హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగా, నిర్మాతగా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి...