ఫౌజీ : క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. వాటిలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.....