దేవర : జపాన్ ప్రమోషన్స్ కు సిద్దమైన ఎన్టీఆర్.. పిక్ వైరల్..!!
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులు అయితే తెలుగు సినిమా సాంగ్స్ రీల్స్ గా చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వుంటారు..ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు జపాన్...