రామాయణ : ‘మండోదరి పాత్ర నుంచి కాజల్ ఔట్.. కారణం అదేనా..?
బాలీవుడ్ లో ఎంతో ప్రతిస్టాత్మకంగా రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘రామాయణ’. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, టాలీవుడ్...
