Kajal agarwal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kajal-agarwal/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 21 Jul 2025 17:22:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kajal agarwal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kajal-agarwal/ 32 32 ఫిట్ నెస్ కోసం కాజల్ కష్టాలు.. వర్కౌట్ వీడియో వైరల్..!! https://filmybowl.com/telugu/kajals-struggles-for-fitness-workout-video-goes-viral/ https://filmybowl.com/telugu/kajals-struggles-for-fitness-workout-video-goes-viral/#respond Mon, 21 Jul 2025 17:22:26 +0000 https://filmybowl.com/telugu/?p=4388 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం, అభినయంతో ఈ భామ హీరోయిన్ గా అద్భుతంగా రానించింది.. ఈ కలువ కళ్ళ చిన్నదానికి ప్రతీ ఇండస్ట్రీ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.. కాజల్ భాష తో సంబంధం లేకుండా సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకుంది.. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన కాజల్...

The post ఫిట్ నెస్ కోసం కాజల్ కష్టాలు.. వర్కౌట్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం, అభినయంతో ఈ భామ హీరోయిన్ గా అద్భుతంగా రానించింది.. ఈ కలువ కళ్ళ చిన్నదానికి ప్రతీ ఇండస్ట్రీ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.. కాజల్ భాష తో సంబంధం లేకుండా సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకుంది.. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన కాజల్ కెరీర్ పీక్స్ లో వున్నప్పుడే కరోనా సమయంలో తన చిన్ననాటి స్నేహితుడయిన గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ఈ క్యూట్ కపుల్ కి ఓ బాబు కూడా వున్నాడు..

‘వీరమల్లు’ ప్రీమియర్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!

పెళ్లి అయి బిడ్డ పుట్టిన తరువాత కాజల్ మళ్ళీ తన కెరీర్ పై ఫోకస్ చేస్తుంది.. వరుస మూవీలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గానే కన్నప్ప మూవీతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో కాజల్ పార్వతి దేవి గా నటించి మెప్పించింది.దీంతో పాటు మరో రెండు సినిమాల షూటింగులతో కాజల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఫిట్ నెస్ కోసం కాజల్ తెగ తంటాలు పడుతుంది.. అయినా సరే తన ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు.బిడ్డ పుట్టిన తరువాత కూడా ఈ అమ్మడు మరింత ఘాటుగా అందాలను చూపిస్తూనే ఉంది.

ఇక అలాంటి అందాలను మెయింటేన్ చేయడం కోసం జిమ్ లో తెగ కష్ట పడుతుంది.తాజాగా జిమ్ లో చెమటలు కక్కుతూ వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కాజల్ చాలా కసరత్తులు చేస్తోంది. ఘాటుగా అందాలను ఆరబోస్తున్న ఈ అమ్మడి ఫొటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. కాజల్ బ్యూటీ ఇంత కూడా తగ్గలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

The post ఫిట్ నెస్ కోసం కాజల్ కష్టాలు.. వర్కౌట్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kajals-struggles-for-fitness-workout-video-goes-viral/feed/ 0