Gopichand malineni Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/gopichand-malineni/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Apr 2025 12:59:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Gopichand malineni Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/gopichand-malineni/ 32 32 బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!! https://filmybowl.com/telugu/the-star-director-is-planning-another-village-mass-movie-with-balayya/ https://filmybowl.com/telugu/the-star-director-is-planning-another-village-mass-movie-with-balayya/#respond Thu, 17 Apr 2025 12:59:49 +0000 https://filmybowl.com/telugu/?p=3658 నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం అదే జోష్ లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ...

The post బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం అదే జోష్ లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే అఖండ 2 సినిమాతో పాటు బాలయ్య నెక్ట్స్ సినిమా కూడా ఫిక్స్ అయింది. తనకు గతంలో వీరసింహ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన గోపీచంద్ మలినేని ఇటీవల బాలయ్యకు ఓ కథ చెప్పాగా దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీనితో ఈ సినిమాకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి.. ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. బాలయ్య బర్త్ డే కానుకగా జూన్ 10న పూజా కార్యక్రమంతో గ్రాండ్ లాంఛ్ చేయనున్నారు.

గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డిలోని బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు కూడా వచ్చాయి..దీంతో మరోసారి గోపిచంద్‌తో సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నాడు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని సమాచారం.. బాలయ్య తో గోపీచంద్ మలినేని మరో ఊర మాస్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం… ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.అఖండ 2 షూటింగ్ పూర్తి అయ్యాక ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కానుంది..

 

The post బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-star-director-is-planning-another-village-mass-movie-with-balayya/feed/ 0
ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/is-that-the-reason-why-balayya-said-no-to-that-star-director/ https://filmybowl.com/telugu/is-that-the-reason-why-balayya-said-no-to-that-star-director/#respond Thu, 03 Apr 2025 13:49:47 +0000 https://filmybowl.com/telugu/?p=3431 నందమూరి నటసింహం బాలయ్య కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.. బాలయ్య ఇటీవల వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు చూపిస్తున్నారు.. యంగ్ హీరోస్ కి సైతం సాధ్యం కానీ రికార్డ్స్ సాధిస్తూ బాలయ్య అదరగొడుతున్నారు.. టాలీవుడ్ సీనియర్ హీరోలలో అత్యధిక సక్సెస్ రేట్ బాలయ్య కే వుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు టాక్ షో హోస్ట్ గాను బాలయ్య అదరగొడుతున్నారు. అలాగే పాలిటిక్స్ లో సైతం...

The post ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.. బాలయ్య ఇటీవల వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు చూపిస్తున్నారు.. యంగ్ హీరోస్ కి సైతం సాధ్యం కానీ రికార్డ్స్ సాధిస్తూ బాలయ్య అదరగొడుతున్నారు.. టాలీవుడ్ సీనియర్ హీరోలలో అత్యధిక సక్సెస్ రేట్ బాలయ్య కే వుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు టాక్ షో హోస్ట్ గాను బాలయ్య అదరగొడుతున్నారు. అలాగే పాలిటిక్స్ లో సైతం బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నారు.ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాతో కలిపి బాలయ్య డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.

దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ప్రస్తుతం అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 షూటింగ్ లో బాలయ్య బిజీగా వున్నారు..అయితే బాలయ్య ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీని రిజెక్ట్ చేసారని సమాచారం.. ఆ పాన్ ఇండియా సినిమానే ‘జాట్’. సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం బాలయ్యను అనుకున్నారు. గతంలో బాలయ్యకు వీర సింహారెడ్డి వంటి మాస్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడంతో బాలయ్య ను గెస్ట్ రోల్ లో నటింపచేసేందుకు గోపీచంద్ ఎంతో ప్రయత్నించారట.. కాని బాలయ్య మాత్రం ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారని సమాచారం…

ఇటీవల రిలీజ్ అయిన జాట్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో అకట్టుకుంది.అయితే బాలయ్య కనుక ఆ పాత్ర చేస్తే బాగుండేది అని బాలయ్య కు పాన్ ఇండియా రేంజ్ రీచ్ వస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ అది చిన్న పాత్ర కావడంతో బాలయ్య తిరస్కరించారని తెలుస్తుంది..అఖండ సీక్వెల్ భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో తెర కెక్కుతుంది.. ప్రస్తుతం బాలయ్య తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే ఉంచారు..

 

The post ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-that-the-reason-why-balayya-said-no-to-that-star-director/feed/ 0