Kalki 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kalki-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 27 Jun 2025 15:30:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kalki 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kalki-2/ 32 32 ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/prabhas-kalki-2-big-update-when-will-the-shooting-start/ https://filmybowl.com/telugu/prabhas-kalki-2-big-update-when-will-the-shooting-start/#respond Fri, 27 Jun 2025 15:30:06 +0000 https://filmybowl.com/telugu/?p=3977 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు…వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు..ఇప్పటికే సలార్, కల్కి వంటి వరుస బ్లాక్ బస్టర్స్ లతో జోరు మీద వున్న ప్రభాస్ తాజాగా కన్నప్ప లో కామియో రోల్ లో నటించి అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో రాజాసాబ్, సలార్ 2, కల్కి 2,ఫౌజీ వంటి భారీ సినిమాలు వున్నాయి… అలాగే సందీప్ రెడ్డి వంగ...

The post ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు…వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు..ఇప్పటికే సలార్, కల్కి వంటి వరుస బ్లాక్ బస్టర్స్ లతో జోరు మీద వున్న ప్రభాస్ తాజాగా కన్నప్ప లో కామియో రోల్ లో నటించి అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో రాజాసాబ్, సలార్ 2, కల్కి 2,ఫౌజీ వంటి భారీ సినిమాలు వున్నాయి… అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చేసిన కల్కి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయ రికార్డ్ క్రియేట్ చేసింది.

తమ్ముడు : నితిన్ సినిమాకు A సర్టిఫికెట్.. షాక్ లో ఫ్యాన్స్..?

కల్కి లో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె కీలకపాత్రల్లో కనిపించారు. తాజాగా కల్కి 2 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా కల్కి విడుదలై ఏడాది పూర్తయ్యింది. దీనితో మేకర్స్ కల్కి 2 పై అప్డేట్ ఇచ్చారు.కల్కి నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. కల్కి 2 షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుంది.. వచ్చే సంవత్సరం మే లేదా జూన్ లో ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కూడా విడుదలకు సిద్ధం అవుతుంది.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇటీవల ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది..

The post ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-kalki-2-big-update-when-will-the-shooting-start/feed/ 0
కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..? https://filmybowl.com/telugu/nag-ashwin-is-going-to-do-such-a-film-before-kalki-2/ https://filmybowl.com/telugu/nag-ashwin-is-going-to-do-such-a-film-before-kalki-2/#respond Sat, 15 Feb 2025 13:56:30 +0000 https://filmybowl.com/telugu/?p=2608 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “ఎవడే సుబ్రహ్మణ్యం“ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా “ మహానటి” అనే ఐకానిక్ మూవీ తెరకెక్కించి తన కెరీర్...

The post కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “ఎవడే సుబ్రహ్మణ్యం“ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా “ మహానటి” అనే ఐకానిక్ మూవీ తెరకెక్కించి తన కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898AD` చిత్రం గత ఏడాది రిలీజ్ అయి భారీ సక్సెస్ అందుకుంది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది..

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, యంగ్ టైగర్.. భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్..!!

ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ విషయంలో వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. కల్కి 2 సినిమా రెండు,మూడు సినిమాలతో సమానంగా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.అయితే గతంలో కల్కి 2 రిలీజ్ విషయంపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.కల్కి 2 సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులకు ఊహకందని విధంగా మరో అద్భుతంలా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలు పెడతామని నిర్మాత అశ్వినిదత్ చెప్పినా అది సాధ్యమయ్యేలా లేదు… ప్రస్తుతం ప్రభాస్ నటించిన “రాజాసాబ్” రిలీజ్ కి రెడీ అవుతుంది..

అలాగే ప్రభాస్ `పౌజీ` చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఫౌజీ పూర్తయ్యాక ప్రభాస్ యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ అయిన `స్పిరిట్` ని పట్టాలెక్కిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో `సలార్ -2` మొదలవుతుంది.ఆ తరువాత కల్కి 2 మొదలు పెట్టినా పూర్తి కావడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలని తీయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు తగ్గ స్టోరీ సిద్దంగా లేదు కానీ…. మంచి లవ్ స్టోరీ రాసి దాన్ని ఆరేడు నెలల్లో తీసి రిలీజ్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం

The post కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nag-ashwin-is-going-to-do-such-a-film-before-kalki-2/feed/ 0