MOVIE NEWSఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా..?muraliFebruary 18, 2025 by muraliFebruary 18, 2025011 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.....