The post ఇమాన్వి కోసం ప్రభాస్ స్పెషల్ క్యారేజ్. పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>డాకు మహారాజ్ హిట్ అయిన ఫ్యాన్స్ లో తెలియని అసంతృప్తి.. కారణం అదేనా..?
ఇదిలా ఉంటే అసలు ప్రభాస్‌తో సినిమా అంటే చాలు అప్పటి వరకు టేస్ట్ చేయని భోజనం వాళ్ల ముందు పెట్టేస్తాడనే టాక్ ఉంది.ఆయనతో ఎవరు సినిమా చేసినా సరే ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూడాల్సిందే.ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి అంతా చాలా గొప్పగా చెబుతుంటారు. ఆదిపురుష్ సినిమా సమయంలో కృతి సనన్ అలాగే సలార్ సమయంలో శృతి హాసన్, కల్కి మూవీ సమయంలో దీపిక పదుకొనే ఇలా తనతో పని చేసిన ఏ ఒక్క స్టార్ హీరోయిన్‌ను కి అయినా ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ భోజనం వెళ్లాల్సిందే… హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాలో ఇమాన్వీ అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇమాన్వీకి ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లిందట. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రభాస్‌కు ఇమాన్వి థాంక్యూ చెబుతూ భోజనం చాలా బాగుంది అని ఆమె ఆ వీడియోలో పేర్కొనింది..ప్రభాస్ ఆతిధ్యం అంటే ఆ మాత్రం ఉంటుంది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..
#Imanvi BREAKING NEWS – She’s SUPER HAPPY with Food Serve of #Prabhas at #Fauji Shoot
pic.twitter.com/jsp5qlFELU
— Prabhas (@salaarthesega81) January 31, 2025
The post ఇమాన్వి కోసం ప్రభాస్ స్పెషల్ క్యారేజ్. పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>