బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!!
నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం అదే జోష్ లో...