hit 3 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hit-3/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 01 May 2025 16:45:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg hit 3 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hit-3/ 32 32 హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/ https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/#respond Thu, 01 May 2025 16:45:45 +0000 https://filmybowl.com/telugu/?p=3807 హిట్ ప్రాంచైజ్ కి ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ వుంది… ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో `హిట్ 3`పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..హిట్ సిరీస్‌లకు సమర్పకుడిగా వ్యవహరించి ఆ సినిమాల విజయాల్లో భాగస్వామిగా నిలిచిన నేచురల్ స్టార్ నాని తాజాగా `హిట్ ద థర్డ్ కేస్‌`లో నటించిన తెలిసిందే. హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తాజా మూవీని తెరకెక్కించాడు. ఈ...

The post హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
హిట్ ప్రాంచైజ్ కి ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ వుంది… ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో `హిట్ 3`పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..హిట్ సిరీస్‌లకు సమర్పకుడిగా వ్యవహరించి ఆ సినిమాల విజయాల్లో భాగస్వామిగా నిలిచిన నేచురల్ స్టార్ నాని తాజాగా `హిట్ ద థర్డ్ కేస్‌`లో నటించిన తెలిసిందే. హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తాజా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా గురువారం భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది..టీజర్‌, ట్రైలర్‌లతో విపరీతంగా అంచనాల్ని పెంచేసిన హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్‌, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా రికార్డు క్రియేట్ చేసింది..

‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!

కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కోలీవుడ్ హీరో కార్తీ అతిథి పాత్రలో నటించాడని, హిట్ 2 ఎండింగ్‌లో నాని అర్జున్ సర్కార్‌ల ఎంట్రీ ఇచ్చిన విధంగా కార్తి ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది.అయితే ఈ రూమర్ పై మేకర్స్ అప్పట్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ కార్తి మాత్రం హిట్ 3లో నటించాడని న్యూస్ వైరల్ అయిందిగ. తాజాగా ఆ వార్తలని నిజం చేస్తూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `హిట్ 3` క్లైమాక్స్ ఎండింగ్‌లో కార్తీ కనిపించి తనదైన పంథాలో డైలాగ్ చెప్పిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో `రత్నవేల్ కార్తి పాండియన్‌` అనే పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా కార్తి కనిపించబోతున్నాడు.

`దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్‌` అంటూ శ్రీగురజాడ అప్పారావు చెప్పిన కవిత్వాన్ని కార్తి తన స్టైల్లో చెబుతూ ఎంట్రీ ఇచ్చిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. కార్తీ ఎంట్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది..హిట్ 3 లో నాని తన వైల్డ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. `హిట్ 4` అంతకు మించి ఉంటుంది అని సమాచారం.. కార్తీ ని శైలేష్ మరింత వైలెంట్ గా చూపించ నున్నట్లు సమాచారం..

 

The post హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-4-karthis-entry-is-a-hit/feed/ 0
కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!! https://filmybowl.com/telugu/court-nani-words-have-come-true/ https://filmybowl.com/telugu/court-nani-words-have-come-true/#respond Fri, 14 Mar 2025 16:17:59 +0000 https://filmybowl.com/telugu/?p=3128 న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నాని నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తాజాగా నాని నిర్మించిన కంటెంట్ బేస్డ్ మూవీ “కోర్ట్”..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఒకవేళ కోర్ట్ సినిమా నచ్చకపోతే తాను...

The post కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నాని నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తాజాగా నాని నిర్మించిన కంటెంట్ బేస్డ్ మూవీ “కోర్ట్”..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఒకవేళ కోర్ట్ సినిమా నచ్చకపోతే తాను నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్ 3” చూడొద్దంటూ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి… సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఇంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.

వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!!

కానీ నాని కాన్ఫిడెన్స్ మరోసారి గెలిచింది. తాజాగా రిలీజ్ అయిన కోర్ట్ సినిమా యునానిమస్ విన్నర్ గా నిలిచింది. సాధారణంగా కోర్ట్ రూమ్ మూవీస్ టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా ఎక్కడం లేదు… పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సైతం వంద కోట్లు దాటలేదు.దీనితో అలాంటి సినిమాలకు టాలీవుడ్ లో స్కోప్ ఉండదని అంతా భావించారు.కానీ కోర్ట్ మూవీ విషయంలో ఇప్పుడవన్నీ బద్దలైపోయాయి. కోర్ట్ బుకింగ్స్ మొదటి రోజుకు కంటే శని ఆదివారాలు ఎక్కువగా జరిగనున్నాయి… దీనితో ఇప్పుడు నాని చాలా నిశ్చింతగా ఉన్నాడు.

ఇవాళ జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హిట్ 3 బుకింగ్స్ మొదలుపెట్టమంటారా అంటూ తన మాట గెలిచిందనే ఆనందం మొహంలో కనిపించింది. మే 1 విడుదల కాబోతున్న హిట్ 3 ప్రమోషన్లు వచ్చే వారం నుంచి మొదలుపెట్టొచ్చని సమాచారం. నాని ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాడు. మొదటి రెండు భాగాల్లో నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ ల కంటే తన మార్కెట్ పెద్దది కావడంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాపై ఊహించని బజ్ ఏర్పడింది..

 

The post కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/court-nani-words-have-come-true/feed/ 0
నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/ https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/#respond Thu, 13 Mar 2025 15:59:38 +0000 https://filmybowl.com/telugu/?p=3115 న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు.. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని స్టోరీ సెలక్షన్ పై మంచి గ్రిప్ ఉండటంతో టాలెంట్ వున్న కొత్త దర్శకులుకి ఆఫర్ ఇస్తూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. తాజాగా నాని నిర్మాతగా వ్యవహరించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘కోర్ట్‌’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం...

The post నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు.. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని స్టోరీ సెలక్షన్ పై మంచి గ్రిప్ ఉండటంతో టాలెంట్ వున్న కొత్త దర్శకులుకి ఆఫర్ ఇస్తూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. తాజాగా నాని నిర్మాతగా వ్యవహరించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘కోర్ట్‌’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని పెయిడ్ ప్రీమియర్స్‌ ప్రదర్శించగా ఇది మంచి ప్రేక్షకాదరణతో హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.అయితే కోర్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!!

కోర్ట్‌’ నచ్చకపోతే తన అప్‌కమింగ్‌ మూవీ ‘హిట్‌ 3’ చూడొద్దని బహిరంగంగా చెప్పారు. తాజాగా కోర్ట్ ప్రీమియర్ చూసిన హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘నా సినిమా సేఫ్‌ ‘కోర్ట్‌’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్‌ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్‌ సినిమా చూడండి” అని పోస్ట్‌ పెట్టారు.

ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్‌ పోస్టర్‌ను కూడా జోడించారు. మిర్చిలో ప్రభాస్‌ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్‌ కొలను షేర్ చేసారు… అంటే ‘కోర్ట్‌’కు హిట్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ‘హిట్‌ 3’ సినిమా సేఫ్‌ అని తన పోస్ట్‌తో వివరించారు.ఇటీవల రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ లో నాని నట విశ్వరూపం చూపించారు. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

The post నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/feed/ 0
హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/hit-3-nani-impresses-with-next-level-violence-the-teaser-is-not-ordinary/ https://filmybowl.com/telugu/hit-3-nani-impresses-with-next-level-violence-the-teaser-is-not-ordinary/#respond Mon, 24 Feb 2025 08:27:48 +0000 https://filmybowl.com/telugu/?p=2775 న్యాచురల్ స్టార్ నాని దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో వున్నాడు.. అదే ఊపులో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ప్రస్తుతం నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’.. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాకు ముందు గతంలో విడుదలైన రెండు సినిమాలకు...

The post హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో వున్నాడు.. అదే ఊపులో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ప్రస్తుతం నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’.. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాకు ముందు గతంలో విడుదలైన రెండు సినిమాలకు నానినే నిర్మాతగా వ్యవహారించారు.. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.. ప్రస్తుతం తెరకెక్కుతున్న “హిట్ 3” సినిమాలో నాని నిర్మాతగానే కాకుండా హీరో గా కూడా నటించాడు. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే అత్యంత క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నాని నటించాడు. ‘హిట్ : ది సెకండ్ కేస్’ క్లైమాక్స్ లో చిన్న గెస్ట్ ద్వారా ‘అర్జున్ సర్కార్’ క్యారక్టర్ లో కనిపించిన నాని, ఆ పాత్రకు కొనసాగింపుగా ఈ సినిమా చేసాడు.

SSMB : భారీ ప్రెస్ మీట్ కి సిద్ధమవుతున్న రాజమౌళి..!!

నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మేకర్స్ విడుదల చేసారు. గతంలో కూడా నాని మాస్ రోల్స్ చేసాడు కానీ, ఈ సినిమాలోని మాస్ రోల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.టీజర్ ఆద్యంతం పూర్తిగా వైలెన్స్ తో నిండిపోయింది.. నానికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో క్లారిటీ గా చూపించారు..

‘నన్ను పోలీస్ అనుకునే మోసపోయారు జనాలు ఇన్నేళ్లు..మీకు చూపిస్తా నా ఒరిజినల్’ అంటూ నాని చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది.. టీజర్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఈ సినిమాలో కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కి.జె. మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు..

The post హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-3-nani-impresses-with-next-level-violence-the-teaser-is-not-ordinary/feed/ 0
హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/hit-3-big-update-on-teaser-release-now-its-time-for-fans-to-celebrate/ https://filmybowl.com/telugu/hit-3-big-update-on-teaser-release-now-its-time-for-fans-to-celebrate/#respond Wed, 19 Feb 2025 10:24:07 +0000 https://filmybowl.com/telugu/?p=2684 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగా, నిర్మాతగా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్  కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..కోపం భాధతో కూడిన...

The post హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగా, నిర్మాతగా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్  కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..కోపం భాధతో కూడిన ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత ‘హిట్‌’ మూవీ రెండో పార్ట్ లో సెటిల్డ్‌ యాక్షన్‌తో అడివి శేష్‌ వావ్‌ అనిపించాడు. దీంతో ‘హిట్‌’ మూవీ మూడో పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు..

మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..?

‘హిట్’ మూడో పార్ట్ లో నాని హీరోగా నటిస్తున్నాడు… అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్ పై ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. హిట్ 3 టీజర్ ని ఫిబ్రవరి 24న రిలీజ్ చేయబోతున్నట్టు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేసారు.మూవీ టీం చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

ఈ సినిమాలో నాని సరసన కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్‌ కొలను ‘హిట్‌ 3’ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నాడు…ఇదిలా ఉంటే త్వరలో రాబోయే ‘హిట్‌ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని సమాచారం , ‘హిట్‌ 3’ క్లైమాక్స్‌లో రవితేజ కనిపించి సూపర్ ట్విస్ట్ ఇస్తారని టాక్ నడుస్తుంది..

 

The post హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-3-big-update-on-teaser-release-now-its-time-for-fans-to-celebrate/feed/ 0
నాని…. ఈ సారి బాడ్ కాప్ https://filmybowl.com/telugu/unveiling-hit-the-3rd-case-nani-thrilling-comeback/ https://filmybowl.com/telugu/unveiling-hit-the-3rd-case-nani-thrilling-comeback/#respond Thu, 26 Sep 2024 09:23:38 +0000 https://filmybowl.com/telugu/?p=400 Unveiling HIT The 3rd Case – Nani Thrilling Comeback దసరా, హాయ్ నాన్న , సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన నాని. ఇప్పుడు తన తర్వాత సినిమా Hit 3 మొదలుపెట్టాడు. శైలేష్ కొలను దర్సకత్వం లో వచ్చిన హిట్ సిరీస్ HIT మూడోవ భాగం లో Nani తానే మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ఈ రోజు నాని పుట్టిన...

The post నాని…. ఈ సారి బాడ్ కాప్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>

Unveiling HIT The 3rd Case – Nani Thrilling Comeback

దసరా, హాయ్ నాన్న , సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన నాని. ఇప్పుడు తన తర్వాత సినిమా Hit 3 మొదలుపెట్టాడు. శైలేష్ కొలను దర్సకత్వం లో వచ్చిన హిట్ సిరీస్ HIT మూడోవ భాగం లో Nani తానే మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ఈ రోజు నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసారు. Hit 3 మరి ఎలా ఉందొ చూద్దాం పదండి

“ఐయామ్ నాట్ ఇన్ డేంజర్, ఐయామ్ ది డేంజర్” ఇది సినిమా లో హీరో పాత్ర పరిచయం చేయడానికి వాడిన డైలాగ్ దీని బట్టే మనకి హీరో క్యారెక్టర్ ఎలాంటిదో , ఎలా ఉంటాదో దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఇన్నాళ్లు Nani  అంటే పక్కింటి కుర్రాడు పాత్రలు చేసాడు మొదటి సారి బ్యాడ్ బాయ్ (అది కూడా బ్యాడ్ పోలీస్ గా ) మన ముందుకు వస్తున్నాడు. చూద్దాం ఈ బ్యాడ్ నాని ఎలా అలరిస్తాడో

Read Also : అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

Hit 3 ఈ టీజర్ లో Nani  చాలా ఇంటెన్స్ గా కనిపించాడు. మంచు కొండల్లో తీసిన వీడియో చాల
రిచ్ గా అనిపించింది. మిక్కీ సమకూర్చిన నేపధ్య సంగీతం క్యూరియాసిటీ ని పెంచేసింది. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే 1, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on Instagram

The post నాని…. ఈ సారి బాడ్ కాప్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/unveiling-hit-the-3rd-case-nani-thrilling-comeback/feed/ 0