#icon star Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/icon-star/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 19 May 2025 16:24:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #icon star Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/icon-star/ 32 32 AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..? https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-triple-role-a-feast-for-fans/ https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-triple-role-a-feast-for-fans/#respond Mon, 19 May 2025 16:24:42 +0000 https://filmybowl.com/telugu/?p=3879 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు...

The post AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు.. మేకర్స్ ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేసారు..

వీరమల్లు ట్రైలర్ రిలీజ్ పై స్టన్నింగ్ అప్డేట్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్ 8 అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ విజయ్‌ హీరోగా వరుస హిట్స్ అందుకొని ఇటీవల బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న అట్లీ.. అల్లుఅర్జున్ తో భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..

ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ రోల్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఈ సినిమాలో అల్లుఅర్జున్ డ్యూయల్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ట్రిపుల్ రోల్ న్యూస్ వైరల్ అవుతుంది.. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి వుంది..

The post AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-triple-role-a-feast-for-fans/feed/ 0
మార్క్ శంకర్ ని పరామర్శించిన ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/icon-star-visits-mark-shankar/ https://filmybowl.com/telugu/icon-star-visits-mark-shankar/#respond Tue, 15 Apr 2025 08:25:07 +0000 https://filmybowl.com/telugu/?p=3625 ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు బగాయాలు అయ్యాయి.. అలాగే మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం హుటాహుటిన...

The post మార్క్ శంకర్ ని పరామర్శించిన ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు బగాయాలు అయ్యాయి.. అలాగే మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్ళింది.ప్రమాదం నుంచి బయట పడిన మార్క్ శంకర్‌ను పవన్ దంపతులు ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు..దీంతో ప్రముఖులు అంతా పవన్ కుమారుడు మార్క్ శంకర్ ని పరామర్శించి వస్తున్నారు..

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?

తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ దంపతులు కూడా వెళ్లారు.ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొన్ని, జరిగిన ప్రమాదం గురించి బన్నీ ఆరా తీశారు. అలా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు గడిపినట్లు తెలుస్తుంది. అయితే గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే న్యూస్ తెగ వైరల్ అయింది.. ఫ్యాన్స్ కూడా రెండుగా విడిపోయి మరీ భారీగా ట్రోల్స్ చేసుకోవడం జరిగింది..ప్రస్తుతానికి అల్లు, మెగా ఫ్యామిలీ లో అందరూ కలిసి ఉన్నట్లు కన్నిప్పిస్తున్నప్పటికి, లోలోపల మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు గట్టిగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

పుష్ప-2 సినిమా తో బన్నీ ఇండస్ట్రీ హిట్ అందుకున్నా మెగా హీరోలు ఎవ్వరూ కూడా స్పందించలేదు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లభించ లేదు.. అలాగే రీసెంట్ గా బన్నీ బర్త్డే కి కూడా ఎవ్వరు విషెస్ చెప్పకపోవడంతో ఈ వివాదాల వార్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతని కుమారుడిని పరామర్శించడం అందరికీ షాక్ కలిగించింది..

 

The post మార్క్ శంకర్ ని పరామర్శించిన ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-visits-mark-shankar/feed/ 0
రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/ https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/#respond Sun, 30 Mar 2025 14:01:43 +0000 https://filmybowl.com/telugu/?p=3372 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..ఆర్య సినిమా తో సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా చేంజ్ అయింది.. రాంచరణ్ ‘పెద్ది’...

The post రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..ఆర్య సినిమా తో సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా చేంజ్ అయింది..

రాంచరణ్ ‘పెద్ది’ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!!

ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.. అలాగే సుకుమార్ కూడా తన స్టైల్ ఆఫ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ “ ఆర్య 2”..అల్లు అర్జున్, కాజల్, నవదీప్ మెయిన్ లీడ్స్ గా ఆర్య సినిమాకు సీక్వెల్ గా మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఆర్య 2 సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు.. అయితే గత కొంతకాలంగా వింటేజ్ మూవీస్ ప్రతివారం ఏదో ఒకటి రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

ఒకప్పటి హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ లిస్ట్ లో ఆర్య 2 సినిమా చేరింది. పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.. ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు..ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా టైం పడుతుంది.. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గతంలో అల్లు అర్జున్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. గతంలో దేశ ముదురు సినిమా రీ రిలీజ్ అయింది.ఇప్పుడు అల్లు అర్జున్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది. నేడు ఉగాది పండగ పూట ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆర్య 2 సినిమా ఏప్రిల్ 5 శనివారం నాడు ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది

 

The post రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/feed/ 0
“పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! https://filmybowl.com/telugu/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/ https://filmybowl.com/telugu/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/#respond Tue, 18 Feb 2025 15:21:24 +0000 https://filmybowl.com/telugu/?p=2678 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా...

The post “పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఐకాన్ స్టార్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ బాహుబలి 2 రేర్ రికార్డును క్రాస్ చేసింది.. ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది..

సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..?

ప్రస్తుతం ఈ చిత్రం టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన ఫైనల్ కలెక్షన్స్‌ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

మొదటి రోజే రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 3 రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.వారం రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లు కలెక్షన్లు సాధించి అదరగొట్టింది. త్వరలోనే మేకర్స్ పుష్ప 3 ని కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే పుష్ప 3 సెట్స్ పైకి రావడానికి బాగా టైం పట్టే అవకాశం వుంది..

The post “పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-final-collections-if-you-know-a-lot-you-will-be-shocked/feed/ 0
తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? https://filmybowl.com/telugu/thandel-grand-pre-release-event-icon-star-as-guest/ https://filmybowl.com/telugu/thandel-grand-pre-release-event-icon-star-as-guest/#respond Fri, 31 Jan 2025 13:28:48 +0000 https://filmybowl.com/telugu/?p=2325 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి...

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వున్నాయి…రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సరికొత్త లుక్ లో ఎన్టీఆర్.. పిక్ అదిరిందిగా..!!

ఈ క్రమంలోనే సినిమా హిందీ ట్రైలర్ ని ఆమీర్ ఖాన్ అలాగే తమిళ్ ట్రైలర్ ని హీరో కార్తీ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇక ప్రమోషన్స్ లో ఎంతో కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం నాడు గ్రాండ్ గా నిర్వహించనున్నారు.కాగా, ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం… దీంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ పై భారీగా హైప్ వచ్చింది..కానీ బన్నీ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. ఎందుకంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో బన్నీకి చెడ్డపేరు వచ్చింది. బన్నీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే బన్నీ ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు… దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కింది. తాజాగా సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారు..ఈ సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉందని తెలుస్తుంది..మరి తండేల్ తో అయినా చైతూ కి అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.

 

 

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thandel-grand-pre-release-event-icon-star-as-guest/feed/ 0
“దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/dammunte-pattukora-shekawat-theme-song-is-in-full-swing/ https://filmybowl.com/telugu/dammunte-pattukora-shekawat-theme-song-is-in-full-swing/#respond Tue, 24 Dec 2024 09:57:54 +0000 https://filmybowl.com/telugu/?p=1623 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకులలో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.. ఈ సినిమాకు మొదటి రోజు భారి ఓపెనింగ్స్ వచ్చాయి..దాదాపు 1700 కోట్ల కలెక్షన్స్ సాధించి పుష్ప 2 మూవీ...

The post “దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకులలో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.. ఈ సినిమాకు మొదటి రోజు భారి ఓపెనింగ్స్ వచ్చాయి..దాదాపు 1700 కోట్ల కలెక్షన్స్ సాధించి పుష్ప 2 మూవీ చరిత్ర సృష్టించింది.. అయితే ఈ సినిమా కలెక్షన్స్ లో జోరు చుపిస్తున్నా కానీ టీం మాత్రం సంతోషంగా లేరు.. సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ ని ఆయన ఫ్యాన్స్ ని మానసికంగా కృంగదీసింది.. అల్లుఅర్జున్ ఈ అడ్డంకులన్నీ అధిగమించి మళ్ళీ వరుస సినిమాలు చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..

అల్లుఅర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. తడబడిన ఐకాన్ స్టార్..?

ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.. మేకర్స్ ఈ సినిమాలోని ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని “దమ్ముంటే పట్టుకోరా షెకావత్” థీమ్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేసారు.. థియేటర్ లో ఎంతగానో అలరించిన ఈ స్లోగన్ తో సాంగ్ కావాలని ఫ్యాన్స్ కోరగా తాజాగా మేకర్స్ వారి కోరిక తీర్చారు..

తాజాగా రిలీజ్ అయిన సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఫిబ్రవరి నెల సెకండ్ వీక్ లో ఉంటుందని సమాచారం..ఈ సినిమా ఓటిటి రైట్స్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది..ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం ముగిసాక అల్లుఅర్జున్ ఈ సినిమా గురించి కీలక విషయాలు తెలియజేయనున్నట్లు సమాచారం..

The post “దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/dammunte-pattukora-shekawat-theme-song-is-in-full-swing/feed/ 0
బన్నీ నేషనల్ అవార్డు పై సరికొత్త రచ్చ.. అసలు ఏం జరుగుతుంది..? https://filmybowl.com/telugu/the-latest-fuss-over-the-bunny-national-award-what-will-actually-happen/ https://filmybowl.com/telugu/the-latest-fuss-over-the-bunny-national-award-what-will-actually-happen/#respond Sat, 14 Dec 2024 10:11:20 +0000 https://filmybowl.com/telugu/?p=1446 టాలీవుడ్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది అని ఆనందించే లోపే ప్రస్తుతం ఇండస్ట్రీ లో జరుగుతున్న వరుస ఘటనలు సినీ లవర్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి..ప్రస్తుతం అల్లుఅర్జున్ అరెస్ట్ రచ్చ దేశం అంతా స్ప్రెడ్ అయింది.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది.. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అయితే ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులతో కలిసి...

The post బన్నీ నేషనల్ అవార్డు పై సరికొత్త రచ్చ.. అసలు ఏం జరుగుతుంది..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది అని ఆనందించే లోపే ప్రస్తుతం ఇండస్ట్రీ లో జరుగుతున్న వరుస ఘటనలు సినీ లవర్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి..ప్రస్తుతం అల్లుఅర్జున్ అరెస్ట్ రచ్చ దేశం అంతా స్ప్రెడ్ అయింది.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది.. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అయితే ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులతో కలిసి సంధ్య థియేటర్ కి వెళ్లిన అల్లుఅర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ విపరీతంగా వచ్చారు.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తో ఓ ర్యాలీ లా వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది..

మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!

ఆ తొక్కిసలాటలో రేవతి అనే యువతీ మృతి చెందింది.. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు.. దీనితో తెలంగాణ పోలీసులు ఈ ఘటనకి అల్లుఅర్జున్ ని భాద్యుడిగా చేస్తూ నిన్న అరెస్ట్ చేసారు…తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు..అల్లు అర్జున్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారని చాలా మంది ప్రముఖులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఈ అంశం మరిన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చింది.. గతంలో జానీ మాస్టర్ జైలుకి వెళ్లడం సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ ఘటన వెనుక కొందరి హీరోల ప్రమేయముందనే టాక్ ఆ మధ్య జోరుగా నడిచింది…

జాతీయ అవార్డు తనకు మాత్రమే ఉండాలని భావించి ఆ హీరో.. తన టీమ్‌తో కలిసి కుట్ర పన్నినట్టు వార్తలు కూడా వచ్చాయి… జానీ మాస్టార్‌కు న్యాయస్థానం మధ్యంతర బెయిల్  ఇవ్వడంతో, వెంటనే ఆయనకు ఇచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ కొందరు లేఖలు కూడా రాశారట.దీనితో జానీ మాస్టర్ కి కేంద్రం నేషనల్ అవార్డు నిలిపివేసింది.. అయితే తొక్కిసలాట కేసులో నిందితుడుగా అల్లు అర్జున్ కూడా ఉండటంతో ఆయన కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తారా..అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది.

The post బన్నీ నేషనల్ అవార్డు పై సరికొత్త రచ్చ.. అసలు ఏం జరుగుతుంది..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-latest-fuss-over-the-bunny-national-award-what-will-actually-happen/feed/ 0
అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/allu-arjun-trivikram-movie-big-update-when-will-the-shooting-start/ https://filmybowl.com/telugu/allu-arjun-trivikram-movie-big-update-when-will-the-shooting-start/#respond Tue, 10 Dec 2024 15:00:51 +0000 https://filmybowl.com/telugu/?p=1372 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది..ప్రస్తుతం దేశం అంతా పుష్ప రాజ్ మేనియాతో ఊగిపోతుంది..పుష్ప 2 లో అల్లు అర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా...

The post అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది..ప్రస్తుతం దేశం అంతా పుష్ప రాజ్ మేనియాతో ఊగిపోతుంది..పుష్ప 2 లో అల్లు అర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది..పుష్ప 2’మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.. ఈ సినిమా ఏకంగా 5 రోజుల్లోనే 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించింది.త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ ను పుష్ప 2 క్రాస్ చేయనుంది..ప్రస్తుతం అల్లుఅర్జున్ పుష్ప 2 సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘పుష్ప 2 ‘ చిత్రం తర్వాత అల్లుఅర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీ లో నటించబోతున్న సంగతి తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడని సమాచారం.. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఐకాన్ స్టార్ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగుపెడుతున్నాడు…

డాకు మహారాజ్ : ఫస్ట్ సింగిల్ లోడింగ్ ఎప్పుడంటే..?

గతంలో కేవలం ఫ్యామిలీ మూవీస్, కమర్షియల్ మూవీస్ మాత్రమే చేసిన త్రివిక్రమ్ . మొట్టమొదటి సారి తన కంఫర్ట్ జోన్ ని వదిలి, భారీ బడ్జెట్ పీరియడ్ మూవీ తీయనుండటంతో  ఫ్యాన్స్ అందరిలో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి…ఇప్పటి వరకు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి సెన్సేషనల్ మూవీస్ వచ్చాయి.

టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ గా వీరికి మంచి పేరొచ్చింది.. ‘పుష్ప 2’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఎక్కడా తగ్గకుండా ఉండేట్టు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నాడట. జనవరి మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ షూట్ చేస్తారని సమాచారం., అదే విధంగా మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని నిర్మాత నాగవంశీ తెలిపారు..

The post అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/allu-arjun-trivikram-movie-big-update-when-will-the-shooting-start/feed/ 0
ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/icon-star-pushpa-2-roja-mass-review-is-overwhelming-reset/ https://filmybowl.com/telugu/icon-star-pushpa-2-roja-mass-review-is-overwhelming-reset/#respond Mon, 09 Dec 2024 15:39:16 +0000 https://filmybowl.com/telugu/?p=1349 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప ది రూల్ “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయి  బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. ఇప్పటి...

The post ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప ది రూల్ “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయి  బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా ఏకంగా 800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది…పుష్ప 2 సినిమాలో ఐకాన్ స్టార్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు..

RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..?

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో పుష్ప 2 సినిమాపై ఆమె కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి..పుష్ప ది రూల్ మూవీ అద్భుతమైన సినిమా అని రోజా పేర్కొన్నారు. అల్లు అర్జున్ పుష్పతో తగ్గేదేలే అన్నారు..పుష్ప2 సినిమాతో అస్సలు తగ్గేదేలే అని అందరి చేత అనిపించారని రోజా చెప్పుకొచ్చారు.పుష్ప ది రూల్ మూవీలో చిత్తూరు యాసను వెండితెరపై  పలికిన తీరు హాల్ లో ఈలలు వేయిస్తోందని రోజా చిత్ర యూనిట్ ని మెచ్చుకున్నారు..

పుష్ప2 సినిమాలో బన్నీ నటన అద్భుతం..బన్నీ మాస్ ఇమేజ్ తో యావత్ దేశాన్ని షేక్ చేశారని రోజా కొనియాడారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదని ఫైర్ అని వైల్డ్ ఫైర్ అని పూనకాలు తెప్పించారని రోజా ట్వీట్ చేసారు… మా తిరుపతి గంగమ్మ జాతర పుష్ప ది రూల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో హైలెట్ అయిందని రోజా తెలిపారు.చిత్ర యూనిట్ ఇన్నేళ్ల శ్రమకు తగ్గ ఫలితమే ఇంతటి విజయానికి నాంది అని చిత్ర యూనిట్ కు రోజా శుభాకాంక్షలు తెలిపారు

The post ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-pushpa-2-roja-mass-review-is-overwhelming-reset/feed/ 0
పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..? https://filmybowl.com/telugu/pushpa-2-have-you-seen-rappa-rappa-fight-back-scenes/ https://filmybowl.com/telugu/pushpa-2-have-you-seen-rappa-rappa-fight-back-scenes/#respond Sun, 08 Dec 2024 17:39:32 +0000 https://filmybowl.com/telugu/?p=1327 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“..ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మెదటి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా మూడు రోజులకు మొత్తంగా రూ....

The post పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“..ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మెదటి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా మూడు రోజులకు మొత్తంగా రూ. 621 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఎట్టకేలకు రిలీజ్ కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు.. సినిమాలో అల్లుఅర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ మెంటలెక్కిస్తుంది.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక్క క్లైమాక్స్ చాలు గూస్ బంప్స్ తో ఊగిపోతున్నారు..

పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..?

అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమాపై వచ్చిన నెగిటివిటి అంతా  పాన్ ఇండియా హిట్ కొట్టడంతో అవన్నీ పుష్ప రాజ్ మేనియాలో కొట్టుకుపోయాయి.ఈ చిత్రం ఇంతలా ఆదరణ అందుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. స్క్రిప్ట్ పరంగా వీక్ గా ఉంది..అదే రొటీన్ సెంటిమెంట్ అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి . కానీ ఫైనల్ గా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి భారీ హిట్ అందించారు. ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన క్రేజీ సన్నివేశాల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ కూడా ఒకటి అని చెప్పొచ్చు.అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో విశ్వరూపం ప్రదర్శించిన ఈ సన్నివేశం సినిమాలో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది..

ఈ కీలక యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫైట్ ఒక్క అమ్మాయి చుట్టూ తిరుగుతుంది… అంతా ఎంతో ఎదురు చూసిన జాతర సన్నివేశం కానీ.. ఇపుడు క్లైమాక్స్ లో చూపించిన రప్పా రప్పా సీన్ కానీ సినిమాలో పుష్ప రాజ్ కూతురు వరుస అయిన అమ్మాయి కోసమే జరుగుతుంది..తన అన్న కూతురు ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్‌లో పుష్ప రాజ్‌ను చిన్నాయన చిన్నాయన అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంది..ఆమెను కాపాడటం కోసం పుష్ప రాజ్ చేసే ఫైట్ థియేటర్ లో భూకంపం తెప్పిస్తుంది . ఈ సినిమాలో పుష్ప రాజ్ కూతురిగా కనిపించిన ఆ యువ నటి పేరు పావని కరణం. ఈమె పుష్ప2 విడుదల తర్వాత నుంచి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.. తాజాగా తాను నటించిన సీన్ సెట్స్ నుంచి దిగిన ఫోటోలు షేర్ చేసింది.. రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ సెట్స్ లో తన లుక్, మేకప్ కి సంబంధించి ఫోటోలు ఆమె షేర్ చేసుకుంది. దీనితో ఈ పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యిపోయాయి.

The post పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-have-you-seen-rappa-rappa-fight-back-scenes/feed/ 0