iconstar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/iconstar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 02 Jun 2025 17:35:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg iconstar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/iconstar/ 32 32 AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/ https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/#respond Mon, 02 Jun 2025 17:34:47 +0000 https://filmybowl.com/telugu/?p=3912 ఐకాన్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం అందుకున్నాడు..తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించునున్నాడు… ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను...

The post AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం అందుకున్నాడు..తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించునున్నాడు… ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, ఈ సినిమా కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు.సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సహకారంతో అల్లు అర్జున్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించాడు. లాయిడ్ స్టీవెన్స్, గతంలో జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు, రణవీర్ సింగ్ వంటి స్టార్స్‌తో పనిచేశాడు.

రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!!

‘AA22xA6’లో అల్లు అర్జున్ కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనే కాకుండా, విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు, ఇందులో అతను తన జుట్టును షార్ట్‌గా కట్ చేసి, బీర్డ్‌ను ట్రిమ్ చేసిన స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.అయితే, ఇది ఫైనల్ లుక్ కాదని, సినిమా కోసం మరిన్ని వైవిధ్యమైన లుక్స్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం., అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘AA22xA6’ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

ఇందులో పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో పాటు అత్యాధునిక VFX ఉంటాయని సమాచారం.దాదాపు 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ కొత్త లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్ వున్నారు..

The post AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/feed/ 0
టీవీల్లోకి వచ్చేస్తున్న అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/telugu/allu-arjuns-blockbuster-movie-coming-to-tv/ https://filmybowl.com/telugu/allu-arjuns-blockbuster-movie-coming-to-tv/#respond Fri, 11 Apr 2025 16:29:17 +0000 https://filmybowl.com/telugu/?p=3577 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా తిరుగులేని విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ...

The post టీవీల్లోకి వచ్చేస్తున్న అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా తిరుగులేని విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాలో మరోసారి శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అల్లుఅర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.. అల్లుఅర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది..

హరిహర వీరమల్లు : నో డౌట్ చెప్పిన డేట్ కి వస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

అలాగే ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల “కిస్సిక్” అనే అదిరిపోయే ఐటమ్ సాంగ్ లో నటించింది.. శ్రీలీల స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. ఆ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది.. థియేటర్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఓటీటీ లో సైతం పుష్ప 2 సినిమా ట్రెండింగ్ లో నిలిచింది..అయితే పుష్ప 2 లో దర్శకుడు సుకుమార్ పార్ట్ 3 అద్భుతమైన లీడ్ ఇచ్చారు.. త్వరలోనే పుష్ప పార్ట్ 3 మొదలవుతుంది.. “పుష్ప 3 ది ర్యాంపెజ్” అనే పేరుతో ఆ సినిమా రాబోతుంది..

ఇదిలా వుంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమా ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది..ఈ నెల 13,14 వ తేదీల్లో దక్షిణాది భాషల్లో రిలీజ్ కాబోతుంది..ఈ నెల 13న తెలుగులో స్టార్ మా లో 5.30 గంటలకు, మలయాళంలో ఆసియా నెట్ 6.30 గంటలకు, కన్నడలో కలర్స్ కన్నడ 7 గంటలకు రిలీజ్ అవుతుంది.. 14 వ తేదీన స్టార్ విజయ్ టీవీ ఛానెల్ లో 3 గంటలకు ప్రసారం కాబోతుంది..

 

The post టీవీల్లోకి వచ్చేస్తున్న అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/allu-arjuns-blockbuster-movie-coming-to-tv/feed/ 0
హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? https://filmybowl.com/telugu/icon-star-gave-a-hand-and-what-about-trivikram/ https://filmybowl.com/telugu/icon-star-gave-a-hand-and-what-about-trivikram/#respond Wed, 19 Feb 2025 14:18:54 +0000 https://filmybowl.com/telugu/?p=2697 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది… అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా ప్రకటించలేదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా...

The post హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “గుంటూరు కారం”.. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది… అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా ప్రకటించలేదు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ న్యూస్ కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు… ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ అంతగా ఎక్కకపోవడంతో ప్రస్తుతానికి ప్రాజెక్టు పక్కన పెడదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది…

“దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..?

అందుకే ఆయన స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ ఏడాది పూర్తయినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేసేందుకు దృష్టి సారించ లేదు..అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ ఇంతకాలం ఎదురుచూసాడు.అల్లు అర్జున్ ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది..ప్రస్తుతం స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ప్రస్తుతానికి తన భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాల గ్రీన్ సిగ్నల్ విషయంలో త్రివిక్రమ్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అట్లీతో సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ త్రివిక్రమ్ చూస్తున్నట్లు సమాచారం.. ఈ లోపు ఏదైనా చిన్న సినిమా తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి వుంది…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇటు రాజకీయాలు అలాగే తాను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుంటూ బిజీగా వున్నారు.. అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.. ఈ లెక్కన పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం లేదు..

 

The post హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-gave-a-hand-and-what-about-trivikram/feed/ 0
తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!! https://filmybowl.com/telugu/tandal-jathara-the-venue-has-finally-been-fixed-but-they-have-no-permission/ https://filmybowl.com/telugu/tandal-jathara-the-venue-has-finally-been-fixed-but-they-have-no-permission/#respond Sat, 01 Feb 2025 15:20:47 +0000 https://filmybowl.com/telugu/?p=2352 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ మూవీని మేకర్స్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్...

The post తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ మూవీని మేకర్స్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు..ఈ నేపథ్యంలోనే మేకర్స్ తండేల్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు… రేపు తండేల్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. “తండేల్ జాతర” పేరుతో మేకర్స్ ఈ మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ ఈవెంట్ వేదిక కూడా ఖరారైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈవెంట్ జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి కావడంతో పోలీస్ పర్మిషన్స్ కోసం మేకర్స్ కష్టపడ్డారు..

విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..?

పుష్ప 2 స్పెషల్ షో చూసేందుకు అల్లుఅర్జున్ ఫ్యామిలీతో సంధ్య థియేటర్ కి వెళ్లగా అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనంగా మారింది.. అప్పటి నుంచి పోలీసులు భారీ ఈవెంట్ లకు పర్మిషన్ ఇవ్వడం లేదు.. కొద్ది మంది ప్రముఖులతోనే ఈవెంట్ జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు.

రేపు జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ వచ్చేందుకు అనుమతి నిరాకరించారు.దీనితో కేవలం కెమెరాలతో మాత్రమే లైవ్ ఇవ్వనున్నారు.దాదాపు ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని అడ్డంకులు తొలగడంతో ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు నిర్వహకులు ప్రయత్నిస్తున్నారు.అల్లుఅర్జున్ సైతం ఇక భారీ ఈవెంట్స్ కి దూరంగా ఉండనున్నారు.. సంధ్య థియేటర్ ఘటనతో అల్లుఅర్జున్ పర్సనల్ గా డిస్టర్బ్ అయ్యారు.. పుష్ప 2 సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు..ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చేందుకు తాను తరువాత చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టారు..

 

The post తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/tandal-jathara-the-venue-has-finally-been-fixed-but-they-have-no-permission/feed/ 0
పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..? https://filmybowl.com/telugu/pushpa-2-the-makers-are-preparing-for-another-surprise-another-scene-in-the-ott-version/ https://filmybowl.com/telugu/pushpa-2-the-makers-are-preparing-for-another-surprise-another-scene-in-the-ott-version/#respond Mon, 20 Jan 2025 16:54:21 +0000 https://filmybowl.com/telugu/?p=2136 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’...

The post పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపధ్యం లో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మరొక 20 నిమిషాల పుటేజ్ ని యాడ్ చేసి ఈ సినిమా రీ లోడెడ్ వెర్షన్ ను జనవరి 17 న మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ రీ లోడెడ్ వెర్షన్  కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాను మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్లడానికి 40 రోజుల పాటు ఒక ట్రక్ లో ఎలా ఉన్నాడు అనేదానికి మిస్ అయిన లాజిక్ కి క్లారిటీ ఇచ్చారు..ప్రస్తుతం ఈ సినిమాపై సెలబ్రిటీలు అంతా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలవాలనే లక్ష్యంతో పుష్ప 2 సినిమా బాక్స్ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో సరికొత్త సన్నివేశాన్ని కూడా జోడిస్తూ ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈసారి 10 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను జోడించి ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే రీలోడెడ్ వర్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఓటీటిలో మరో 10 నిమిషాల సన్నివేశంతో ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు..

The post పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-the-makers-are-preparing-for-another-surprise-another-scene-in-the-ott-version/feed/ 0
బన్నీ, త్రివిక్రమ్ మూవీకి సర్వం సిద్ధం.. అతి త్వరలో గ్రాండ్ అనౌన్స్మెంట్..!! https://filmybowl.com/telugu/everything-is-ready-for-bunny-and-trivikram-movie-grand-announcement-very-soon/ https://filmybowl.com/telugu/everything-is-ready-for-bunny-and-trivikram-movie-grand-announcement-very-soon/#respond Sat, 18 Jan 2025 15:20:50 +0000 https://filmybowl.com/telugu/?p=2101 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి రోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది..ఈ సినిమా మొదటి పది రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర...

The post బన్నీ, త్రివిక్రమ్ మూవీకి సర్వం సిద్ధం.. అతి త్వరలో గ్రాండ్ అనౌన్స్మెంట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి రోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది..ఈ సినిమా మొదటి పది రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. కేవలం 20 రోజుల్లోనే 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాహుబలి 2 రికార్డు ని చెరిపేసింది.. ఈ సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది.

హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!!

జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ మేకర్స్ రిలీజ్ చేశారు.దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు.. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్‌లో ఉంది..ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. గతంలోనే ఈ సినిమా ప్రకటించగా ఇప్పుడు స్పెషల్ అనౌన్స్మెంట్‌కి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.ఈ నెలాఖరు నుండి ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.. దీని కంటే ముందు అల్లు అర్జున్ నయా లుక్‌తో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

గతంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈసారి అంతకుమించి అనేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైథలాజికల్ టచ్‌తో భారీ బడ్జెట్‌ సినిమాను రూపొందిస్తున్నారు.. బన్నీ పుష్ప2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయగా త్రివిక్రమ్ తో చేసే సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు.

The post బన్నీ, త్రివిక్రమ్ మూవీకి సర్వం సిద్ధం.. అతి త్వరలో గ్రాండ్ అనౌన్స్మెంట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/everything-is-ready-for-bunny-and-trivikram-movie-grand-announcement-very-soon/feed/ 0
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..? https://filmybowl.com/telugu/icon-star-in-the-direction-of-bollywood-sensational-director/ https://filmybowl.com/telugu/icon-star-in-the-direction-of-bollywood-sensational-director/#respond Sat, 11 Jan 2025 11:09:10 +0000 https://filmybowl.com/telugu/?p=2036 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పాపులర్ స్టార్ గా మారారు..పుష్ప సినిమాకు ముందు అల్లుఅర్జున్ కేవలం తెలుగు హీరో మాత్రమే.. పుష్ప సినిమా అల్లుఅర్జున్ కెరీర్ నే మార్చేసింది..అంతే కాదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోని నేషనల్ అవార్డును కూడా పుష్ప సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో అందుకున్నాడు..ఇక ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు...

The post బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పాపులర్ స్టార్ గా మారారు..పుష్ప సినిమాకు ముందు అల్లుఅర్జున్ కేవలం తెలుగు హీరో మాత్రమే.. పుష్ప సినిమా అల్లుఅర్జున్ కెరీర్ నే మార్చేసింది..అంతే కాదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోని నేషనల్ అవార్డును కూడా పుష్ప సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో అందుకున్నాడు..ఇక ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు కొట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో బన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకూ పుష్ప 2 కి వచ్చిన కలెక్షన్స్ లో దాదాపు సగానికి పైగా కలెక్షన్స్ కేవలం కేవలం నార్త్ నుండే రావడంతో అల్లుఅర్జున్ బాలీవుడ్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది..పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమాను అనౌన్స్ చేసారు..మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టు ఏప్రిల్ లో పట్టాలెక్కనుంది. ఈ సినిమా హిస్టారికల్ వారియర్ “చెంఘీజ్ ఖాన్” జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని సమాచారం.ఇదే కాకుండా ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లుఅర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలో అల్లుఅర్జున్ బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. బాలీవుడ్లో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ భారీ సినిమా చేయనున్నట్లు సమాచారం.సంజయ్ లీల బన్సాలి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి. సిల్వర్ స్క్రీన్ అనే కాన్వాస్ పై ఆయన చిత్రాలన్నీ గొప్ప కావ్యాలే అని చెప్పవచ్చు. ఇలాంటి సంజయ్ లీల తో అల్లు అర్జున్ సినిమా అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే మాములుగా ఉండదని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు..

 

The post బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-in-the-direction-of-bollywood-sensational-director/feed/ 0
సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..? https://filmybowl.com/telugu/change-in-the-icon-star-with-sandhya-theater-incident-no-more-that-logo/ https://filmybowl.com/telugu/change-in-the-icon-star-with-sandhya-theater-incident-no-more-that-logo/#respond Fri, 27 Dec 2024 10:11:25 +0000 https://filmybowl.com/telugu/?p=1706 పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు..సినిమాలో చూపించిన మాదిరిగానే అల్లుఅర్జున్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని బన్నీ నిరూపించాడు.. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో “పుష్ప 2 ‘’ తెరకెక్కింది.. దాదాపు మూడేళ్ళ నిరీక్షణ తరువాత ఈ సినిమా డిసెంబర్...

The post సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు..సినిమాలో చూపించిన మాదిరిగానే అల్లుఅర్జున్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని బన్నీ నిరూపించాడు.. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో “పుష్ప 2 ‘’ తెరకెక్కింది.. దాదాపు మూడేళ్ళ నిరీక్షణ తరువాత ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవరాల్ ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..?

పుష్ప 2 సినిమా తో పాటు ఆ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన రచ్చతో సైతం అల్లుఅర్జున్ ఎంతో పాపులర్ అయ్యాడు..సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన విధానం కానీ పలు వీడియోస్ లో తాను ధరించిన వేషధారణపై కూడా భారీగా విమర్శలు వచ్చాయి. రేవతి కుటుంబంపై స్పందించిన వీడియోలో కూడా పుష్ప బ్రాండ్ గొడ్డలి వున్న హూడి వేసుకోవడంతో అక్కడ కూడా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోట్ చేసుకుంటున్నాడు అని చాలా మంది కామెంట్స్ చేసారు..ఇదే కాకుండా తాను జైలు నుంచి వచ్చాక కూడా ఐకాన్ స్టార్ అనే టి షర్ట్ వేసుకొని కనిపించడంపై బన్నీ పై పలు విమర్శలు వచ్చాయి….

అయితే లేటెస్ట్ గా విచారణ కొరకు అల్లు అర్జున్ రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పటి నుంచి బన్నీ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి..తాను రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినపుడు అల్లు అర్జున్ ఎలాంటి లోగోలు లేని ప్లైన్ టి షర్ట్స్‌లోనే కనిపించడం టాపిక్ గా మారింది.అలాగే సోషల్ మీడియాలో తన నుంచి ఏ అనౌన్సమెంట్ వచ్చినా తన అల్లు అర్జున్ లోగో ‘AA’ తప్పకుండా ఉండేది… కానీ క్రిస్మస్ విషెస్ చెబుతూ అల్లుఅర్జున్ షేర్ చేసిన వీడియోలో ఆ లోగో మిస్ అయింది.. దీనితో ఆర్మీ పదం బన్నీని బాగా డిస్టర్బ్ చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

The post సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/change-in-the-icon-star-with-sandhya-theater-incident-no-more-that-logo/feed/ 0
పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/when-will-pushpa-go-on-3-sets/ https://filmybowl.com/telugu/when-will-pushpa-go-on-3-sets/#respond Sun, 08 Dec 2024 13:31:51 +0000 https://filmybowl.com/telugu/?p=1315 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది..పుష్ప 2 సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఏకంగా 294 కోట్ల కలెక్షన్స్ సాధించి...

The post పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది..పుష్ప 2 సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఏకంగా 294 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..పుష్ప 2 మూవీ ఓవరాల్ గా ఈ మూడు రోజుల్లో ఏకంగా 621 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ ను కండక్ట్ చేశారు.

పుష్ప 2 సినిమాలో అసలు కథ కంటే అల్లు అర్జున్ ఎలివేషన్ మీద సుకుమార్ దృష్టి పెట్టినట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.. పార్ట్ 3 లో అయినా ఈ స్టోరీకి ముగింపు ఇస్తారో లేదో చూడాలి.పుష్ప 3 ర్యాంపేజ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి వుంది … అయితే ఈ సినిమా మరో మూడు సంవత్సరాల తర్వాత సెట్స్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

ఇక దాంతో పాటుగా అల్లు అర్జున్  కూడా త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సినిమాలు అన్ని ముగిసి ఫ్రీ అయిన తర్వాతే పుష్ప 3 సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే పుష్ప రెండు పార్టులు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాన్ ఇండియా వైడ్ అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది.. అల్లు అర్జున్ తరువాత నటించబోయే సినిమాకు గ్లోబల్ వైడ్ కళ్ళు చెదిరే మార్కెట్ లభిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ నీ మార్చేసింది..

The post పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/when-will-pushpa-go-on-3-sets/feed/ 0
ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/these-three-days-are-not-happy-at-all-forgive-us-sukumar-emotional-comments/ https://filmybowl.com/telugu/these-three-days-are-not-happy-at-all-forgive-us-sukumar-emotional-comments/#respond Sat, 07 Dec 2024 16:16:58 +0000 https://filmybowl.com/telugu/?p=1302 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లుఅర్జున్ నట విశ్వరూపం చూపించారు.. సినిమా మొదలు నుంచి అఖరు వరకు అల్లుఅర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ అదిరిపోతుంది..ఈ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్...

The post ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లుఅర్జున్ నట విశ్వరూపం చూపించారు.. సినిమా మొదలు నుంచి అఖరు వరకు అల్లుఅర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ అదిరిపోతుంది..ఈ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

పుష్ప 2 : కల్యాణ్ బాబాయ్ థాంక్యు..అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఓవరాల్ గా రెండు రోజుల్లో పుష్ప 2 సినిమా ఏకంగా రూ. 449 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీనితో మేకర్స్ ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.. బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్,డైరెక్టర్ సుకుమార్ తో పాటు చిత్ర నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్ సంధ్య థియేటర్ ఘటన తల్చుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు.

‘నేను మూడు రోజుల నుంచి అస్సలు సంతోషంగా లేను. నేను ఓ సినిమా మూడేళ్లు తీసినా, ఆరేళ్లు తీసినా ఒక ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాం. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ బాధ నుంచి కాస్త తేరుకున్నాకే రికార్డులు చూస్తున్నాం అని సుకుమార్ తెలిపారు.. ఆ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటాం’ అని సుకుమార్ భరోసా ఇచ్చారు.‘పుష్ప 2 డైరెక్టెడ్ బై సుకుమార్ మాత్రమే కాదు.. శ్రీమాన్ అని కూడా వేయాలి.. ఈ సినిమాలో సగం ఆయనే డైరెక్ట్ చేశాడు.. సెకండ్ యూనిట్ మొత్తం శ్రీమానే చూసుకున్నాడు. సుకుమార్ అనేవాడు ఒక్కడు కాదు.. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కలిస్తేనే సుకుమార్ అవుతాడు’ తన టీమ్ గురించి సుకుమార్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు

The post ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/these-three-days-are-not-happy-at-all-forgive-us-sukumar-emotional-comments/feed/ 0