Japan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/japan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 25 Mar 2025 10:59:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Japan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/japan/ 32 32 క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!! https://filmybowl.com/telugu/ntr-is-wowing-with-his-crazy-look-fans-are-in-awe/ https://filmybowl.com/telugu/ntr-is-wowing-with-his-crazy-look-fans-are-in-awe/#respond Tue, 25 Mar 2025 10:59:42 +0000 https://filmybowl.com/telugu/?p=3291 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బాగా బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’.. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు..ఎన్టీఆర్ తన కెరీర్ లో మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న...

The post క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బాగా బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’.. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు..ఎన్టీఆర్ తన కెరీర్ లో మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిం చాడని సమాచారం..ఈ సినిమాను మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “ డ్రాగన్ “.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..

బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన నున్నాడు.అయితే ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..ఈ సినిమాకు దాదాపు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి..ప్రస్తుతం ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసారు.. మార్చి 28 న దేవర జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

ఈ నేపథ్యంలో అక్కడి ప్రొమోషన్స్ కోసం దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లారు.. అక్కడి ఫ్యాన్స్ ని కలిసిన ఎన్టీఆర్ వారితో కలిసి ఎంతో సందడి చేసారు.. వారితో కలిసి డాన్స్ కూడా చేసారు.. ఇప్పటికే అక్కడి మీడియా దేవర సినిమా. బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేస్తుంది.. అయితే జపాన్ లో ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. సన్నగా గుడ్ ఔట్ లుక్ లో ఎన్టీఆర్ ఎంతో స్టన్నింగ్ గా కనిపించారు..జపాన్ లో రెండో రోజు పర్యటిస్తూ ఎన్టీఆర్ అక్కడ షినగావా అక్వేరియం ను సందర్శించారు..అలాగే అక్కడున్న షార్క్ లతో ఫోటోలు దిగుతూ కనిపించారు..ప్రస్తుతం ఎన్టీఆర్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి..

 

The post క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-is-wowing-with-his-crazy-look-fans-are-in-awe/feed/ 0
దేవర : జపాన్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ ప్రమోషన్ షురూ..!! https://filmybowl.com/telugu/ntr-arrives-in-japan-with-his-brother-in-law-grand-promotion-begins/ https://filmybowl.com/telugu/ntr-arrives-in-japan-with-his-brother-in-law-grand-promotion-begins/#respond Sun, 23 Mar 2025 09:01:12 +0000 https://filmybowl.com/telugu/?p=3264 టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 na రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్...

The post దేవర : జపాన్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ ప్రమోషన్ షురూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 na రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ దేవర ఓటీటీలో దూసుకెళ్లింది.

స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది..మార్చి 28న దేవర మూవీ జపాన్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.తాజాగా దేవర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి ‘దేవర’ చూసేందుకు స్వయంగా ఎన్టీఆర్ భార్య ప్రణతీతో కలిసి జపాన్ వెళ్లాడు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ మూవీ గ్రాండ్ గా మొదలయింది..మరోవైపు బాలీవుడ్ లో ‘వార్ 2’ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. వార్ 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది…ప్రశాంత్ నీల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post దేవర : జపాన్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ ప్రమోషన్ షురూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-arrives-in-japan-with-his-brother-in-law-grand-promotion-begins/feed/ 0
జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! https://filmybowl.com/telugu/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/ https://filmybowl.com/telugu/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/#respond Wed, 19 Mar 2025 10:49:30 +0000 https://filmybowl.com/telugu/?p=3208 టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్...

The post జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ ‘దేవర’ ఓటీటీలో దూసుకెళ్లింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది..మార్చి 28 న దేవర జపాన్ లో రిలీజ్ కానుంది.

ఈ నగరానికి ఏమైంది : క్రేజీ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్స్ కి పండగే..!!

దేవర జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నాడు… జపాన్ లోని ఫ్యాన్స్ తో అలాగే అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవర ను ప్రమోట్ చేసాడు..అలాగే ఈ సినిమాకు సంబంధించిన జపాన్ వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.దేవర తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వెర్షన్ ట్రైలర్ మరింత పవర్ ఫుల్        గా మేకర్స్ కట్ చేశారు. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ కు వెళ్లనున్నాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీసెంట్ గా జపాన్ లో కొందరు మీడియా వారికి అలాగే అక్కడి సినీ ప్రముఖులకు ప్రీమియర్ గా ప్రదర్శించారట.. దేవర సినిమా చూసిన వాళ్లంతా సూపర్బ్ అని తెగ పొగిడేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. దేవర బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు..

 

The post జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/feed/ 0