The post ప్రభాస్ “కల్కి” 3డి లో.. విజువల్ ట్రీట్ అదిరిందిగా.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!
ఈ సినిమాలో అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో నటించగా కమలహాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో అద్భుతంగా నటించారు..అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీస్, దీపికా పడుకోణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు..కల్కి 2898 AD మొదటి భాగం భారీ విజయం సాధించడంతో ఈ సినిమా రెండో పార్ట్‌పై అంతకంటే భారీగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతూ టీమ్ గ్రాండ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ నెల 23న కల్కి 2898 AD జీ తమిళ్‌లో సాయంత్రం 3 గంటలకు ప్రసారం కానుంది. కల్కి సినిమాకు ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది.ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించనుంది..
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్చువల్ 3D ప్రోమోను విడుదల చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేటెస్ట్ 3D ప్రోమో విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కొత్తగా 3D టెక్నాలజీతో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం ఈ విజువల్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..
The post ప్రభాస్ “కల్కి” 3డి లో.. విజువల్ ట్రీట్ అదిరిందిగా.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..!
ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ‘అశ్వత్థామ’ పాత్రను పోషించారు. ఇక సీక్వెల్ లో కూడా ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోఅమితాబ్ కూడా కల్కి 2 షూట్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం..
తాజాగా అమితాబ్ ఈ క్రేజీ సీక్వెల్ పై సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ షో ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బీ మాట్లాడుతూ కేబీసీ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానని ఆయన తెలిపారు..దీనితో ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని సినీ వర్గాల సమాచారం.. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు
The post ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post కల్కి 2898 AD : కృష్ణుడిగా మహేష్.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>లండన్ వీధుల్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!
ఈ మూవీలో దర్శకుడు నాగ్ అశ్విన్ పార్ట్ 2 కి అద్భుతమైన లీడ్ ఇచ్చారు..ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి మూవీ పార్ట్ 2 పనుల్లో బిజీగా వున్నారు.తాజాగా నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కల్కి సినిమా గురించి అలాగే సూపర్ స్టార్ మహేశ్‌బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు టాలీవుడ్‌లో ఏ హీరోని మీరు ఎంపిక చేస్తారు? అని అడగ్గా.. ”కల్కి’ యూనివర్స్‌లో కృష్ణుడి పాత్రధారి ముఖం కనిపించకూడదని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు… ఒకవేళ పూర్తిస్థాయి పాత్రలో మహేశ్ బాబు కనుక నటిస్తే అభిమానులకు మాత్రం పండగే.. టీజర్ రిలీజ్‌కు ముందే ఆల్‌టైమ్ బ్లాక్ బ్లస్టర్‌గా నిలుస్తుందనిపిస్తుంది. ‘ఖలేజా’లో ఆయన పోషించిన పాత్ర నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం” అని చెప్పారు.
రెండు భాగాలుగా సినిమాలు రూపొందడంపై మాట్లాడుతూ.. ”కథను బట్టి మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరు రెండు పార్ట్‌లను ఒకేసారి చిత్రీకరిస్తారు. దాని వల్ల బడ్జెట్‌పై అంతగా ప్రభావం ఉండదు. అదే రెండు పార్ట్‌లు రెండు సార్లు షూట్ చేస్తే కనుక బడ్జెట్ పెరుగుతుంది. ‘కల్కి’ విషయానికొస్తే చిట్టీలు వేసి రెండు భాగాలుగా చేశాం అని ఆయన తెలిపారు..పెద్ద కథ, సింగిల్ పార్ట్ అనే ఆలోచనతోనే టీమ్ అంతా పని చేసుకుంటూ వచ్చాం. ‘ఇది రెండు పార్ట్‌లు అయ్యేలా ఉంది’ అని ఒకానొక సమయంలో ప్రభాస్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను లేదు సర్.. ఎడిటింగ్ లో కట్ చేయొచ్చు అని సర్ది చెప్పేవాడిని. తర్వాత చిట్టీలు వేసి 2 పార్ట్‌లు చేద్దాం ” అని ఫిక్స్ అయినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు.
The post కల్కి 2898 AD : కృష్ణుడిగా మహేష్.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>The post అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>ఈ సినిమా క్లైమాక్స్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ పార్ట్ 2 కి అదిరిపోయే లీడ్ ఇచ్చాడు.. త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 తెరకెక్కనుంది..ఇదిలా ఉంటే కల్కి 2898 AD ఇప్పుడు మరో సమరానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా జపాన్ రిలీజ్ కు రంగం సిద్దం అయ్యింది. జనవరి 3న జపాన్ లో కల్కి సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇండియన్ సినిమాలకు జపాన్ లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మన దగ్గర సూపర్ హిట్ అయిన ప్రతి సినిమా జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు… ఐతే జపాన్ లో కల్కి రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ అక్కడి ప్రేక్షకుల ప్రేమను చూసి ఎంతో సంతోషించాడు.
ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!
తన మీద తన సినిమా మీద జపాన్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నాగ్ అశ్విన్ షాక్ అయ్యాడు. అంతేకాదు సినిమా గురించి తనకు వచ్చిన లెటర్స్ ని తన చుట్టూ పేర్చుకుని ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.కల్కి సినిమా జపాన్ లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా అక్కడ సెన్సేషనల్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు..
The post అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>