హీరోగా, దర్శకుడిగా..అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్న ధనుష్..
తమిళ్ స్టార్ హీరో ధనుష్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు..తన సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ “నిలవుకు ఎన్...