janhvi kapoor Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/janhvi-kapoor/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 26 Jun 2025 08:37:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg janhvi kapoor Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/janhvi-kapoor/ 32 32 పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/ https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/#respond Thu, 26 Jun 2025 08:37:14 +0000 https://filmybowl.com/telugu/?p=3952 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు...

The post పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రాంచరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు..

వార్ 2 : ప్రమోషన్ షురూ.. ఊహించని సర్ప్రైజ్ లోడింగ్..!!

గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.. గత కొంత కాలంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసారు. అలాగే టాకీ పోర్షన్ సీన్స్ కూడా చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ జూలై 12న పెద్ధి షూటింగ్‌లో తిరిగి జాయిన్ కానుంది. ఆ సమయంలో జాన్వీపై కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలు మరియు రెండు పాటలను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.. పెద్ది మూవీకి సంబంధించి ఇంకా దాదాపు 40 రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది.

హైదరాబాద్ లో షూటింగ్ ముగించి ఈ నెలాఖరు నుంచి డిల్లీలో షూటింగ్ చేసేందుకు మేకర్స్ షెడ్యుల్ ప్లాన్ చేసారు. దాదాపు ఓ ఒక వారం పాటు అక్కడ కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ది మూవీ షూటింగ్ ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.. పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..

The post పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/feed/ 0
అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్ https://filmybowl.com/telugu/watch-the-sensuous-new-romantic-song-chuttamalle-from-devara/ https://filmybowl.com/telugu/watch-the-sensuous-new-romantic-song-chuttamalle-from-devara/#respond Thu, 26 Sep 2024 08:05:14 +0000 https://filmybowl.com/telugu/?p=397 Watch the Sensuous New Romantic Song Chuttamalle from Devara దేవర సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలుపెట్టేసింది. మొదటి గా రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ జనాలకి ఫుల్ గా నచ్చేసింది. అనిరుద్ మేజిక్, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు రాసిన Chuttamalle song లిరిక్స్ ఎన్టీఆర్ Devara క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది అందరికి తెలియచేసింది. ఇంస్టాగ్రామ్ ,...

The post అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>

Watch the Sensuous New Romantic Song Chuttamalle from Devara

దేవర సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలుపెట్టేసింది. మొదటి గా రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ జనాలకి ఫుల్ గా నచ్చేసింది. అనిరుద్ మేజిక్, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు రాసిన Chuttamalle song లిరిక్స్ ఎన్టీఆర్ Devara క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది అందరికి తెలియచేసింది.

ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ Chuttamalle song సాంగ్ మీద ప్రతి హీరో కి ఎడిట్స్ చేసుకుంటున్నారు అభిమానులు

ఇంక ప్రమోషన్స్ లో భాగంగా రెండొవ పాట గా ఈరోజు రొమాంటిక్ సాంగ్ లిరికల్ రిలీజ్ చేసారు ఎలా ఉందొ తెలుసుకుందామా

అతిలోక సుందరి కూతురు మరొక అతిలోక సుందరి లాగే వుంది అని చెప్పడం లో తప్పేమి లేదు అన్నట్టుంది జాహ్ణవి ఈ పాట లో. ఎన్టీఆర్ , జాహ్ణవి కెమిస్ట్రీ ఈ పాటు లో అదిరిపోయింది అనే చెప్పాలి. చాలా సింపుల్ రొమాంటిక్ స్టెప్స్ తో బ్యాక్ గ్రౌండ్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి.

Read Also : మత్తు వదలరా2 ట్రైలర్ రివ్యూ

బోస్కో మార్టిస్ కోరియోగ్రఫీ లో ఈ రొమాంటిక్ సాంగ్ చాలా కొత్తగా వుంది. రొమాంటిక్ మెలోడీ అఫ్ ది ఇయర్ అనే కల్ట్ స్టేటస్ ఈ సాంగ్ కి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తారక్ , జాహ్నవి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, డాన్స్
రామజోగయ్య శాస్ట్రీ వండర్ఫుల్ లిరిక్స్ తో, అనిరుద్ సంగీత సారధ్యం లో శిల్పా తన వాయిస్ తో ఈ పాట ఒక మేజిక్ చేసిందనే చెప్పాలి

ఎన్టీఆర్, జాహ్నవి తో పాటు సైఫ్ , శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణంతో కంప్లీట్ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న దేవర తెలుగు , హిందీ ,తమిళ్, కన్నడ మలయాళం భాషల్లో సెప్టెంబర్ 27 , 2024 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Follow us on Instagram

 

The post అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/watch-the-sensuous-new-romantic-song-chuttamalle-from-devara/feed/ 0