Kannappa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kannappa/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 29 Jun 2025 15:22:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kannappa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kannappa/ 32 32 కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/ https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/#respond Sun, 29 Jun 2025 15:22:24 +0000 https://filmybowl.com/telugu/?p=4014 టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు నటించడంతో వారి ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసారు… ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు కలెక్షన్లు ఎంత అనే దాని గురించే...

The post కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు నటించడంతో వారి ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసారు… ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు కలెక్షన్లు ఎంత అనే దాని గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.అయితే ఈ మూవీ మొదటి రోజు రూ. 9.35 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ మూవీ రెండో రోజు కూడా జోరుగా కలెక్షన్స్ సాధించింది..అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.16.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం..

కుబేర : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. కానీ అక్కడ ప్లాప్..!!

అయితే సోమవారం నాటికి కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర చేయడంతో ఎక్కువ మంది ప్రభాస్ ని చూసేందుకే థియేటర్లకు వస్తున్నట్లు మంచు విష్ణు స్వయంగా వెల్లడించారు.ప్రస్తుతం థియేటర్లలో కుబేర, కన్నప్ప మూవీలు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.

నిన్న కన్నప్ప టీమ్ సక్సెస్ మీట్ పెట్టి సినిమాను సూపర్ హిట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది..కన్నప్ప మూవీ అంతా ఒకెత్తు అయితే చివరి గంట సినిమా మాత్రం మరో లెవల్ లో ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు..భక్తి సినిమా కావడంతో కన్నప్ప కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/feed/ 0
కన్నప్ప మూవీపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వైరల్..!! https://filmybowl.com/telugu/rgvs-sensational-tweet-on-kannappa-movie-goes-viral/ https://filmybowl.com/telugu/rgvs-sensational-tweet-on-kannappa-movie-goes-viral/#respond Sat, 28 Jun 2025 13:51:56 +0000 https://filmybowl.com/telugu/?p=3996 టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా వైడ్ నిన్న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో టాలీవుడ్ లో చాలా మంది మంచు విష్ణుకి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.తాజాగా కన్నప్ప మూవీపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో ఆర్జీవీ మెసేజ్ పెట్టారు.. దాన్ని...

The post కన్నప్ప మూవీపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా వైడ్ నిన్న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో టాలీవుడ్ లో చాలా మంది మంచు విష్ణుకి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.తాజాగా కన్నప్ప మూవీపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో ఆర్జీవీ మెసేజ్ పెట్టారు.. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసారు…

ఫౌజీ : ప్రభాస్ లేటెస్ట్ పిక్ లీక్.. డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా..!!

నాకు అసలు దేవుళ్లు అంటే నమ్మకం లేదు. అందుకే నేను దేవుడు, భక్తులను అసలు ఇష్టపడను. కానీ తిన్నడు కన్నప్పగా మారే తీరును విష్ణు మూవీలో అద్భుతంగా చూపించాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.క్లైమాక్స్‌లో శివలింగం నుండి రక్తస్రావం ఆపడానికి తిన్నడు తన కళ్లను అందించే సీన్ లో విష్ణు పర్ఫార్మెన్స్ చూసి నాకు అద్భుతంగా అనిపించిందని ఆర్జీవీ తెలిపాడు.. ఒక నాస్తికుడిగా ఇది నాకు నచ్చదు. కానీ మీ నటనతో నన్ను ఈ సీన్ లో మునిగిపోయేలా చేశారు.

ఈ సినిమాలో అందరూ ప్రభాస్ ను చూడటానికి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం విష్ణును చూడటానికే వెళ్తున్నా అని ఆర్జీవీ రాసుకొచ్చాడు .దానికి విష్ణు కూడా రిప్లై ఇచ్చాడు. ఇలాంటి మెసేజ్ రావడం అంటే నిజంగా నా కల నిజమైనట్టే అని తెలిపాడు.. మీ ప్రేమకు నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా. ఈ మెసేజ్ నాకు ఎంతో విలువైనది అంటూ ఆర్జీవీ కి ఆయన రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే కన్నప్ప సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు..

The post కన్నప్ప మూవీపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rgvs-sensational-tweet-on-kannappa-movie-goes-viral/feed/ 0
కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/kannappa-is-shocked-manchu-manojs-interesting-comments-go-viral/ https://filmybowl.com/telugu/kannappa-is-shocked-manchu-manojs-interesting-comments-go-viral/#respond Fri, 27 Jun 2025 18:06:36 +0000 https://filmybowl.com/telugu/?p=3980 ఇటీవల మంచు ఫ్యామిలీ లో ఇష్యూస్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం చెలరేగింది.. ప్రస్తుతం మనోజ్ మంచు ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడు.. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కన్పప్ప నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్టార్స్ అంతా కలిసి నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది…తాజాగా మంచు మనోజ్...

The post కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల మంచు ఫ్యామిలీ లో ఇష్యూస్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం చెలరేగింది.. ప్రస్తుతం మనోజ్ మంచు ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడు.. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కన్పప్ప నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్టార్స్ అంతా కలిసి నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది…తాజాగా మంచు మనోజ్ కూడా ప్రసాద్ ఐ మాక్స్ లో ఈ సినిమా చూసి మీడియాతో మాట్లాడారు.

ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..?

సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నేను ఊహించిన దాని కంటే వెయ్యి రెట్లు బాగుంది. ప్రత్యేకించి ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా వేరే లెవల్ లో ఉంది. ఇంత అద్భుతంగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చివరి 20 నిముషాలు మాత్రం అదిరిపోయింది. మా అన్న అద్భుతంగా నటించాడు… ఇది మా నాన్న, వాళ్ల టీమ్ ఏళ్ల కృషి. మూవీ నెక్ట్స్ లెవల్ లో ఉంది.వాళ్లు ఇన్నేళ్ల్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. పెట్టిన ప్రతి రూపాయికి వెయ్యి రేట్లు రావాలి అని కోరుకుంటున్నా అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయిన కన్నప్పసినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సీన్లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రుద్ర పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..రిలీజ్ కి ముందు కన్నప్ప సినిమాకు విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.. కాని రిలీజ్ తరువాత సినిమాలో ని కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులకి అద్భుతంగా అనిపించాయి.. సినిమా స్టోరీ తెలిసిన కానీ దర్శకుడు మాత్రం అద్భుతంగా తెర కెక్కించాడు..

The post కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-is-shocked-manchu-manojs-interesting-comments-go-viral/feed/ 0
కన్నప్ప సక్సెస్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/kannappa-success-prabhas-post-goes-viral/ https://filmybowl.com/telugu/kannappa-success-prabhas-post-goes-viral/#respond Fri, 27 Jun 2025 13:32:32 +0000 https://filmybowl.com/telugu/?p=3968 టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’..ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో మంచు విష్ణు కన్నప్ప పాత్ర పోషించాడు. రెబల్ స్టార్ ప్రభాస్...

The post కన్నప్ప సక్సెస్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’..ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో మంచు విష్ణు కన్నప్ప పాత్ర పోషించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే కామియో రోల్‌లో కనిపించాడు.. ప్రభాస్ చేసింది కామియో రోల్ అయిన ఇంపాక్ట్ వేరే లెవల్‌లో ఉంది.సినిమాలో ప్రభాస్ 30 నుండి 40 నిమిషాల పాటు కనిపించాడు.. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది..

విష్ణు ‘కన్నప్ప’ కు సూపర్ రెస్పాన్స్.. సినిమా మెయిన్ హైలైట్స్ ఇవే..!!

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేసారు.. తమ అభిమాన హీరో ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపిస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని వారికి నిరాశ ఎదురైంది. ప్రభాస్‌ని తీసుకురావాలని చిత్ర బృందం ఎంతగానో ప్రయత్నించింది. కాని వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వలన కుదరలేదు. కనీసం ప్రభాస్‌తో వర్చ్యువల్ గా బైట్ చెప్పించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయిన ప్లే చేయించాలని అనుకున్నారు.. కానీ అది కూడా కుదరలేదు. దీంతో ప్రభాస్.. కన్పప్ప మూవీ విషయంలో ఎందుకు సైలెంట్ గా వున్నాడా అని ఫ్యాన్స్ చర్చించుకున్నారు.అయితే ఈ సినిమా ఒప్పుకునే ముందే ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొనని మేకర్స్ కు చెప్పేసాడని సమాచారం.

ఈ రోజు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ తన పాత్రకి సంబంధించిన పోస్టర్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..కన్నప్ప ఈ రోజు నుండి వెండి తెరపై సందడి చేయనున్నాడు.కన్నప్ప వంటి అద్భుతమైన చిత్రం మంచి విజయం సాధించాలని ప్రభాస్ కామెంట్ చేశాడు. ఎట్టకేలకి కన్నప్ప గురించి ప్రభాస్ స్పందించడంతో చిత్రయూనిట్, అలాగే ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు..

The post కన్నప్ప సక్సెస్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-success-prabhas-post-goes-viral/feed/ 0
విష్ణు ‘కన్నప్ప’ కు సూపర్ రెస్పాన్స్.. సినిమా మెయిన్ హైలైట్స్ ఇవే..!! https://filmybowl.com/telugu/super-response-to-vishnus-kannappa-these-are-the-main-highlights-of-the-movie/ https://filmybowl.com/telugu/super-response-to-vishnus-kannappa-these-are-the-main-highlights-of-the-movie/#respond Fri, 27 Jun 2025 09:37:53 +0000 https://filmybowl.com/telugu/?p=3965 టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’…భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్...

The post విష్ణు ‘కన్నప్ప’ కు సూపర్ రెస్పాన్స్.. సినిమా మెయిన్ హైలైట్స్ ఇవే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’…భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది.

తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..?

ముఖ్యంగా తమిళ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో నాథనాధుడి పాత్రలో తన గంబీరమైన వాయిస్ తో అద్భుతంగా నటించి మెప్పించాడు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మహాదేవ శాస్త్రిగా అదర గొట్టాడు… హీరోయిన్ ప్రీతి ముకుందన్ సైతం తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకి ఇంతటి క్రేజ్ రావడానికి అసలు కారణం రెబల్ స్టార్ ప్రభాస్. సినిమాలో కీలకమైన 40 నిముషాల ఎపిసోడ్ లో ప్రభాస్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో సినిమాని నిలబెట్టాడు.. ప్రభాస్ డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.. ప్రభాస్ పెళ్లి డైలాగ్ కి అయితే థియేటర్స్ హోరెత్తాయి. ఇదంతా పక్కనపెడితే సినిమా అంతా విష్ణు అద్భుతంగా నటించాడు..

ఇక క్లైమాక్స్ లో శివయ్య కు తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో తన అద్భుతమైన నటనతో మంచు విష్ణు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు.. సినిమాలో సాంగ్స్ తో పాటు బిజిఎం సైతం అదిరిపోయింది.. ఛాన్నాళ్లకు మంచు విష్ణు అదిరిపోయే హిట్ అందుకున్నాడు..

The post విష్ణు ‘కన్నప్ప’ కు సూపర్ రెస్పాన్స్.. సినిమా మెయిన్ హైలైట్స్ ఇవే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/super-response-to-vishnus-kannappa-these-are-the-main-highlights-of-the-movie/feed/ 0
కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? https://filmybowl.com/telugu/kannappa-the-biggest-movie-to-have-completed-censoring-what-is-the-run-time/ https://filmybowl.com/telugu/kannappa-the-biggest-movie-to-have-completed-censoring-what-is-the-run-time/#respond Wed, 25 Jun 2025 10:13:36 +0000 https://filmybowl.com/telugu/?p=3942 టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’.. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి స్టార్ నటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈ చిత్రం నుండి ఇటీవల...

The post కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’.. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి స్టార్ నటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈ చిత్రం నుండి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది..ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా కన్నప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని డైరెక్టర్ ముకేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!!

దేవుడి సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ రావాలి కదా యూ/ఏ ఇచ్చారేంటి అనే ప్రశ్న వారికీ ఎదురైంది.దీనికి ముకేశ్ కుమార్ సమాధానమిస్తూ.. కన్నప్ప దేవుడి కథకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఈ సినిమా కన్నప్ప శివుడికి భక్తుడిగా మారి కన్ను ఇవ్వడం మాత్రమే కాదు. అసలు తిన్నడు ఎవరు.. అతను చేసిన యుద్దాలు, అతని బ్యాక్ డ్రాప్ అంతా చూపిస్తున్నాం. అందుకే యాక్షన్ సీన్స్, రక్తం ఉండటంతోనే యూ/ఏ ఇచ్చినట్లు తెలిపారు… ఈ సినిమాలో ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సీన్స్ లేవని యన తెలిపారు..

అలాగే కన్నప్ప సినిమాకు సెన్సార్ సభ్యులు దాదాపు 10 కట్స్ చెప్పినట్లు సమాచారం…అలాగే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే.. సగటు ప్రేక్షకుడు చూసే విధంగా ఈ సినిమాను అద్భుతంగా మలిచినట్లు దర్శకుడు తెలిపారు. సెన్సార్ కటింగ్స్ అన్ని పోను కన్నప్ప సినిమా మొత్తం నిడివి 3 గంటల 2 నిమిషాల 51 సెకండ్స్ వచ్చినట్లు సమాచారం..

The post కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-the-biggest-movie-to-have-completed-censoring-what-is-the-run-time/feed/ 0
కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/ https://filmybowl.com/telugu/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/#respond Wed, 09 Apr 2025 10:48:57 +0000 https://filmybowl.com/telugu/?p=3545 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.....

The post కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమా కు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్.. ప్రభాస్ ఈ సినిమా లో “రుద్ర” అనే పాత్రలో నటిస్తున్నాడు.. సినిమా మొత్తం లో ప్రభాస్ పాత్ర నిడివి 25 నుంచి 30 నిముషాలు ఉంటుందని సమాచారం.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మంచు ప్రకటించారు..ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం..VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం వుంది..అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.. దీనికి మేము చింతిస్తున్నాం..త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విష్ణు తెలిపారు…ఇదిలా ఉంటే నేడు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను నటుడు మోహన్ బాబు మర్యాద పూర్వకంగా కలిసారు.. ఈ సందర్బంగా కన్నప్ప న్యూ రిలీజ్ డేట్ రివీల్ చేసారు.. ఈ సినిమాను జూన్ 17 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు..

 

The post కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/feed/ 0
కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! https://filmybowl.com/telugu/kannappa-release-postponed-again-vishnus-shocking-post/ https://filmybowl.com/telugu/kannappa-release-postponed-again-vishnus-shocking-post/#respond Sat, 29 Mar 2025 12:40:23 +0000 https://filmybowl.com/telugu/?p=3354 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.....

The post కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమా కు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్.. ప్రభాస్ ఈ సినిమా లో “రుద్ర” అనే పాత్రలో నటిస్తున్నాడు.. సినిమా మొత్తం లో ప్రభాస్ పాత్ర నిడివి 25 నుంచి 30 నిముషాలు ఉంటుందని సమాచారం.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మంచు ప్రకటించారు..ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం..VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం వుంది..అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.. దీనికి మేము చింతిస్తున్నాం..త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విష్ణు తెలిపారు…

 

The post కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-release-postponed-again-vishnus-shocking-post/feed/ 0
‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/if-you-troll-kannappa-its-like-being-cursed-by-shiva-raghubabus-shocking-comments/ https://filmybowl.com/telugu/if-you-troll-kannappa-its-like-being-cursed-by-shiva-raghubabus-shocking-comments/#respond Mon, 24 Mar 2025 13:58:46 +0000 https://filmybowl.com/telugu/?p=3276 టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన విష్ణు ఒకటి రెండు సినిమాలు తప్పించి తన తండ్రి స్థాయిలో ఆకట్టుకోలేక పోయారు..గత కొంత కాలంగా విష్ణు నటించిన ఏ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని విష్ణు చూస్తున్నాడు.. ప్రస్తుతం మంచు విష్ణు తన...

The post ‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన విష్ణు ఒకటి రెండు సినిమాలు తప్పించి తన తండ్రి స్థాయిలో ఆకట్టుకోలేక పోయారు..గత కొంత కాలంగా విష్ణు నటించిన ఏ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని విష్ణు చూస్తున్నాడు.. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.’కన్నప్ప’ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..

దేవర : జపాన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..ప్రభాస్ నటించిన రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం చాలా నమ్మకంగా వుంది..రుద్ర పాత్ర దాదాపు 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం.. కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా వుంది.. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రఘుబాబు షాకింగ్ కామెంట్స్ చేసారు..కన్నప్ప సినిమాను ఎవరైనా ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారని.. శివయ్య శాపానికి గురవుతారని అన్నారు.. అయితే దీనికి నెటిజన్స్ స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.. సినిమాను ట్రోల్ చేసిన వారు శాపానికి గురైతే సినిమా సరిగ్గా తీయని వారు నరకానికి వెళ్తారా అని కౌంటర్ ఇస్తున్నారు..

 

 

The post ‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/if-you-troll-kannappa-its-like-being-cursed-by-shiva-raghubabus-shocking-comments/feed/ 0
వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/they-are-the-reason-for-the-negativity-towards-our-film-manchu-vishnus-shocking-comments/ https://filmybowl.com/telugu/they-are-the-reason-for-the-negativity-towards-our-film-manchu-vishnus-shocking-comments/#respond Mon, 17 Mar 2025 12:04:46 +0000 https://filmybowl.com/telugu/?p=3175 టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ...

The post వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..ప్రభాస్ నటించిన రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం చాలా నమ్మకంగా వుంది..రుద్ర పాత్ర దాదాపు 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం.. కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

దీనితో మంచు విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ పై ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. శివ శివ శంకర సాంగ్ అయితే ఫుల్ పాపులర్ అయింది..ఈ సినిమాకి స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందించారు..అయితే ఈ సినిమా విజువల్స్ పరంగా నెటిజన్స్ నుంచి ప్రారంభం లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.. ట్రోల్స్ గురించి తాజాగా మంచు విష్ణుని ప్రశ్నించగా షాకింగ్ కామెంట్స్ చేసారు..మా సినిమాకు తమిళ్, కన్నడ, మలయాళం లో ఎలాంటి నెగటివిటీ లేదు.. అలాగే హిందీలో కేవలం 1 పెర్సంట్ నెగటివిటీ ఉందని, కానీ తెలుగు లో 15 – 20 పెర్సెంట్ నెగటివిటీ ఉందని తెలిపారు..మన తెలుగు ప్రేక్షకులు సినిమా పరంగా ప్రతీ చిన్న విషయాన్నీ సుధీర్ఘంగా పరిశీలించడంతో ప్రపంచ వ్యాప్తంగా మా సినిమాపై నెగటివిటీ స్ప్రెడ్ అవుతుందని విష్ణు తెలిపారు..

The post వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/they-are-the-reason-for-the-negativity-towards-our-film-manchu-vishnus-shocking-comments/feed/ 0