MOVIE NEWSఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!muraliDecember 3, 2024 by muraliDecember 3, 2024031 కన్నడ నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మూడేళ్ళ క్రితం వరకు కన్నడ ప్రేక్షకులకి తప్ప ఇండియా వైడ్ అంత క్రేజ్ లేని రిషబ్ శెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్...