సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ యాక్షన్ మూవీ.. రన్ టైం ఎంతంటే..?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చిత్రం “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి”.. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో...