#hrithik roshan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hrithik-roshan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 25 Jul 2025 06:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #hrithik roshan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hrithik-roshan/ 32 32 వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/ https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/#respond Fri, 25 Jul 2025 06:21:56 +0000 https://filmybowl.com/telugu/?p=4440 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు...

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతున్నాయి. మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా తలపడుతున్న సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక ఆగస్టు 14న రజినీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ కూడా రిలీజ్ కానుందటంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొని ఉంది. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ కు సూపర్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/feed/ 0
‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/ https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/#respond Fri, 18 Jul 2025 16:59:21 +0000 https://filmybowl.com/telugu/?p=4337 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా...

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న ఈ సినిమా బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఆంధ్ర కింగ్ తాలూకా : ‘నువ్వుంటే చాలే’అంటున్న రామ్.. లిరికల్ వీడియో రిలీజ్..!!

అదే తేదీన తలైవా రజనీకాంత్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే వార్ 2 మాత్రం ప్రమోషన్లలో వెనకబడింది.కేవలం పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ అవి అంతగా ఆకట్టుకోవడం లేదు.. దీనితో పూర్తి ప్రమోషన్స్ ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి తాజాగా సెన్సార్ కూడా చేయించారు. హిందీ ట్రైలర్ ను రెండు నిముషాల 35 సెకన్లు ఉండేలా కట్ చేశారు. ఆ ట్రైలర్ కట్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని సమాచారం.ఈ నెల 23 న ఈ సినిమా ట్రైలర్ఇ రిలీజ్క చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ లు కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అయితే సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను ప్రమోట్ చేసే భాద్యత హృతిక్ రోషన్ తీసుకున్నట్లు సమాచారం.

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/feed/ 0
వార్ 2 : తెలుగు రిలీజ్ అఫీషియల్.. స్పెషల్ వీడియో వైరల్..!! https://filmybowl.com/telugu/war-2-telugu-release-official-special-video-goes-viral/ https://filmybowl.com/telugu/war-2-telugu-release-official-special-video-goes-viral/#respond Sat, 05 Jul 2025 12:44:52 +0000 https://filmybowl.com/telugu/?p=4111 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ వార్ 2. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్...

The post వార్ 2 : తెలుగు రిలీజ్ అఫీషియల్.. స్పెషల్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ వార్ 2. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

దసరా కు రిలీజ్ అయ్యే భారీ సినిమాలు ఇవేనా..?

ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కొనుగోలు చేసారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటిస్తూ వీడియో కూడా రిలీజ్ చేసారు. దాదాపు రూ. 90 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయిందని సమాచారం. డబ్బింగ్ సినిమాలలోనే అత్యధిక రేటు పలికిన సినిమాగా వార్ 2 నిలిచింది. అరవింద సమెత వీర రాఘవ, దేవర తో నాగవంశీ భారీగా లాభాలు పొందాడు.. తాజాగా తన బ్యానర్ లో ఎన్టీఆర్ కాంబోలో రిలీజ్ అవుతున్న మూడవ సినిమా కావడంతో వార్ 2 పై భారీ అంచనాలు వున్నాయి..

తెలుగులో వార్ 2 కు అంత భారీ డిమాండ్ రావడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పాలి. కాగా వార్ 2 తెలుగు రిలీజ్ కోసం నాగవంశీ భారీ ప్లానింగ్ చేస్తున్నాడు. దేవర కోసం ఏ రేంజ్ లో ఏర్పాట్లు చేసారో అంతకు మించి వార్ 2 రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

The post వార్ 2 : తెలుగు రిలీజ్ అఫీషియల్.. స్పెషల్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-telugu-release-official-special-video-goes-viral/feed/ 0
భారీ స్థాయిలో “వార్ 2” రిలీజ్..మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/war-2-on-a-grand-scale-a-feast-for-fans/ https://filmybowl.com/telugu/war-2-on-a-grand-scale-a-feast-for-fans/#respond Fri, 04 Jul 2025 12:33:34 +0000 https://filmybowl.com/telugu/?p=4095 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్...

The post భారీ స్థాయిలో “వార్ 2” రిలీజ్..మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ భారీ స్థాయిలో తెరకెక్కించాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!!

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నారు..అయితే ఈ సినిమా రిలీజ్ కు యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడూ జరగనటువంటి రీతిలో ఈ సినిమా రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. తాజా సమాచారం ప్రకారం వార్2 ను ఇండియా వైడ్ గా ఏకంగా 9,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అదే కనుక జరిగితే వార్ 2 సినిమా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది అని చెప్పొచ్చు..ఇప్పటి వరకు అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఇండియాన్ సినిమాల లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.O మొత్తం 7,500 స్క్రీన్స్ రికార్డు వుంది.. ఇప్పడు వార్ 2 ఆ రికార్డు బ్రేక్ చేయనుంది..

తెలుగు రాష్ట్రాల్లో సైతం వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత నాగవంశీ ఏకంగా రూ. 90 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. దీనితో వార్ 2 క్రేజ్ ఇండియా వైడ్ ఏ రేంజ్ లో వుందో అర్ధం అవుతుంది.. రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి..

The post భారీ స్థాయిలో “వార్ 2” రిలీజ్..మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-on-a-grand-scale-a-feast-for-fans/feed/ 0
వార్ 2 : ఆ విషయంలో ఫ్యాన్స్ కి నిరాశే మిగలనుందా..? https://filmybowl.com/telugu/war-2-will-fans-be-disappointed-in-that-regard/ https://filmybowl.com/telugu/war-2-will-fans-be-disappointed-in-that-regard/#respond Wed, 02 Jul 2025 12:59:55 +0000 https://filmybowl.com/telugu/?p=4069 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ దేవర తో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..ఈ సినిమాతోనే ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ ఎంట్రీ...

The post వార్ 2 : ఆ విషయంలో ఫ్యాన్స్ కి నిరాశే మిగలనుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ దేవర తో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..ఈ సినిమాతోనే ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. వార్ 2 లో హృతిక్ రోషన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..

తమ్ముడు : నితిన్ సినిమాకు సరికొత్త అడ్డంకి.. కారణం అదేనా..?

’వార్ 2′ సినిమాతో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. అయాన్ ముఖర్జి ఈ సినిమాను తెరకెక్కించగా యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. ఆగస్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఇద్దరి స్టార్ హీరోలతో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది. దీనితో ఏ ఈవెంట్‌లోనూ ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. ఈ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.. ‘

వార్ 2′ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఆ ఇద్దరు స్టార్ హీరోలు. అలాంటిది ఆ ఇద్దరినీ ఒకేసారి చూడాలంటే అది తెరపైనే చూడాలి. అంతే గానీ ప్రమోషన్స్‌లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరినీ ఒకే సారి చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది’ అని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం అనుకుంటోందని ఓ సీనియర్ ట్రేడ్ అనలిస్ట్ చెప్పుకొచ్చారు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘వార్ 2’ మూవీ నిలుస్తుంది.

The post వార్ 2 : ఆ విషయంలో ఫ్యాన్స్ కి నిరాశే మిగలనుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-will-fans-be-disappointed-in-that-regard/feed/ 0
వార్ 2 : యుద్ధం లాంటి డాన్స్ మూమెంట్స్.. ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/telugu/war-2-dance-moments-like-war-a-feast-for-the-fans/ https://filmybowl.com/telugu/war-2-dance-moments-like-war-a-feast-for-the-fans/#respond Tue, 01 Jul 2025 13:03:39 +0000 https://filmybowl.com/telugu/?p=4049 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతూ జోరు మీద వున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ హిందీలో సైతం మంచి గుర్తింపు సంపాదించాడు. తర్వాత వచ్చిన దేవర కూడా మంచి విజయం సాధించింది..ఇప్పుడు వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ భారీగా నిర్మిస్తున్న బిగ్గెస్ట్ స్పై థ్రిల్లర్‌గా వార్ 2...

The post వార్ 2 : యుద్ధం లాంటి డాన్స్ మూమెంట్స్.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతూ జోరు మీద వున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ హిందీలో సైతం మంచి గుర్తింపు సంపాదించాడు. తర్వాత వచ్చిన దేవర కూడా మంచి విజయం సాధించింది..ఇప్పుడు వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ భారీగా నిర్మిస్తున్న బిగ్గెస్ట్ స్పై థ్రిల్లర్‌గా వార్ 2 సినిమా రూపొందుతోంది. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ : సెట్స్ లో ప్రత్యక్షమైన మెగాస్టార్.. పిక్స్ వైరల్..!!

ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు బద్దలు కొడుతుందని మేకర్స్ కూడా ధీమాగా ఉన్నారు.అయితే వీరిద్దరి డాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరితో కలిసి ఒక యుద్ధంలాంటి డాన్స్ సీక్వెన్స్ ఒకటి మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి ఈ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

ఈరోజు ఉదయం నుంచే ఈ సాంగ్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం.ఈ ఇద్దరూ ఇప్పటికే కొద్ది రోజులుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నారట. ఈరోజు మొదలైన షూటింగ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..అయితే ఈ సినిమాకి పోటీగా తలైవా రజనీకాంత్ “కూలీ” కూడా రిలీజ్ కాబోతుంది..ఈ సినిమాలో కూడా భారీగా స్టార్స్ నటిస్తున్నారు.. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు..

The post వార్ 2 : యుద్ధం లాంటి డాన్స్ మూమెంట్స్.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-dance-moments-like-war-a-feast-for-the-fans/feed/ 0
ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/telugu/ntrs-war-2-big-update-goes-viral/ https://filmybowl.com/telugu/ntrs-war-2-big-update-goes-viral/#respond Sat, 10 May 2025 14:35:32 +0000 https://filmybowl.com/telugu/?p=3849 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ...

The post ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉందని సమాచారం. ఆ పాట ఈ ఇద్దరు హీరోలపై చిత్రీకరించాల్సి ఉందట. మార్చిలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కు గాయం కావడంతో ఈ షూటింగ్ పోస్ట్ పోన్ అయింది.

VD14 : రౌడీ స్టార్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!!

అయితే మేకర్స్ మొదటి నుంచి ఈ సినిమా ఆగస్ట్ 14నే విడుదలవుతోందని చెప్పుకుంటూ వస్తున్నారు… మరి ఆ సాంగ్ ఎప్పుడు షూట్ చేస్తారా అని ఫ్యాన్స్ లో ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కు తాజాగా యశ్ రాజ్ బ్యానర్ తెరవేసింది.జూన్ నెలలో యశ్ రాజ్ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. మరి జూన్ లో ఏ వారం షూటింగ్ ఉంటుంది అనేది తెలియాల్సి వుంది.. ఇద్దరు స్టార్ హీరోలు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే… ఇటు ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా బెస్ట్ డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే.. అందుకే వీరి డ్యాన్స్ నంబర్ కూడా నాటు నాటు రేంజ్ లో దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..

The post ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntrs-war-2-big-update-goes-viral/feed/ 0
వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ https://filmybowl.com/telugu/war-2-ntrs-entry-scene-is-next-level-big-surprise-for-fans/ https://filmybowl.com/telugu/war-2-ntrs-entry-scene-is-next-level-big-surprise-for-fans/#respond Mon, 14 Apr 2025 09:04:01 +0000 https://filmybowl.com/telugu/?p=3610 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!!

దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది….వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రోడక్షన్ అదిరిపోతుందని సమాచారం. ఎన్టీఆర్ ఇంట్రోడక్షన్ భారీ ఫైట్ తో స్టార్ట్ కానుందట.. ఎన్టీఆర్ దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు సిక్స్ ప్యాక్ తో కనిపించునున్నాడు..ఈ ఫైట్ సీన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది..

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-ntrs-entry-scene-is-next-level-big-surprise-for-fans/feed/ 0
తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/ https://filmybowl.com/telugu/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/#respond Sat, 12 Apr 2025 15:44:04 +0000 https://filmybowl.com/telugu/?p=3592 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ వార్ 2 “.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం...

The post తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ వార్ 2 “.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమా లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించునున్నారు.. అయితే ఎన్టీఆర్ పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది..

విశ్వంభర : ‘రామ రామ’ అంటూ హైప్ పెంచేసిన మెగాస్టార్..!!

ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయి.. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ సాంగ్ చేయనున్నారు.. ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం చాలా సార్లు ముంబై కి వచ్చి వెళ్తూ వున్నాడు.. అయితే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్ ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో ప్లాన్ చేసిన సాంగ్ కోసం హృతిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కాలు కాస్త బెనకడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.. అయితే మేకర్స్ మిగిలిన సీన్స్ షూట్ చేసుకుంటూ వచ్చారు.. త్వరలోనే ఆ సాంగ్ కూడా పూర్తి చేయనున్నారు..

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. తారక్ నుంచి చాలా నేర్చుకున్నాను.. తారక్ అద్భుతమైన నటుడు. తన నటనకు ఎంతగానో ఫిదా అయ్యాను అని హృతిక్ తెలిపారు..అలాగే తన ఫేవరెట్ కో స్టార్ తారక్ అని హృతిక్ తెలిపారు..

 

The post తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/feed/ 0
క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..? https://filmybowl.com/telugu/krrish-4-is-coming-do-you-know-who-the-director-is/ https://filmybowl.com/telugu/krrish-4-is-coming-do-you-know-who-the-director-is/#respond Fri, 28 Mar 2025 13:31:12 +0000 https://filmybowl.com/telugu/?p=3336 బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరోగా అద్భుతంగా రానించారు.. హృతిక్ రోషన్ కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ వుంది.. ఆయన నటించిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో...

The post క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరోగా అద్భుతంగా రానించారు.. హృతిక్ రోషన్ కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ వుంది.. ఆయన నటించిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో మూడు చిత్రాలు తెరకెక్కగా.ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ నుంచి నాలుగో భాగం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!!

తాజాగా క్రిష్ నాలుగో భాగానికి స్పందించిన అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది. క్రిష్ 4 చిత్రానికి హృతిక్ రోషనే దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ వెల్లడించారు..’25 ఏళ్ల కిత్రం నిన్ను యాక్టర్‌ గా ఇండిస్టీకి పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆదిత్యచోప్రా, నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. దర్శకుడిగానూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైన ‘క్రిష్‌ 4’ కు నువ్వు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది .’అని రాకేశ్‌ రోషన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు..

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఇదిలా ఉంటే హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న “ వార్ 2 “ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తుంది..

The post క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/krrish-4-is-coming-do-you-know-who-the-director-is/feed/ 0