హైదరాబాద్లో మరింతగా విస్తరిస్తున్న గ్రూప్ ల్యాండ్ మార్క్
• గ్రూప్ ల్యాండ్ మార్క్ ఆధ్వర్యంలో రెండు కియా ఆథరైజ్డ్ వర్క్ షాపులు. ఇప్పటికే అత్తాపూర్లో ఒకటి, త్వరలో మేడిపల్లిలో మరొకటి • కియా, మహీంద్రా, మెర్సిడిస్-బెంజ్లకు 11 సర్వీసు సెంటర్లతో తెలంగాణలో...
