హరిహర వీరమల్లు : నో డౌట్ చెప్పిన డేట్ కి వస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెర కెక్కింది.. ఈ బిగ్గెస్ట్ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు...