వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు వహిస్తూనే తన లైనప్ లో వున్న భారీ సినిమాలు పూర్తి చేస్తున్నాడు.. పవన్ ఎప్పుడో మొదలు పెట్టిన బిగ్గెస్ట్ పీరియాడిక్...