hanu raghavapudi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hanu-raghavapudi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 21 Feb 2025 09:18:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg hanu raghavapudi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/hanu-raghavapudi/ 32 32 ఫౌజీ : క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? https://filmybowl.com/telugu/fauji-super-twist-in-the-climax-will-fans-agree/ https://filmybowl.com/telugu/fauji-super-twist-in-the-climax-will-fans-agree/#respond Fri, 21 Feb 2025 09:18:54 +0000 https://filmybowl.com/telugu/?p=2729 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. వాటిలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు…మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.....

The post ఫౌజీ : క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. వాటిలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు…మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. దర్శకుడు హనురాఘవపూడి ఈ సినిమాలో ప్రభాస్ ని సరికొత్త పాత్రలో చూపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి పాత్ర పోషించలేదు. కాబట్టి ఈ పాత్ర ఫ్యాన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది.

సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమా క్లైమాక్స్ లో చనిపోతాడు అంటూ ఒక ట్విస్ట్ అయితే రివిల్ అయినట్టు సమాచారం.. క్లైమాక్స్ లో ప్రభాస్ ఎందుకు చనిపోతాడు ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు హనురాఘవపూడి తన గత సినిమా సీతారామం లో కూడా హీరో పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది.. అయితే అలాంటి క్లైమాక్స్ పెడితే ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అనేది ప్రశ్నగా మారింది..

ప్రభాస్ గతంలో చేసిన చక్రం సినిమాలో కూడా క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోతుంది..కానీ ఆ సినిమా కథ బాగున్నా సినిమా మాత్రం ఆడలేదు.. దీనితో ఫ్యాన్స్ ఆ విషయంలో కంగారు పడుతున్నారు..ఫౌజీ సినిమా క్లైమాక్స్ లో కూడా హీరో పాకిస్తాన్ వాళ్లకి దొరికిపోతాడట.ఆ సమయంలో హీరో పాత్ర పాకిస్తాన్ సైన్యంతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందుతాడని సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫౌజీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.. మరి దర్శకుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి..

 

The post ఫౌజీ : క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/fauji-super-twist-in-the-climax-will-fans-agree/feed/ 0
“ఫౌజీ” మ్యాజిక్ మాములుగా ఉండదు.. హను రాఘవపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/fauji-magic-is-not-ordinary-hanu-raghavapudis-interesting-comments/ https://filmybowl.com/telugu/fauji-magic-is-not-ordinary-hanu-raghavapudis-interesting-comments/#respond Wed, 19 Feb 2025 16:49:24 +0000 https://filmybowl.com/telugu/?p=2701 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్‌ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది..క్యూట్ బ్యూటీ ఇమాన్వీ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్  ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాను...

The post “ఫౌజీ” మ్యాజిక్ మాములుగా ఉండదు.. హను రాఘవపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్‌ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది..క్యూట్ బ్యూటీ ఇమాన్వీ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్  ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..

హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..?

దర్శకుడు హనురాఘవపూడి ఈ సినిమాను సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నారు..ఈ మూవీ నుండి రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ కాన్సెప్ట్ పోస్టర్ లో కలకత్తా హౌరా బ్రిడ్జ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పతాకం, హైదరాబాద్‌ చార్మినార్‌ ను చూపించారు.ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో ఈ సినిమా 1940 స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతున్నట్లు వారు తెలిపారు. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా సాగనున్న ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు.

అయితే ప్రభాస్ తో తాను చేస్తున్న మూవీ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకు వెళ్తుందని హను రీసెంట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.దీనితో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..సీతారామం తర్వాత తాను తెరకెక్కించబోయే మరో అద్భుతమైన సినిమా ఇదేనని ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ ఫీలవుతారని హనురాఘవపూడి తెలిపారు..త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటించి..ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేయనున్నారట.దీనితో సైనికుడిగా ప్రభాస్ సర్ప్రైజింగ్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

 

The post “ఫౌజీ” మ్యాజిక్ మాములుగా ఉండదు.. హను రాఘవపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/fauji-magic-is-not-ordinary-hanu-raghavapudis-interesting-comments/feed/ 0
ప్రభాస్ “ఫౌజీ”లో మరో స్టార్ బ్యూటీ..కానీ అతిధి పాత్రేనా..? https://filmybowl.com/telugu/another-star-beauty-in-prabhas-fauji-but-a-cameo-role/ https://filmybowl.com/telugu/another-star-beauty-in-prabhas-fauji-but-a-cameo-role/#respond Mon, 17 Feb 2025 12:02:15 +0000 https://filmybowl.com/telugu/?p=2645 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఫౌజీ”.. సీతారామం ఫేమ్ హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి రోజుకో ఆసక్తికరమైన అంశం లీక్ అవుతోంది.లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో, హను మార్క్ ఎమోషన్, విజువల్ గ్రాండియర్ చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి…ఈ సినిమాలో...

The post ప్రభాస్ “ఫౌజీ”లో మరో స్టార్ బ్యూటీ..కానీ అతిధి పాత్రేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఫౌజీ”.. సీతారామం ఫేమ్ హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి రోజుకో ఆసక్తికరమైన అంశం లీక్ అవుతోంది.లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో, హను మార్క్ ఎమోషన్, విజువల్ గ్రాండియర్ చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి…ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త భామ ఇమాన్వి నటిస్తోంది.ప్రభాస్ సరసన ఈ క్యూట్ బ్యూటీ ఏ విధంగా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

వాయిదా దిశగా ప్రభాస్ ” ది రాజాసాబ్ ” మూవీ.. ఇప్పట్లో రిలీజ్ కష్టమే..?

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం.. అలియాభట్ పాత్ర కేవలం గెస్ట్ రోల్ అయినప్పటికీ, స్టోరీలో కీలకమైన భాగమని తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అలియా యువరాణిగా కనిపించనుందట. ఇప్పటికే RRR సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అలియా భట్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అయింది..అలియా ఎంట్రీతో నార్త్ ప్రేక్షకుల్లో ఫౌజీ పై మరింత ఆసక్తి పెరిగేలా కనిపిస్తోంది.

సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ వుంది.. బాహుబలి,RRR, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సాధించాయి..కల్కి తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ లో ఫౌజీ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది..ప్రస్తుతం పౌజీ షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ అందించనున్నారు..

 

The post ప్రభాస్ “ఫౌజీ”లో మరో స్టార్ బ్యూటీ..కానీ అతిధి పాత్రేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/another-star-beauty-in-prabhas-fauji-but-a-cameo-role/feed/ 0
ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/fauji-bollywoods-legendary-star-in-a-key-role-big-update-coming-soon/ https://filmybowl.com/telugu/fauji-bollywoods-legendary-star-in-a-key-role-big-update-coming-soon/#respond Thu, 13 Feb 2025 14:30:03 +0000 https://filmybowl.com/telugu/?p=2573 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD” సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.. గ్యాప్ లేకుండా షూటింగ్...

The post ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD” సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.. గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” రాజాసాబ్ “ రిలీజ్ కు రెడీగా ఉంది.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో మరో భారీ సినిమా ఉంది.. అదే “ఫౌజీ“..

కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ స్పెషల్ అప్‌డేట్ అందించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ స్వయంగా షేర్ చేసారు. ”ఇండియన్‌ సినిమా పరిశ్రమకు బాహుబలి అయిన రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నా 544వ సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్‌” అని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చాడు.

1940ల నాటి అన్యాయాలకు మరియు మరచిపోయిన సత్యాలకు రక్తపాతమే ఒక సమాధానం అని నమ్మే ఓ యోధుడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్యూట్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

The post ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/fauji-bollywoods-legendary-star-in-a-key-role-big-update-coming-soon/feed/ 0
ప్రభాస్ “ఫౌజీ” రిలీజ్ పై మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ..!! https://filmybowl.com/telugu/makers-new-strategy-for-prabhas-fauji-release/ https://filmybowl.com/telugu/makers-new-strategy-for-prabhas-fauji-release/#respond Thu, 06 Feb 2025 15:09:02 +0000 https://filmybowl.com/telugu/?p=2448 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది “ కల్కి “ సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో భారీ హిట్ అందుకున్నాడు.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ప్రస్తుతం ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో “ రాజాసాబ్“ అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ లో...

The post ప్రభాస్ “ఫౌజీ” రిలీజ్ పై మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది “ కల్కి “ సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో భారీ హిట్ అందుకున్నాడు.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ప్రస్తుతం ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో “ రాజాసాబ్“ అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాజాసాబ్ త్వరలో రిలీజ్ కు సిద్దమైంది.. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ మూవీ “ ఫౌజీ “.. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..

SSMB : మూడు పార్టులుగా మహేష్, రాజమౌళి మూవీ.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

బిగ్గెస్ట్ పీరియాడిక్ వార్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు..ప్రభాస్ సరసన క్యూట్ బ్యూటీ “ ఇమాన్వి “ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాయిపల్లవిని మరో హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది..

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి కచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ప్రభాస్ ఇదివరకు ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉండటంతో ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు..

 

The post ప్రభాస్ “ఫౌజీ” రిలీజ్ పై మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/makers-new-strategy-for-prabhas-fauji-release/feed/ 0
ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? https://filmybowl.com/telugu/fauji-prabhas-in-an-unexpected-role-will-hanuraghavapudis-plan-work-out/ https://filmybowl.com/telugu/fauji-prabhas-in-an-unexpected-role-will-hanuraghavapudis-plan-work-out/#respond Tue, 21 Jan 2025 09:03:20 +0000 https://filmybowl.com/telugu/?p=2140 పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో తనకెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు..ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో హను రాఘవపూడి...

The post ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో తనకెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు..ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి.”సీతా రామం” సినిమా సూపర్ హిట్ కావడంతో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే ప్రభాస్‌ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..?

తాజా సమాచారం ప్రకారం.. ఆ గాయం నుంచి కాస్త కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్‌’ మూవీ పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేసాడు..అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజి’ షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా  భారత స్వాతంత్రానికి ముందు జరిగిన యదార్థ ప్రేమ కథ గా తెరకెక్కుతుంది..అయితే ఈ సినిమా లో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి..తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన మరో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ మూవీలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన, బ్రాహ్మణ అబ్బాయి గా డార్లింగ్ కనిపించబోతున్నాడని సమాచారం.త్వరలో తమిళనాడులోని మదురై సమీపంలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టి అక్కడ దాదాపు 20 రోజులపాటు దేవీపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..

The post ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/fauji-prabhas-in-an-unexpected-role-will-hanuraghavapudis-plan-work-out/feed/ 0