#gamechanger Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/gamechanger/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 26 Mar 2025 16:17:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #gamechanger Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/gamechanger/ 32 32 ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!! https://filmybowl.com/telugu/the-hindi-version-of-the-game-changer-that-is-making-waves-in-ott/ https://filmybowl.com/telugu/the-hindi-version-of-the-game-changer-that-is-making-waves-in-ott/#respond Wed, 26 Mar 2025 16:17:11 +0000 https://filmybowl.com/telugu/?p=3313 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను...

The post ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు…దీనితో ఈ సినిమాకు అన్ని భాషలలో నెగటివ్ టాక్ వచ్చింది.. దీనితో ఈ సినిమా ఓటిటిలోకి త్వరగా వచ్చేసింది..

మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడంటే..?

ఈ సినిమా డిజిటల్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది..ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హిందీలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది…. ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 195 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దిల్ రాజుతో పాటు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ నష్టాలే మిగిలాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన సౌత్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. హిందీ వర్షన్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జీ5 సంస్థ కొనుగోలు చేసింది..మార్చి 7వ తేదీ నుంచి ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది…అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ లో దూసుకుపోతుంది..తొలి రోజు నుంచి ఇప్పటీ వరకు ఈ సినిమా టాప్ 10 లో దూసుకుపోతున్నట్లు జీ5 తెలిపింది..250 మిలియన్ మినిట్స్ కి పైగా వ్యూస్ సాధించినట్లు జీ5 పోస్టర్ రిలీజ్ చేసింది..ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ తో డీలా పడ్డ రాంచరణ్ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..

 

The post ఓటీటీలో అదరగొడుతున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-hindi-version-of-the-game-changer-that-is-making-waves-in-ott/feed/ 0
‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/ https://filmybowl.com/telugu/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/#respond Tue, 18 Mar 2025 08:45:10 +0000 https://filmybowl.com/telugu/?p=3190 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ...

The post ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.. కానీ దిల్ రాజుకి ఈ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది.. రిలీజ్ కి ముందు భారీ హైప్ వున్న ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి.. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.. అలాగే శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2 ‘దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ పై పడింది..ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు.

ఆ పాత్ర చూసి ఈర్ష్య తో అద్దం పగలగొట్టా.. శివాజీ షాకింగ్ కామెంట్స్..!!

అయితే శంకర్ ప్రతీ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు.. శంకర్ స్టోరీ నేరేషన్ కి తగ్గట్టు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారు.. అయితే ఈ సినిమా సమయంలో రెహమాన్ వేరే సినిమాలలో బిజీగా ఉండటం పైగా తెలుగు సినిమా కావడంతో తమన్ అయితే బాగుంటుంది అని అంతా రెఫెర్ చేయడంతో శంకర్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.. గతంలో శంకర్ తీసిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.. కానీ గేమ్ ఛేంజర్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు..

తాజాగా ఈ విషయం పై తమన్ స్పందించాడు..గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి యూట్యూబ్ లో పెద్దగా వ్యూస్ రాలేదు..దీనికి గల కారణం తమన్ వివరించారు..ఈ సినిమాలో నా సాంగ్స్ తగ్గట్టు హుక్ స్టెప్స్ లేవు.. గతంలో వచ్చిన “ అల వైకుంఠపురం” సినిమాలో సాంగ్స్ కి అంత క్రేజ్ రావడానికి అందులో ప్రతీ పాటకి హుక్ స్టెప్ ఉంటుందని తమన్ తెలిపారు..మ్యూజిక్ విషయంలో సాంగ్స్ కి కేవలం 50 మిలియన్ వ్యూస్ వస్తాయి.. మిగిలిన వ్యూస్ రావడానికి కొరియోగ్రాఫర్స్ కష్టం వుంటుందని తమన్ తెలిపారు..

 

The post ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/feed/ 0
RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..! https://filmybowl.com/telugu/rc16-ram-charan-in-such-a-role-is-a-feast-for-the-fans/ https://filmybowl.com/telugu/rc16-ram-charan-in-such-a-role-is-a-feast-for-the-fans/#respond Sat, 15 Mar 2025 16:46:53 +0000 https://filmybowl.com/telugu/?p=3150 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమా, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతుంది.రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ మళ్లీ అలాంటీ నేటివిటీ నేపథ్యంలో కనిపించబోతున్నాడన్న టాక్ వైరల్ అవుతుంది… ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్...

The post RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమా, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతుంది.రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ మళ్లీ అలాంటీ నేటివిటీ నేపథ్యంలో కనిపించబోతున్నాడన్న టాక్ వైరల్ అవుతుంది… ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

కార్తీ “ఖైదీ 2” మరింత ఆలస్యం.. కారణం అదేనా..?

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి..ఈ సినిమా లోని ప్రత్యేకత ఏమిటంటే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఒక ఆట చుట్టూ నడుస్తుంటాయి. కానీ RC16 మాత్రం ఆ నిబంధనను బ్రేక్ చేసి, క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వేరువేరు ఆటలను కథలో మిక్స్ చేస్తుందట.ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ‘ఆట కూలీ’గా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన కోచ్ పాత్ర ఉందని తెలుస్తుంది..ఆ క్యారెక్టర్‌ను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోషించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఆయనతో పాటు జగపతిబాబు, మేఘన్ రాజ్ వంటి నటులు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథ కేవలం స్పోర్ట్స్ బేస్డ్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్, ఎమోషన్ సీన్స్ కూడా వుంటాయని తెలుస్తుంది..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. గేమ్ ఛేంజర్ ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు..

 

The post RC16 : అలాంటి పాత్రలో రాంచరణ్.. ఫ్యాన్స్ కి పండగే..! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rc16-ram-charan-in-such-a-role-is-a-feast-for-the-fans/feed/ 0
హిందీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ” గేమ్ ఛేంజర్”..!! https://filmybowl.com/telugu/game-changer-is-getting-ready-for-hindi-streaming/ https://filmybowl.com/telugu/game-changer-is-getting-ready-for-hindi-streaming/#respond Wed, 05 Mar 2025 16:14:04 +0000 https://filmybowl.com/telugu/?p=2976 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను...

The post హిందీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ” గేమ్ ఛేంజర్”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే నుంచే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు…దీనితో ఈ సినిమాకు అన్ని భాషలలో నెగటివ్ టాక్ వచ్చింది.. దీనితో ఈ సినిమా ఓటిటిలోకి త్వరగా వచ్చేసింది.. ఈ సినిమా డిజిటల్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది..ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఏజెంట్ : ఓటీటి రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఈ సారైనా మోక్షం కలిగేనా..?

తాజాగా హిందీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నట్లు సమాచారం.. ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 195 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దిల్ రాజుతో పాటు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ నష్టాలే మిగిలాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన సౌత్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. హిందీ వర్షన్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జీ5 సంస్థ కొనుగోలు చేసింది.

హిందీలో 8 వారాల ఓటీటీ థియేట్రికల్ విండో డీల్ ఉండడంతో సినిమా రిలీజ్ అయిన 8 వారాల వరకు ఓటిటి స్ట్రీమింగ్ జరగలేదు.మార్చి 7వ తేదీ నుంచి ఈ సినిమాని హిందీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..అయితే ఓటిటిలో సైతం గేమ్ ఛేంజర్ కి మిశ్రమ స్పందనే లభించింది.. మరి హిందీ స్ట్రీమింగ్ అయినా ఈ సినిమాకు కలిసొస్తుందో లేదో చూడాలి..

 

The post హిందీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ” గేమ్ ఛేంజర్”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-is-getting-ready-for-hindi-streaming/feed/ 0
ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!! https://filmybowl.com/telugu/even-on-ott-game-changer-remains-a-disappointment/ https://filmybowl.com/telugu/even-on-ott-game-changer-remains-a-disappointment/#respond Sun, 09 Feb 2025 13:19:38 +0000 https://filmybowl.com/telugu/?p=2494 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఛాన్నాళ్లకు సోలో హీరోగా రాంచరణ్ నుంచి సినిమా రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు..కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే...

The post ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఛాన్నాళ్లకు సోలో హీరోగా రాంచరణ్ నుంచి సినిమా రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు..కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే డిజాస్టర్ టాక్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొంతకాలంగా పేళవమైన సినిమాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఇండియన్ 2 సైతం దారుణంగా ప్లాప్ అయింది..కనీసం రాంచరణ్ సినిమాతోనైనా ఫామ్ లోకి వస్తాడు అనుకుంటే గేమ్ ఛేంజర్ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది..ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు 450కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాడు..దిల్ రాజుకి ఈ సినిమా ఫలితం నిరాశనే మిగిల్చింది.. భారీగా నష్టాలు వచ్చాయి..

కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..?

కానీ అదే సంక్రాంతికి వచ్చిన “ సంక్రాంతికి వస్తున్నాం “ సినిమా దిల్ రాజుని సేఫ్ సైడ్ లో పడేసింది.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి దిల్ రాజుకి మంచి లాభాలు తీసుకొచ్చింది..ఇదిలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7న ఓటీటీ లోకి వచ్చింది. అయితే ఓటీటీలో కూడా ఈ మూవీకి ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు..

ఓటీటీ రిలీజ్ అయ్యి రెండు రోజులు అయినా ఇండియాలో ట్రెండింగ్‌ లిస్ట్ టాప్ 10లో ‘గేమ్ ఛేంజర్’నిలువలేకపోయింది.ఓటీటీ రిలీజ్‌కి ముందే ఆన్‌లైన్‌లో HD పైరసీ ప్రింట్ విడుదల కావడంతో దీన్ని ప్రైమ్ వీడియోలో చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనితో ఓటీటీలో కూడా గేమ్ ఛేంజర్ ప్రేక్షకాదరణ లభించలేదు..

 

The post ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/even-on-ott-game-changer-remains-a-disappointment/feed/ 0
దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!! https://filmybowl.com/telugu/another-movie-under-dil-rajus-banner-ramcharans-key-decision/ https://filmybowl.com/telugu/another-movie-under-dil-rajus-banner-ramcharans-key-decision/#respond Sun, 19 Jan 2025 08:42:27 +0000 https://filmybowl.com/telugu/?p=2106 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..దీనితో బాక్సాఫీస్‌ వద్ద ‘గేమ్ ఛేంజర్ ‘ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాత దిల్...

The post దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..దీనితో బాక్సాఫీస్‌ వద్ద ‘గేమ్ ఛేంజర్ ‘ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు భారీగా ఖర్చుపెట్టాడు.. గేమ్ ఛేంజర్ బోల్తా కొట్టడంతో దిల్ రాజు పరిస్థితి దారుణంగా మారింది..

బన్నీ, త్రివిక్రమ్ మూవీకి సర్వం సిద్ధం.. అతి త్వరలో గ్రాండ్ అనౌన్స్మెంట్..!!

ఈ ఏడాది సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్‌ “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం నిలిచింది. ఈ సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా మంచి కలెక్షన్సే అందుకుంది.గేమ్ ఛేంజర్ సినిమాతో ఫైనల్‌గా నిర్మాత దిల్ రాజుకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రానికి అనుకున్నంత రిటర్న్‌ వచ్చేలా లేదు..సుమారు పదేళ్ల క్రితం దిల్‌ రాజు బ్యానర్‌లో ఎవడు సినిమాలో రామ్‌ చరణ్‌ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టింది.

ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్‌ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్‌ రాజు ఎక్కడా కూడా తగ్గకుండా ఖర్చు చేసారు…గేమ్ ఛేంజర్ సినిమాపై పూర్తి నమ్మకంతోనే దిల్ రాజు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్‌ దిల్ రాజుకి షాక్ ఇచ్చింది.అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా దిల్ రాజే నిర్మించారు కాబట్టి ఆ సినిమా దిల్ రాజుకి కాస్త ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అయితే, రామ్‌ చరణ్‌ కూడా దిల్‌ రాజుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తుంది… ఆయన బ్యానర్‌లోనే మరో సినిమా చేయాలని రాంచరణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఒక మంచి కథతో గేమ్‌ ఛేంజర్‌ నష్టాన్ని పూరించాలని చరణ్‌ భావిస్తున్నట్లు సమాచారం..కొద్దిరోజుల తర్వాత ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం వుంది..

The post దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/another-movie-under-dil-rajus-banner-ramcharans-key-decision/feed/ 0
గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!! https://filmybowl.com/telugu/telangana-government-gave-a-shock-to-the-game-changer/ https://filmybowl.com/telugu/telangana-government-gave-a-shock-to-the-game-changer/#respond Sat, 11 Jan 2025 16:53:17 +0000 https://filmybowl.com/telugu/?p=2053 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తుంది… ఫస్డ్ డే గేమ్ ఛేంజర్ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల...

The post గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తుంది… ఫస్డ్ డే గేమ్ ఛేంజర్ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

రాజమౌళి మూవీ కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్..!!

ఛాన్నాలకు రాంచరణ్ నటించిన సోలో సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాపై ఎంత క్రేజ్ వుందో చెప్పొచ్చు..ఇది ఇలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా స్పెషల్‌ షోలను రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో రేపటి నుంచి తెలంగాణాలో గేమ్ ఛేంజర్ మార్నింగ్‌ స్పెషల్‌ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్‌ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్‌ షోలను రద్దు చేసి స్పెషల్‌ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్‌ షోలను రద్దు చేసినట్లు సమాచారం

The post గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/telangana-government-gave-a-shock-to-the-game-changer/feed/ 0
గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! https://filmybowl.com/telugu/game-changer-piracy-issue-dil-raju-is-cringing/ https://filmybowl.com/telugu/game-changer-piracy-issue-dil-raju-is-cringing/#respond Sat, 11 Jan 2025 13:25:03 +0000 https://filmybowl.com/telugu/?p=2040 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..ఇన్నేళ్ల వారి నిరీక్షణను తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం...

The post గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..ఇన్నేళ్ల వారి నిరీక్షణను తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం లేకపోవడం తో
ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరాశకి గురయ్యారు.

డైరెక్టర్ శంకర్ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ఏంటి అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలిసి ఉంటుంది..అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 500 కోట్లు వరకు కలెక్ట్ చేయాలి.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా కేవలం 300 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే గేమ్ ఛేంజర్ కి సంబంధించిన HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసారు. ఈ ప్రింట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్నారు..అసలే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందని నిర్మాత దిల్ రాజు దిగులు పడుతుంటే ఈ పైరసీ ఇష్యూ ఆయన్ని మరింతగా బాధపెడుతుంది..ఆశ్చర్యం ఏమిటంటే పైరసీ చేసిన వారిపై మూవీ టీం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు..

సోషల్ మీడియా లో ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో దిల్ రాజుకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం వుంది.. దర్శకుడు శంకర్ ని బాగా నమ్మిన మూలంగా దిల్ రాజుకి భారీ నష్టం తప్పేలా లేదు..

The post గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-piracy-issue-dil-raju-is-cringing/feed/ 0
గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..? https://filmybowl.com/telugu/game-changer-shankar-misses-clarity-for-length-will-you-add-more-scenes/ https://filmybowl.com/telugu/game-changer-shankar-misses-clarity-for-length-will-you-add-more-scenes/#respond Sat, 11 Jan 2025 08:34:59 +0000 https://filmybowl.com/telugu/?p=2026 గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. “గేమ్ ఛేంజర్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి ఇవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..జనవరి 10 అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మొదలైంది..5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా రూపొందిన...

The post గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. “గేమ్ ఛేంజర్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి ఇవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..జనవరి 10 అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మొదలైంది..5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా రూపొందిన సినిమా కావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు..అయితే ఈ సినిమా మొదటి షో కి మిక్స్డ్ టాక్ వచ్చింది.ఊహించినంత రేంజ్ లో గేమ్ ఛేంజర్ సినిమా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే ఇంకొంతమంది ఈ సినిమా చాలా రొటీన్ గా ఉందని అంటున్నారు.మరికొంతమంది అయితే ‘ఇండియన్ 2’ సినిమా కంటే కాస్త బెటర్ గానే వుంది అంటున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

మార్నింగ్ షోలతో పోలిస్తే మధ్యాహ్నం షోలకు టాక్ కాస్త ఇంప్రూవ్ అయ్యింది.దీనితో “గేమ్ ఛేంజర్ సినిమాకుఅబౌవ్ యావరేజ్ రెస్పాన్స్ లభించింది.‘పుష్ప 2’ రేంజ్లో చరణ్ గేమ్ ఛేంజర్ అయితే లేదు. మొదటి నుండి ఈ సినిమా రెండు పార్ట్స్ లో వస్తుందని అంతా అనుకున్నా ఒకే పార్ట్ గా దర్శకుడు శంకర్ రిలీజ్ చేసారు.సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్న, పార్వతీలకు కొడుకు ఉన్నట్టు చూపించారు. అలాగే పార్వతీ ప్రెగ్నెంట్ అని కూడా చూపించారు.అప్పన్న మర్డర్ అయ్యాక.. తర్వాత ఆమె ఏమైంది? ఆమె కొడుకు ఏమయ్యాడు? అనే ప్రశ్నలకు దర్శకుడు శంకర్ సమాధానాలు ఇవ్వలేదు.

అలాగే పార్వతీ పాత్రని చూసి షాక్ అయిన సత్యమూర్తి(శ్రీకాంత్).. తండ్రి అప్పన్న పోలికలతో ఉన్న రామ్ నందన్ ను చూసి ఎందుకు షాక్ అవ్వలేదు. తర్వాత అతనికే ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చాడు..వంటి పలు ప్రశ్నలకు దర్శకుడు శంకర్ సమాధానాలు ఇవ్వలేదు.ఈ సంక్రాంతికి ‘నానా హైరానా’ సాంగ్ తో పాటు మరికొన్ని సన్నివేశాలు ఏమైనా యాడ్ చేసి క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి..

The post గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-shankar-misses-clarity-for-length-will-you-add-more-scenes/feed/ 0
భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/ https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/#respond Thu, 09 Jan 2025 13:35:25 +0000 https://filmybowl.com/telugu/?p=2018 స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్...

The post భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ తో వరుస భారీ సూపర్ హిట్స్ అందించిన ఘనత శంకర్ కే దక్కుతుంది.. సినిమాకు రిచ్ నెస్ పరిచయం చేసింది కూడా దర్శకుడు శంకరే..

అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?

సినిమాను ఎంత గ్రాండ్ గా, అద్భుతమైన విజువల్స్ తెరకెక్కిస్తే ఆ సినిమాకు అంత వాల్యూ ఉంటుందని దర్శకుడు శంకర్ అప్పట్లోనే గ్రహించారు.. అద్భుతమైన గ్రాఫిక్స్, గ్రాండియర్ విజువల్స్ శంకర్ సినిమా రీతినే మార్చేసారు..ఆయన తెరకెక్కించిన సినిమాలలో హీరో పాత్ర చాలా బలంగా ఉంటుంది.. సినిమా చూసే ప్రేక్షకులని ఆద్యంతం కథతో కనెక్ట్ చేయగల సత్తా వున్న ఏకైక దర్శకుడు శంకర్.. అయితే ప్రస్తుతం శంకర్ సినిమాలలో రిచ్ నెస్ వున్నా ప్రేక్షకులకు పాత శంకర్ మ్యాజిక్ మిస్ అవుతుంది.. రీసెంట్ గా శంకర్’భారతీయుడు-2′ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ మూవీ ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతో మందికి తెలుసు. నాకు ప్రస్తుతానికి బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన అయితే లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే కనుక కచ్చితంగా రజనీ కాంత్ బయోపిక్‌నే తీస్తాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

The post భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/feed/ 0