kanguva Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kanguva/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 18 Jan 2025 10:55:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg kanguva Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kanguva/ 32 32 ‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/ https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/#respond Sat, 18 Jan 2025 10:55:45 +0000 https://filmybowl.com/telugu/?p=2094 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత...

The post ‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ గా నిలిచినా సినిమా జాబితాలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.. అయితే దేవిశ్రీ అందించిన మ్యూజిక్ పై విమర్శలు రావడం హాట్ టాపిక్ గా నిలిచింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే.. వాయిదా పర్వంలో వీరమల్లు..?

‘కంగువా’లోని బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ చాలా మంది ప్రేక్షకులు తట్టుకోలేకపోయారనే కంప్లైంట్స్ చాలా వచ్చాయి..ఈ సినిమాలో క్యారెక్టర్స్ అరుపులు అలాగే బిజిఎం చాలా లౌడ్‌గా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నంత సేపు అసహనానికి లోనయ్యారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల సమయంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా పని చేసిన ఆస్కార్ విన్నర్ రసూల్ కూడా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా మళ్ళీ చూడాలనిపించదని, ఇది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విమర్శలపై దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల స్పందించారు. ట్రోల్స్‌ను పట్టించుకోనని, తన పని మీదే దృష్టి పెట్టానని ఆయన పేర్కొన్నారు. “కంగువా” ఆల్బం నాకు చాలా ప్రత్యేకమైనది. మన్నింపు పాటకు ఎంతో మంది ప్రశంసలు అందించారు. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతో ఇష్టంగా స్వీకరించారు. సూర్య గారు కూడా నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట పాటు మాట్లాడారు,” అని దేవిశ్రీ తెలిపారు..

The post ‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/feed/ 0
థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!! https://filmybowl.com/telugu/even-if-you-hit-the-bed-in-the-theater/ https://filmybowl.com/telugu/even-if-you-hit-the-bed-in-the-theater/#respond Tue, 17 Dec 2024 16:00:00 +0000 https://filmybowl.com/telugu/?p=1493 ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా కనీసం రెండు వారాలు థియేటర్స్ లో ఆడటమే గగనం అయిపోతుంది.. అది కూడా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు..కంటెంట్ తేడా కొట్టిందా ఆ సినిమా వెంటనే థియేటర్స్ నుంచి మాయమైపోతుంది..ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో...

The post థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా కనీసం రెండు వారాలు థియేటర్స్ లో ఆడటమే గగనం అయిపోతుంది.. అది కూడా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు..కంటెంట్ తేడా కొట్టిందా ఆ సినిమా వెంటనే థియేటర్స్ నుంచి మాయమైపోతుంది..ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సూర్య నటించిన కంగువా కూడా చేరింది..సూర్య లేటెస్ట్ మూవీ కంగువ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్బింది.

కథ బాగున్న కథనం లో మిస్ ఫైర్ అవ్వడంతో సూర్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది..దీనితో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహించారు… సూర్య నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..,ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంగువ సినిమా 3డి టెక్నాలజీలో దాదాపు 10కి పైగా భాషల్లో రూపొందింది.

ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!!

దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా కనీసం 100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో విమర్శలు రావడంతో చిత్రబృందం సౌండ్ లెవల్ తగ్గించింది. కానీ కంగువ లోని డైలాగ్ కంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఎక్కువ కావడంతో ప్రేక్షకులు నిరాశచెందారు.. ఇటీవల ఓటిటిలోకి వచ్చిన కంగువ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. కంగువ చిత్రం వారంలో 1 బిలియన్ స్టీమింగ్ నిమిషాలను అందుకుంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీలో మంచి ఆదరణ అందుకుంటుంది.ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

The post థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/even-if-you-hit-the-bed-in-the-theater/feed/ 0
సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/ https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/#respond Thu, 28 Nov 2024 12:13:00 +0000 https://filmybowl.com/telugu/?p=1117 తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా”.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో  2000 కోట్లు సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి కంగువా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో కష్టపడ్డాడు..కానీ ఫలితం...

The post సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా”.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో  2000 కోట్లు సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి కంగువా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో కష్టపడ్డాడు..కానీ ఫలితం మాత్రం రాలేదు.ఇదిలా ఉంటే సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన తరువాత సినిమా చేసాడు..ఈ సినిమా టైటిల్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!!

సూర్యకి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది…కంగువా సినిమా ద్వారా ఆ విజయాన్ని సాధించవచ్చని ఆయన ఆశించారు. కానీ కంగువా సినిమా సూర్య కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కార్తీక్ సుబ్బరాజు మూవీపైనే సూర్యఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమాను ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నటుడు సూర్య ఓన్ ప్రొడక్షన్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు..

వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. సూర్య 44 సినిమా టైటిల్ కూడా త్వరలో విడుదల కానుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు ‘కల్ట్’ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..అయితే నెటిజన్లు ఇప్పటికే కంగువా దెబ్బ సరిపోలేదా… మళ్ళీ ‘క’ టైటిలా అని ట్రోల్ చేస్తున్నారు.. అయితే ‘కల్ట్’ అనే టైటిల్‌ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండటంతో ఈ టైటిల్ పెట్టే అవకాశం దాదాపు లేనట్లే అని తెలుస్తుంది ..

The post సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/feed/ 0
కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..? https://filmybowl.com/telugu/kangua-did-jyothikas-review-bring-new-complications-to-the-movie/ https://filmybowl.com/telugu/kangua-did-jyothikas-review-bring-new-complications-to-the-movie/#respond Sun, 17 Nov 2024 14:35:46 +0000 https://filmybowl.com/telugu/?p=923 తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ “కంగువా”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సూర్య గతంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.కథకు తగ్గట్టుగా శరీరాన్ని మలుచుకుని నటించే నటులు చాలా అరుదుగా వుంటారు.అలాంటి నటులలో తమిళ...

The post కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ “కంగువా”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సూర్య గతంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.కథకు తగ్గట్టుగా శరీరాన్ని మలుచుకుని నటించే నటులు చాలా అరుదుగా వుంటారు.అలాంటి నటులలో తమిళ నటులు ముందుంటారు వారిలో హీరో సూర్య కూడా ఒకరు.సూర్య ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమా కోసం ప్రాణం పెడతాడు .. అంతగా ఆయన ఆ సినిమా కోసం కష్టపడతారు.తన విలక్షణమైన నటనతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సూర్య గత కొంతకాలంగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!!

పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సూర్య “కంగువా” సినిమాలో నటించాడు.దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.కంగువా సినిమాలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, నటరాజన్, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ వంటి అనేక మంది నటించారు. కంగువా సినిమాను నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ ప్రతిరోజూ కంగువా వసూళ్ల గురించి అప్డేట్ ఇస్తూ వస్తుంది..ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.32 కోట్ల వసూళ్లు సాధించిందని, మూవీ క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రకటించింది.

అయితే తాజాగా సూర్య భార్య జ్యోతిక కూడా కంగువా సినిమా గురించి స్పందించారు. సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, నెగటివ్ రివ్యూస్ ఇచ్చే వారికి అవి తెలియవని ఆమె వారిపై మండిపడ్డారు.కంగువా సినిమాలో కేవలం మొదటి 30 నిమిషాల నిడివి మాత్రమే బాగలేదని, సినిమాలో సౌండ్  ఎక్కువగా ఉండడంతో ఆ 30 నిమిషాలు కాస్త ఇబ్బందిగా ఉంటుందని మిగిలిన సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆమె తెలిపింది.ఇతర పెద్ద సినిమాలకు రాని విమర్శలు ఈ సినిమాకు మాత్రమే ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు.

The post కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kangua-did-jyothikas-review-bring-new-complications-to-the-movie/feed/ 0
కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? https://filmybowl.com/telugu/suriya-kanguva-has-a-relation-with-24/ https://filmybowl.com/telugu/suriya-kanguva-has-a-relation-with-24/#respond Mon, 07 Oct 2024 08:02:25 +0000 https://filmybowl.com/telugu/?p=650 Suriya – Kanguva : తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ సినిమా ని మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్రకటించడం తో కంగువా సినిమాను నవంబర్‌ 14కు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైటిల్ చూసి ఈ...

The post కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Suriya Kanguva has a relation with 24
Suriya Kanguva has a relation with 24

Suriya – Kanguva : తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ సినిమా ని మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్రకటించడం తో కంగువా సినిమాను నవంబర్‌ 14కు వాయిదా వేయడం జరిగింది.

ఇప్పుడు ఈ టైటిల్ చూసి ఈ సినిమా 14 నుంచి 24 కి మారిందా అనుకుంటారేమో అలాంటిదేమి లేదు. 14వ తారీకే సినిమా వస్తుంది అని చిత్ర బృందం ప్రకటించింది.

మరి ఈ కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా…. సరే తెలుసుకుందాం పదండి.

సౌత్ ఇండస్ట్రీలో టైమ్ ట్రావెల్ సినిమాలూ చాలానే వచ్చాయి. దాంట్లో అందరికి గుర్తొచ్చే సినిమా బాలయ్య నటించిన ఆదిత్య 369. మళ్లీ ఆ తర్వాత అంతగా అందరికి గుర్తొచ్చే సినిమా సూర్య నటించిన 24.

టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ తీసిన సినిమా చాలా మంచి పేరు తెచ్చుకోవడమే గాక సూర్య లోని విలన్ ని కూడా ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఇక ఇప్పుడు 24 టాపిక్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారు కదా. కంగువా సినిమా గురించి మీడియాలో బాగా వినపిస్తున్న విషయం ఏంటంటే

ఈ సినిమా ఒక టైమ్ ట్రావెల్‌ కథ అంట, రెండు టైమ్ జోన్ ల మధ్య సాగే ఈ కథ లో సూర్య రెండు చాలా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. వంద ఏళ్ళ క్రితం కథ ను 2024 కాలానికి కలుపుతూ సాగే కథ తో కంగువా రూపొందినట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న టెక్నాలజీని దాదాపు 100 సంవత్సరాల క్రితమే వినియోగిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ ఈ సినిమా లో దర్శకుడు చూయించబోతున్నట్టు తెలుస్తుంది. మాస్ యాక్షన్ సినిమాలను ఇప్పటి వరకు తీసి మెప్పించిన డైరెక్టర్ శివ. ఈ సినిమాను మాత్రం అంతకు మించి అన్నట్లుగా రూపొందించాడు అంటున్నారు.

Read Also : మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

తమిళ్‌ లో భారీ గా రూపొందిన ఈ సినిమా దాదాపు 34 భాషల్లో విడుదల చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక భారతీయ సినిమా ఇన్ని భాషల్లో ఒకే సారి విడుదల అవ్వడం రికార్డు అనే చెప్పాలి. తమిళ్‌ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి దాకా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసే సినిమా రాలేదు. ఆ ఫీట్ ని అందుకునే మొదటి సినిమా కంగువా అని కోలీవుడ్ బలం గా నమ్ముతుంది. ఇక సినిమా మీద అంచనాలు భారీగా ఉండడం తో కంగువా వసూళ్లు ఎలా ఉంటాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సూర్య కు ఇది ల్యాండ్ మార్క్ సినిమా గా నిలిచే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దిశా పటానీ కధానాయిక గా కనిపించనుంది.

Follow us on Instagram

The post కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/suriya-kanguva-has-a-relation-with-24/feed/ 0