Hit3 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hit3/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 03 May 2025 16:52:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Hit3 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hit3/ 32 32 అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/ https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/#respond Sat, 03 May 2025 16:52:38 +0000 https://filmybowl.com/telugu/?p=3821 టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1 ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది…. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఏకంగా రూ.62 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించినట్లు గా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ క్రమంలోనే...

The post అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1 ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది…. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఏకంగా రూ.62 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించినట్లు గా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట‍్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి గ్లోబల్ స్టార్ రాంచరణ్ హ్యాట్సాఫ్ చెప్పాడు..

SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..?

‘హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు’ అని చరణ్ రాసుకొచ్చాడు..

వరుస సూపర్ హిట్స్ కొడుతున్న నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ భారీ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం స్పెషల్ ట్వీట్ వేసినట్లు తెలుస్తోంది.అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని ‘ద ప్యారడైజ్’, మార్చి 27న చరణ్ ‘పెద్ది’ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు.మరి ఆ సమయానికి ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.. నాని ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దసరా కాంబో కావడంతో సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు…

The post అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/feed/ 0
నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/ https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/#respond Sun, 13 Apr 2025 14:16:30 +0000 https://filmybowl.com/telugu/?p=3607 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..ఎమోషన్స్...

The post నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత ‘హిట్‌’ మూవీ రెండో పార్ట్ లో సెటిల్డ్‌ యాక్షన్‌తో అడివి శేష్‌ వావ్‌ అనిపించాడు. దీంతో ‘హిట్‌’ మూవీ మూడో పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు..

ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!!

‘హిట్’ మూడో పార్ట్ లో నాని హీరోగా నటిస్తున్నాడు…ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ నాని యాంగ్రీ మ్యాన్ గా అదరగొట్టాడు.. వైల్డ్ పోలీస్ ఎలా ఉంటాడో నాని తన నటనతో చూపించాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ మూవీ ట్రైలర్ ను రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్ లో లాంచ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.. అలాగే రేపు ఉదయం 11.07 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు..మే 1 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది…ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్‌ కొలను ‘హిట్‌ 3’ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిం చాడు….ఇదిలా ఉంటే త్వరలో రాబోయే ‘హిట్‌ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని సమాచారం..

 

The post నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/feed/ 0