kamalhasan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kamalhasan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Jul 2025 08:01:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg kamalhasan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kamalhasan/ 32 32 ఇండియన్ 3 : రిలీజ్ పై అనుమానాలు.. ఈ ఏడాది లేనట్లేనా..? https://filmybowl.com/telugu/indian-3-doubts-over-release-isnt-it-supposed-to-be-this-year/ https://filmybowl.com/telugu/indian-3-doubts-over-release-isnt-it-supposed-to-be-this-year/#respond Wed, 16 Jul 2025 07:58:54 +0000 https://filmybowl.com/telugu/?p=4289 విశ్వ నటుడు కమల్ హాసన్ తన కెరీర్ లో నటించిన బిగ్గెస్ట్ ఐకానిక్ మూవీ “ భారతీయుడు”.. ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర అభిమానుల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయింది..దేశ భక్తి, అవినీతి వ్యతిరేకంగా సాగిన ఈ కథ, శంకర్ విజనరీ డైరెక్షన్ ఎఆర్ రెహ్మాన్...

The post ఇండియన్ 3 : రిలీజ్ పై అనుమానాలు.. ఈ ఏడాది లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
విశ్వ నటుడు కమల్ హాసన్ తన కెరీర్ లో నటించిన బిగ్గెస్ట్ ఐకానిక్ మూవీ “ భారతీయుడు”.. ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర అభిమానుల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయింది..దేశ భక్తి, అవినీతి వ్యతిరేకంగా సాగిన ఈ కథ, శంకర్ విజనరీ డైరెక్షన్ ఎఆర్ రెహ్మాన్ అద్భుతమైన మ్యూజిక్ తో అల్ టైం హిట్ గా నిలిచింది…ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా వచ్చిన ఇండియన్ 2 సినిమా మాత్రం ఆశించిన విజయం అందుకోలేదు..

సూపర్ స్టార్ ‘ కూలీ ‘ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ సినిమాలో కూడా కమల్ ఓల్డ్ గెటప్ లో అద్భుతంగా నటించారు. మొదటి పార్ట్ ఉన్నంత రేంజ్ లో సెకండ్ పార్ట్ లేకపోవడంతో ఈ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే మేకర్స్ ఇండియన్ 3ని కూడా ప్లాన్ చేశారు. ఇండియన్ 2 మాత్రం అంచనాలను అందుకోలేకపోవడంతో మూడో పార్ట్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు తోడు కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. షూటింగ్ ఆగిపోయిందన్న రూమర్లు, ఓటిటి రిలీజ్ అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అలాగే ‘ఇండియన్ 3’ ప్రాజెక్ట్ మొత్తానికే స్వస్తి పలికేశారని న్యూస్ వైరల్ అయింది..

అయితే ఇప్పుడు మరోసారి తమిళ సినీ వర్గాల నుంచి ఆసక్తికర సమాచారం వైరల్ అవుతుంది… శంకర్ స్వయంగా ‘ఇండియన్ 3’ వస్తుంది అని స్పష్టంగా చెబుతుండగా, తాజా బజ్ ప్రకారం ఇప్పటికీ కొన్ని కీలక సన్నివేశాలు, ఒక పాట షూట్ మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. అవి పూర్తయ్యాక సినిమా త్వరలోనే థియేటర్లలోకి రావచ్చని సమాచారం.

The post ఇండియన్ 3 : రిలీజ్ పై అనుమానాలు.. ఈ ఏడాది లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/indian-3-doubts-over-release-isnt-it-supposed-to-be-this-year/feed/ 0
ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..? https://filmybowl.com/telugu/the-makers-key-decision-regarding-the-release-of-indian-3-will-it-work-out/ https://filmybowl.com/telugu/the-makers-key-decision-regarding-the-release-of-indian-3-will-it-work-out/#respond Fri, 14 Feb 2025 15:42:39 +0000 https://filmybowl.com/telugu/?p=2598 తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇప్పుడంతగా కలిసి రావట్లేదని చెప్పాలి.. గతంలో భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శంకర్ ఇప్పుడు మరీ పేలవమైన కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. రజనీకాంత్ నటించిన “2.O” సినిమా నుంచి శంకర్ డౌన్ ఫాల్ మొదలయింది.. రోబో రేంజ్ లో “2.O” సినిమా లేకపోవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాకు కమర్షియల్ సక్సెస్ లభించలేదు..దీనితో శంకర్ తన తరువాత సినిమాను...

The post ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇప్పుడంతగా కలిసి రావట్లేదని చెప్పాలి.. గతంలో భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శంకర్ ఇప్పుడు మరీ పేలవమైన కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. రజనీకాంత్ నటించిన “2.O” సినిమా నుంచి శంకర్ డౌన్ ఫాల్ మొదలయింది.. రోబో రేంజ్ లో “2.O” సినిమా లేకపోవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాకు కమర్షియల్ సక్సెస్ లభించలేదు..దీనితో శంకర్ తన తరువాత సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ తో మొదలు పెట్టాడు.. 28 ఏళ్ల క్రితం వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కి సీక్వెల్ గా ఇండియన్ 2 ని శంకర్ మొదలు పెట్టాడు.. భారీ తారాగనంతో భారీ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది..

ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే.. క్లారిటీ వచ్చేసినట్లేనా..?

దీనితో శంకర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథతో తెలుగులో స్ట్రైట్ సినిమా చేసేందుకు ప్రయత్నించాడు.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో శంకర్ మూవీని సెట్ చేసాడు.. అలా తెరకెక్కిన సినిమానే “గేమ్ ఛేంజర్”.. ఈ సినిమా మొదలెట్టిన కొంత కాలానికే ఇండియన్ 2 ప్రొడ్యూసర్స్ తమ సినిమాను ముందు పూర్తి చేయాలనీ న్యాయ పరంగా వెళ్లడంతో దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను హోల్డ్ లో పెట్టి ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసాడు..

కానీ ఇండియన్2 సినిమా దారుణంగా ప్లాప్ అయింది.. ఒక పార్ట్ గా తెరకెక్కించాల్సిన సినిమాను అనవసర సన్నివేశాలతో రెండు పార్టులుగా విభజించడంతో ఇండియన్ పార్ట్ 2 సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. అసలు కథ అంత ఇండియన్ 3 లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియన్ 2 ప్లాప్ తో డీలా పడ్డ శంకర్ గేమ్ ఛేంజర్ తో అయినా సక్సెస్ అందుకుంటాడు అనుకుంటే ఆ సినిమా సైతం డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో శంకర్ ప్రస్తుతం ఇండియన్ 3 పై దృష్టి పెట్టాడు.. ఈ సినిమాను ముందుగా ఓటిటిలో రిలీజ్ చేయాలను కున్నారు.. కానీ అది కుదరలేదు.. దీనితో కమల్ నటిస్తున్న మణిరత్నం మూవీ ’‘థగ్ లైఫ్ “ రిలీజ్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఆ సినిమా ఊపులోనే ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు..

 

The post ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-makers-key-decision-regarding-the-release-of-indian-3-will-it-work-out/feed/ 0
‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!! https://filmybowl.com/telugu/huge-expectations-on-bharatiyadu-3-the-audience-believed-in-shankar/ https://filmybowl.com/telugu/huge-expectations-on-bharatiyadu-3-the-audience-believed-in-shankar/#respond Wed, 25 Dec 2024 15:28:45 +0000 https://filmybowl.com/telugu/?p=1661 లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన “ భారతీయుడు” సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాలో కమలహాసన్ గెటప్ కానీ, నటన కానీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది..సామాజిక సందేశం ఇచ్చిన ఈ సినిమాకు దాదాపు 28 ఏళ్ల తరువాత దర్శకుడు శంకర్ సీక్వెల్ తెరకెక్కించారు.. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా...

The post ‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన “ భారతీయుడు” సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాలో కమలహాసన్ గెటప్ కానీ, నటన కానీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది..సామాజిక సందేశం ఇచ్చిన ఈ సినిమాకు దాదాపు 28 ఏళ్ల తరువాత దర్శకుడు శంకర్ సీక్వెల్ తెరకెక్కించారు.. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..

వెనక్కి తగ్గిన పుష్ప రాజ్.. ఆ సాంగ్ యూట్యూబ్ నుంచి తొలగింపు..!!

కొన్ని వివాదాల మధ్య ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి కొన్నాళ్ళకు మొదలైంది.. దీనితో దర్శకుడు శంకర్ నిలిచిపోయిన సినిమా ఆఘమేఘాల మధ్య పూర్తి చేసి రిలీజ్ చేసారు..ఈ ఏడాది జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమా ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.. శంకర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ మూవీగా ఈ సినిమా నిలిచింది.. ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటించారు.. ముందుగా ఈ సినిమాను ఒకే పార్ట్ గా తెరకెక్కించాలని అనుకున్నారు.. బిజినెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో పార్ట్ 2,పార్ట్ 3 గా సెపెరేట్ చేసి ముందుగా పార్ట్ 2 ని మేకర్స్ రిలీజ్ చేసారు..

కథ ఏమి లేని పార్ట్ 2 మూవీ డిజాస్టర్ గా నిలిచింది.. అసలు కథ అంతా పార్ట్ 3 లోనే వుంది. అందుకే పార్ట్ 3 పై కమల్ హాసన్,శంకర్ ఎంతో నమ్మకంగా వున్నారు.. పార్ట్ 2 రిజల్ట్ చూసాక మేకర్స్ పార్ట్ 3 ని డైరెక్టర్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.. కానీ పార్ట్ 3 థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని శంకర్ తాజాగా ప్రకటించారు.. పార్ట్ 3 కచ్చితంగా ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చారు.. దీనితో పార్ట్ 3 పై ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి.. ఈ పార్ట్ 3 లో కాజల్ ముఖ్య పాత్రలో నటించింది.. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది…

The post ‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/huge-expectations-on-bharatiyadu-3-the-audience-believed-in-shankar/feed/ 0