మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ముఖ్యంగా...