RC 16: జాన్వీకి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ...