/?p=3807 హిట్ ప్రాంచైజ్ కి ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ వుంది… ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో `హిట్ 3`పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..హిట్ సిరీస్‌లకు సమర్పకుడిగా వ్యవహరించి ఆ సినిమాల విజయాల్లో భాగస్వామిగా నిలిచిన నేచురల్ స్టార్ నాని తాజాగా `హిట్ ద థర్డ్ కేస్‌`లో నటించిన తెలిసిందే. హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తాజా మూవీని తెరకెక్కించాడు. ఈ...

The post హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
హిట్ ప్రాంచైజ్ కి ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ వుంది… ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో `హిట్ 3`పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..హిట్ సిరీస్‌లకు సమర్పకుడిగా వ్యవహరించి ఆ సినిమాల విజయాల్లో భాగస్వామిగా నిలిచిన నేచురల్ స్టార్ నాని తాజాగా `హిట్ ద థర్డ్ కేస్‌`లో నటించిన తెలిసిందే. హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తాజా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా గురువారం భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది..టీజర్‌, ట్రైలర్‌లతో విపరీతంగా అంచనాల్ని పెంచేసిన హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్‌, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా రికార్డు క్రియేట్ చేసింది..

‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!

కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కోలీవుడ్ హీరో కార్తీ అతిథి పాత్రలో నటించాడని, హిట్ 2 ఎండింగ్‌లో నాని అర్జున్ సర్కార్‌ల ఎంట్రీ ఇచ్చిన విధంగా కార్తి ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది.అయితే ఈ రూమర్ పై మేకర్స్ అప్పట్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ కార్తి మాత్రం హిట్ 3లో నటించాడని న్యూస్ వైరల్ అయిందిగ. తాజాగా ఆ వార్తలని నిజం చేస్తూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `హిట్ 3` క్లైమాక్స్ ఎండింగ్‌లో కార్తీ కనిపించి తనదైన పంథాలో డైలాగ్ చెప్పిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో `రత్నవేల్ కార్తి పాండియన్‌` అనే పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా కార్తి కనిపించబోతున్నాడు.

`దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్‌` అంటూ శ్రీగురజాడ అప్పారావు చెప్పిన కవిత్వాన్ని కార్తి తన స్టైల్లో చెబుతూ ఎంట్రీ ఇచ్చిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. కార్తీ ఎంట్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది..హిట్ 3 లో నాని తన వైల్డ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. `హిట్ 4` అంతకు మించి ఉంటుంది అని సమాచారం.. కార్తీ ని శైలేష్ మరింత వైలెంట్ గా చూపించ నున్నట్లు సమాచారం..

 

The post హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/feed/ 0
యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/yuganiki-okkadu-the-cult-classic-movie-re-release-trailer-is-awesome/ https://filmybowl.com/telugu/yuganiki-okkadu-the-cult-classic-movie-re-release-trailer-is-awesome/#respond Sat, 08 Mar 2025 15:49:44 +0000 https://filmybowl.com/telugu/?p=3030 తమిళ్ స్టార్ హీరో కార్తీ, టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ `యుగానికి ఒక్కడు` అప్పట్లో ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే ఈ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఉండేది..ఈ భారీ సినిమా తమిళ్ ప్రేక్షకులు కంటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.....

The post యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో కార్తీ, టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ `యుగానికి ఒక్కడు` అప్పట్లో ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే ఈ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఉండేది..ఈ భారీ సినిమా తమిళ్ ప్రేక్షకులు కంటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. నటుడిగా కార్తీకి ఈ సినిమా మూడవ చిత్రం.. మూడవ సినిమాతోనే కార్తీ తన కెరీర్ లో భారీ ప్రయోగం ప్రయోగం చేసాడు.అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో కార్తీ ఎంతో టెన్షన్ పడ్డాడట..

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ఈ సినిమా సక్సెస్ అవుతుందా.. లేదా అనే సందేహంతోనే మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేశారట.కానీ కోలీవుడ్ ను మించి టాలీవుడ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది..ఈ సినిమాతోనే కార్తీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యాడు. దర్శకుడిగా సెల్వరాఘవన్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రేక్షకులకు యుగానికి ఒక్కడు మూవీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది….ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది..

ఇదిలా ఉంటే ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.. మార్చి 14 న ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. సినిమాలోని హైలైట్ సీన్స్ తో ఈ ట్రైలర్ ని కట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

The post యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/yuganiki-okkadu-the-cult-classic-movie-re-release-trailer-is-awesome/feed/ 0