ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ గుర్తింపు తెచ్చుకున్నారు.శంకర్ సినిమాలు గ్రాండ్ విజువల్స్ తో భారీగా ఉండటమే కాక ప్రేక్షకులకు సందేశాత్మకంగా కూడా ఉంటాయి....