goat collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/goat-collections/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Sep 2024 18:29:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg goat collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/goat-collections/ 32 32 తలపతి హిట్ రన్ కంటిన్యూస్ – GOAT https://filmybowl.com/telugu/the-unstoppable-thalapathy-goat-ongoing-hit-run/ https://filmybowl.com/telugu/the-unstoppable-thalapathy-goat-ongoing-hit-run/#respond Wed, 25 Sep 2024 06:08:39 +0000 https://filmybowl.com/telugu/?p=357 తలపతి హిట్ రన్ కంటిన్యూస్ : Thalapathy GOAT తమిళ సినీ పరిశ్రమ Thalapathy గా పిలుచుకునే విజయ్ మరోసారి తన కొత్త సినిమాతో సత్తా చాటుకున్నాడు ఎటువంటి హైప్ లేకుండా వచ్చిన GOAT సినిమాతో ఊహకందని కలెక్షన్స్ సాధిస్తూ ఆయనకున్న స్టార్ పవర్ ఎలాటిదో మరోసారి అందరికి గుర్తు చేసాడు క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ వరకు పెదవి విరిచినా ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ మీద పడకుండా సూపర్...

The post తలపతి హిట్ రన్ కంటిన్యూస్ – GOAT appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
The Unstoppable Thalapathy: GOAT's Ongoing Hit Run
The Unstoppable Thalapathy: GOAT’s Ongoing Hit Run

తలపతి హిట్ రన్ కంటిన్యూస్ : Thalapathy GOAT

తమిళ సినీ పరిశ్రమ Thalapathy గా పిలుచుకునే విజయ్ మరోసారి తన కొత్త సినిమాతో సత్తా చాటుకున్నాడు
ఎటువంటి హైప్ లేకుండా వచ్చిన GOAT సినిమాతో ఊహకందని కలెక్షన్స్ సాధిస్తూ ఆయనకున్న స్టార్ పవర్ ఎలాటిదో మరోసారి అందరికి గుర్తు చేసాడు

క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ వరకు పెదవి విరిచినా ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ మీద పడకుండా సూపర్ రన్ తో ముందుకి వెళ్తుంది

ఒక్క తమిళం లోనే ఈ సినిమా రెండో వీకెండ్ ముగిసేసరికి 170 నుంచి 180 కోట్లు సాధించే అవకాశం వుంది

Read Also : https://filmybowl.com/telugu/film-news-mattuvadalara-2-first-weekend-collection-report/

అన్ని అనూకూలించి ఇంకొక 35 నుంచి 40 కోట్లు సాధిస్తే మణిరత్నం PS-1 ని కూడా దాటేసి హైయెస్ట్ గ్రోస్సింగ్ తమిళనాడు ఫిలిం గా చరిత్ర సృష్టిస్తుంది

మొత్తం మీద ఈ సినిమా కత్చితంగా 200 కోట్లని దాటేసి లియో తర్వాత విజయ్ కి మరొక కోట్ల హైయెస్ట్ గ్రోస్సింగ్ ఫిలిం గా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు

Follow us on Instagram

The post తలపతి హిట్ రన్ కంటిన్యూస్ – GOAT appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-unstoppable-thalapathy-goat-ongoing-hit-run/feed/ 0
తలపతి స్టార్ పవర్ నే జనం నమ్మారు – దానికి GOAT కలెక్షన్స్ ఈ సాక్ష్యం https://filmybowl.com/telugu/thalapathys-star-power-the-evidence-behind-goat-collections/ https://filmybowl.com/telugu/thalapathys-star-power-the-evidence-behind-goat-collections/#respond Wed, 25 Sep 2024 05:56:43 +0000 https://filmybowl.com/telugu/?p=354 GOAT సినిమా రిలీజ్ ఐన దగ్గర నుంచి ఏ ఒక్క రివ్యూ కూడా ఆ సినిమా కి అనుకూలంగా రాలేదు. మొదటి రోజు చుసిన క్రిటిక్స్ అందరూ పెదవి విరిచారు ఐన కలెక్షన్స్ 150 కోట్లు దాటేసింది. దాన్నే స్టార్ పవర్ అంటారు. తమిళ నాట విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ , స్టార్ పవర్, న్యూట్రల్ ఆడియన్స్ లో గుడ్ విల్ గురించి అందరికి తెలిసిందే ఆ...

The post తలపతి స్టార్ పవర్ నే జనం నమ్మారు – దానికి GOAT కలెక్షన్స్ ఈ సాక్ష్యం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Thalapathy's Star Power: The Evidence Behind GOAT Collections
Thalapathy’s Star Power: The Evidence Behind GOAT Collections

GOAT సినిమా రిలీజ్ ఐన దగ్గర నుంచి ఏ ఒక్క రివ్యూ కూడా ఆ సినిమా కి అనుకూలంగా రాలేదు. మొదటి రోజు చుసిన క్రిటిక్స్ అందరూ పెదవి విరిచారు ఐన కలెక్షన్స్ 150 కోట్లు దాటేసింది.

దాన్నే స్టార్ పవర్ అంటారు. తమిళ నాట విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ , స్టార్ పవర్, న్యూట్రల్ ఆడియన్స్ లో గుడ్ విల్ గురించి అందరికి తెలిసిందే
ఆ పవర్ తోనే పడిపోయింది అనుకున్న సినిమా ని శిఖారాగ్రనికి చేర్చాడు. రెండో వీకెండ్ పూర్తవక ముందే GOAT సినిమా 150 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకి సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది

Read Also : https://filmybowl.com/telugu/film-news-mattuvadalara-2-first-weekend-collection-report/

ఈ వీకెండ్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా కి లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని 200 కోట్లు మార్క్ ని కూడా దాటేసి విజయ్ కి , విజయ్ ఫాన్స్ కి మరొక మెమొరబుల్ సినిమా అవుతుందని నిర్మాతలు చెప్తున్నారు

చూద్దాం లియో తర్వాత విజయ్ కి GOAT మరో 200 కోట్లు సినిమా అవుతుందో లేదో

Follow us on Instagram

The post తలపతి స్టార్ పవర్ నే జనం నమ్మారు – దానికి GOAT కలెక్షన్స్ ఈ సాక్ష్యం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thalapathys-star-power-the-evidence-behind-goat-collections/feed/ 0