#global star Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/global-star/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 26 Mar 2025 16:17:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #global star Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/global-star/ 32 32 ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!! https://filmybowl.com/telugu/the-hindi-version-of-the-game-changer-that-is-making-waves-in-ott/ https://filmybowl.com/telugu/the-hindi-version-of-the-game-changer-that-is-making-waves-in-ott/#respond Wed, 26 Mar 2025 16:17:11 +0000 https://filmybowl.com/telugu/?p=3313 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను...

The post ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు…దీనితో ఈ సినిమాకు అన్ని భాషలలో నెగటివ్ టాక్ వచ్చింది.. దీనితో ఈ సినిమా ఓటిటిలోకి త్వరగా వచ్చేసింది..

మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడంటే..?

ఈ సినిమా డిజిటల్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది..ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హిందీలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది…. ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 195 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దిల్ రాజుతో పాటు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ నష్టాలే మిగిలాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన సౌత్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. హిందీ వర్షన్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జీ5 సంస్థ కొనుగోలు చేసింది..మార్చి 7వ తేదీ నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది…అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ లో దూసుకుపోతుంది..తొలి రోజు నుంచి ఇప్పటీ వరకు ఈ సినిమా టాప్ 10 లో దూసుకుపోతున్నట్లు జీ5 తెలిపింది..250 మిలియన్ మినిట్స్ కి పైగా వ్యూస్ సాధించినట్లు జీ5 పోస్టర్ రిలీజ్ చేసింది..ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ తో డీలా పడ్డ రాంచరణ్ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..

 

The post ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-hindi-version-of-the-game-changer-that-is-making-waves-in-ott/feed/ 0
ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/ https://filmybowl.com/telugu/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/#respond Wed, 22 Jan 2025 10:52:33 +0000 https://filmybowl.com/telugu/?p=2164 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్...

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది..దీనితో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు…

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..?

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.., ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కింది..ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే మిక్స్‌డ్ టాక్‌కు తోడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమాను చంపోద్దని విజ్ఞప్తి చేశారంటే ఈ సినిమా పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి టఫ్ సిట్యువేషన్ లో సైతం ఈ సినిమా ఇప్పటి వరకు రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది..

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ కోసం ఓటీటీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది..తెలుగు సహా అన్ని భాషలు కలిపి గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 104 కోట్లకు చేజిక్కించుకుందట. నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. దీనిని బట్టి గేమ్ ఛేంజర్ ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం..

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/feed/ 0
హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/i-promise-you-will-not-be-disappointed-at-all-charans-interesting-comments/ https://filmybowl.com/telugu/i-promise-you-will-not-be-disappointed-at-all-charans-interesting-comments/#respond Sat, 21 Dec 2024 09:59:41 +0000 https://filmybowl.com/telugu/?p=1544 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్ జే సూర్య సునీల్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.“గేమ్ ఛేంజర్” మూవీని శ్రీ వెంకటేశ్వర...

The post హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్ జే సూర్య సునీల్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.“గేమ్ ఛేంజర్” మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యం లో మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు..అందులో భాగంగా మేకర్స్ అమెరికా లోని డల్లాస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసారు.. ఆ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.. చరణ్ మాట్లాడుతూ “సంక్రాంతి నాకు, రాజు గారికి చాలా స్పెషల్.. దాదాపు 2 వేల రోజుల తర్వాత నా సోలో సినిమా విడుదలవుతుంది. నాలుగేళ్లు తర్వాత వస్తున్నా.. చివరగా ఆర్ఆర్ఆర్ తో మీ ముందుకు వచ్చా” అని తెలిపారు.

“అప్పుడు నా బ్రదర్ తారక్ తో కలిసి యాక్ట్ చేశా.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డా.. శంకర్ గారి స్టైల్ ను సంక్రాంతికి చూడబోతున్నాం. ఫ్యాన్స్ ను నేను ఎప్పుడూ నిరాశపరచను” అంటూ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు… ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది…ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు. హై యాక్షన్ సీన్స్ తో బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాగా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కింది..

The post హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-promise-you-will-not-be-disappointed-at-all-charans-interesting-comments/feed/ 0
ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!! https://filmybowl.com/telugu/shankars-shocking-comments-on-indian-3-viral-shankars-shocking-comments-on-indian-3-viral/ https://filmybowl.com/telugu/shankars-shocking-comments-on-indian-3-viral-shankars-shocking-comments-on-indian-3-viral/#respond Fri, 20 Dec 2024 08:28:02 +0000 https://filmybowl.com/telugu/?p=1524 తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ గుర్తింపు తెచ్చుకున్నారు.శంకర్ సినిమాలు గ్రాండ్ విజువల్స్ తో భారీగా ఉండటమే కాక ప్రేక్షకులకు సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం శంకర్ గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ ఛేంజర్” తెరకెక్కిస్తున్నాడు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా...

The post ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ గుర్తింపు తెచ్చుకున్నారు.శంకర్ సినిమాలు గ్రాండ్ విజువల్స్ తో భారీగా ఉండటమే కాక ప్రేక్షకులకు సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం శంకర్ గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ ఛేంజర్” తెరకెక్కిస్తున్నాడు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కు సీక్వెల్ గా తెరకెక్కడంతో సినీ ప్రియులంతా ఇండియన్ 2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇండియన్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది..శంకర్ కెరీర్ లో ఈ చిత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ 2 రివ్యూలు, ఇండియన్ 3పై దర్శకుడు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద వచ్చిన నెగిటివ్ రివ్యూలపై స్పందించారు.

పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!!

ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద ఈ స్థాయిలో నెగిటివ్ రివ్యూలను నేను అస్సలు ఊహించలేదు. కాకపోతే ఆ సినిమా ఎఫెక్ట్ నుంచి త్వరగానే మూవ్ ఆన్ అయ్యాను. ఇక త్వరలో రిలీజ్ కాబోయే గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఫలితాలే నా ప్రతిభ గురించి మాట్లాడతాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచవనీ హామీ ఇస్తున్నాను.. థియేటర్స్ లో ఈ సినిమాలు చూసి గొప్ప అనుభూతి పొందుతారు అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక ఇండియన్ 3 థియేటర్స్ లోనే విడుదల అవుతుందని కమల్ అభిమానులకు శంకర్ శుభవార్త చెప్పుకొచ్చారు. తన కామెంట్స్ తో మరోసారి ఇండియన్ 3 సినిమాపై శంకర్ భారీ అంచనాలు పెంచారు.

The post ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/shankars-shocking-comments-on-indian-3-viral-shankars-shocking-comments-on-indian-3-viral/feed/ 0
OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..? https://filmybowl.com/telugu/og-this-is-a-mass-combination-of-global-star-in-power-star-movie/ https://filmybowl.com/telugu/og-this-is-a-mass-combination-of-global-star-in-power-star-movie/#respond Tue, 17 Dec 2024 09:13:00 +0000 https://filmybowl.com/telugu/?p=1481 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్‌లో ఉన్న బిగ్గెస్ట్ మూవీ “ఓజి”.. సాహో ఫేమ్ సుజిత్ తెర కెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను “ఆర్ఆర్ఆర్” వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని నిర్మించిన నిర్మాత దానయ్య డి.వి.వి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.. త్వరలోనే ‘ఓజీ’ సినిమా పనులను వేగంగా మొదలుపెట్టబోతున్నారని...

The post OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్‌లో ఉన్న బిగ్గెస్ట్ మూవీ “ఓజి”.. సాహో ఫేమ్ సుజిత్ తెర కెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను “ఆర్ఆర్ఆర్” వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని నిర్మించిన నిర్మాత దానయ్య డి.వి.వి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.. త్వరలోనే ‘ఓజీ’ సినిమా పనులను వేగంగా మొదలుపెట్టబోతున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి…’

ఓజీ’ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ .ఇందులో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతమేర పూర్తయింది, ఇటీవల ఈ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభమైంది. త్వరలో పవన్ కల్యాణ్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని చిత్ర యూనిట్ తెలిపింది…ఇటీవలే ‘ఓజీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే..ఈ చిత్ర దర్శకుడు సుజిత్ గతంలో ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు. నార్త్ లో ఆ సినిమా భారీ హిట్ కావడం, ప్రభాస్‌తో సుజిత్ కి మంచి అనుబంధం ఏర్పడింది.. దీనితో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అలాగే పవన్ కుమారుడు అకీరా నందన్ కూడా ‘ఓజీ’ సినిమా తో తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరిగింది.సినిమాలో అకిరా కి కీలకమైన పాత్ర ఉండబోతుందని,అతడి సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు..అయితే ఈ వార్తలపై ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా మరో ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వరుసగా ఇన్ని గాసిప్స్ వినిపిస్తున్న చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించకపోవటంతో వీటిలో నిజం ఉందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.. అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా స్పందించడం లేదు..

The post OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/og-this-is-a-mass-combination-of-global-star-in-power-star-movie/feed/ 0