SM1 : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఫన్ మోజీ టీం..ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!
గతంలో సినిమాల్లో అవకాశం రావాలంటే ఎంతో అదృష్టం ఉంటే గాని అవకాశం వచ్చేది కాదు.. సంవత్సరాల తరబడి స్టూడియోల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయిన ఆర్టిస్టులు చాలా మందే వున్నారు..కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి...