kalki Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kalki/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Apr 2025 17:44:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg kalki Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kalki/ 32 32 ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/prabhas-kalki-part-2-big-update/ https://filmybowl.com/telugu/prabhas-kalki-part-2-big-update/#respond Wed, 23 Apr 2025 17:44:34 +0000 https://filmybowl.com/telugu/?p=3745 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ “కల్కి 2898 ఏడీ”…వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు..ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా గత ఏడాది జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.ఈ మూవీ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకుపైగా...

The post ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ “కల్కి 2898 ఏడీ”…వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు..ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా గత ఏడాది జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.ఈ మూవీ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కల్కి విడుదల తేదీకి సంబంధించి తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చారు.

అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!!

‘కల్కి 2’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని నాగ్ అశ్విన్ ని మీడియా ప్రశ్నించగా “’కల్కి’ని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాను. దాని సీక్వెల్‌ను కూడా ఇప్పుడు 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తాను. కాస్త ఆగండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు.. ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.. అలాగే రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.త్వరలో రాబోయే సీక్వెల్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు..

 

The post ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-kalki-part-2-big-update/feed/ 0
కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..? https://filmybowl.com/telugu/interesting-update-on-kalkis-second-part-is-that-when-the-shooting-will-start/ https://filmybowl.com/telugu/interesting-update-on-kalkis-second-part-is-that-when-the-shooting-will-start/#respond Tue, 18 Mar 2025 15:54:49 +0000 https://filmybowl.com/telugu/?p=3200 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన “కల్కి ఏడీ 2898 “మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. కల్కి సినిమాకి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.కానీ సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు....

The post కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన “కల్కి ఏడీ 2898 “మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. కల్కి సినిమాకి సీక్వెల్ గా రెండో పార్టు ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.కానీ సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా నాగ్ అశ్విన్ మొదటి సూపర్ హిట్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా నాగ్ అశ్విన్ స్పెషల్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

ఇందులో ఆయనకు కల్కి మూవీ రెండో పార్టు గురించే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా దీనిపై కొంత తడబాటుకు  గురయ్యారు… ఎందుకంటే సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆయన దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు.మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగింది..రెండో పార్టులో కర్ణుడిని ఎక్కువగా చూపిస్తారా లేదంటే అర్జునుడినా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే పాత్రల ప్రాధాన్యత పెంచేందుకు కీలక మార్పులు చేస్తున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు…

ఈ ఏడాది చివర్లో కల్కి సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి ఈ ఏడాది సమయం పడుతుంది. ఆ సినిమాల తరువాతే కల్కి సెకండ్ పార్ట్ మొదలయ్యే ఛాన్స్ వుంది..

 

The post కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/interesting-update-on-kalkis-second-part-is-that-when-the-shooting-will-start/feed/ 0
‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/nag-ashwins-big-update-on-kalki-part-2/ https://filmybowl.com/telugu/nag-ashwins-big-update-on-kalki-part-2/#respond Mon, 27 Jan 2025 09:04:34 +0000 https://filmybowl.com/telugu/?p=2244 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమా...

The post ‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ నటించారు. దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ,రాజమౌళి,దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ సర్ప్రైజింగ్ కామియోస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..

అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే నిర్మాత అశ్వినీ దత్ కీలక వ్యాఖ్యలు చేయగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..

“ప్రస్తుతం కల్కి పార్ట్ 2 స్క్రిప్ట్ పూర్తయింది. ఇక ప్రభాస్ షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.ప్రభాస్ డేట్స్ తో పాటు మిగిలిన స్టార్స్ డేట్స్ సెట్టయితే మూవీ పూర్తి చేయడానికి ఎంతో టైం తీసుకోదు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం అని నాగ్ అశ్విన్ తెలిపారు..

The post ‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nag-ashwins-big-update-on-kalki-part-2/feed/ 0
కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!! https://filmybowl.com/telugu/ashwinidat-gives-stunning-update-on-kalki-2898ad-part-2/ https://filmybowl.com/telugu/ashwinidat-gives-stunning-update-on-kalki-2898ad-part-2/#respond Wed, 15 Jan 2025 10:39:58 +0000 https://filmybowl.com/telugu/?p=2073 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’.. ఈ మూవీ గత ఏడాది జూన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ నటించారు. ఈ సినిమాలో...

The post కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’.. ఈ మూవీ గత ఏడాది జూన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు. అయితే  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషలలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈసినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

వినాలి వీరమల్లు మాట వినాలి.. ప్రోమో అదిరిపోయిందిగా..!!

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏకంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీదత్ కల్కీ-2 సినిమా పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కల్కీ-2 వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల అవుతుంది.అయితే ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో మొత్తం కమల్ హాసనే ఉంటారని తెలిపారు..

ప్రభాస్, కమల్ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ఎంతగానో ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు.. సెకండ్ పార్ట్ లో ఎక్కువగా ఈ మూడు పాత్రలే హైలైట్ అవుతాయని ఆయన తెలిపారు. వారితో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందట.ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’ అని అశ్వినిదత్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

The post కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ashwinidat-gives-stunning-update-on-kalki-2898ad-part-2/feed/ 0