#first llook Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/first-llook/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 27 Jan 2025 08:37:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #first llook Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/first-llook/ 32 32 కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. https://filmybowl.com/telugu/kannappa-good-news-for-prabhas-fans-big-update-on-first-look/ https://filmybowl.com/telugu/kannappa-good-news-for-prabhas-fans-big-update-on-first-look/#respond Mon, 27 Jan 2025 08:37:46 +0000 https://filmybowl.com/telugu/?p=2240 మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది.. ఈ సినిమాను మంచు విష్ణు ఎంతో ప్రెస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నారు..మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సిద్దమవుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు..కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ నుంచి బిగ్ స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఇప్పటికే పలువురు స్టార్స్ ఫస్ట్...

The post కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది.. ఈ సినిమాను మంచు విష్ణు ఎంతో ప్రెస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నారు..మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సిద్దమవుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు..కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ నుంచి బిగ్ స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఇప్పటికే పలువురు స్టార్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ సినిమాలో మంచు విష్ణు “కన్నప్ప” గా నటిస్తున్నాడు.. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాను మంచు విష్ణు దాదాపు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాలోని ఎక్కువభాగం న్యూజిలాండ్ ఫారెస్ట్ లో తెరకెక్కించారు.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు..వారి పాత్రలకు సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా మేకర్స్ రిలీజ్ చేసారు..

ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే ఈ సినిమాల్క్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే… దీంతో ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ కళ్ళు, నుదిటి భాగం మాత్రమే కనిపిస్తుంది. నుదిటిపై విభూతి నామాలు, చేతిలో త్రిశూలంతో పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే ప్రభాస్ పూర్తి లుక్ పోస్టర్ ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఇది ఇలా ఉంటే.. గతంలో కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్ అంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైరలైంది. దీనిపై స్పందించిన మంచు విష్ణు ఫొటో లీక్ చేసినవారిని పట్టిస్తే భారీగా రివార్డు అందిస్తానని బంపరాఫర్ కూడా ప్రకటించారు. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా.. ఫొటో లీక్ చేసిన నిందితుడిని పట్టుకున్నారు. అతడితో క్షమాపణలు చెప్పించారు.ఈ సినిమాలో అక్షయ్, కాజల్ శివపార్వతులుగా కనిపించనున్నారు.ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు… కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

The post కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-good-news-for-prabhas-fans-big-update-on-first-look/feed/ 0
వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/war-2-ntr-first-look-big-update-on-teaser/ https://filmybowl.com/telugu/war-2-ntr-first-look-big-update-on-teaser/#respond Mon, 20 Jan 2025 10:00:36 +0000 https://filmybowl.com/telugu/?p=2129 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..రొటీన్ కథ కొరటాల రొటీన్ స్క్రీన్...

The post వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..రొటీన్ కథ కొరటాల రొటీన్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కించాడు.. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్, అనిరుధ్ మాస్ బిజిఎం మూలంగా ఈ సినిమాకు ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఇదిలా ఉంటే దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’..

‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..?

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ కి బిగ్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. దీంతో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉంటాయని బాలీవుడ్ వర్గాల సమాచారం . ఇక ఈ ఇద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరితో అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందనే, దాని పై ఓ అంచనాకు రావాలంటే ఫస్ట్ లుక్ వచ్చి తీరాల్సిందే.ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది..ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ సాలిడ్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ ఫస్ట్ లుక్‌ను రివీల్‌ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వార్‌ 2 టీజర్‌ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్రాహ్మస్త్ర దర్శకుడు అయిన అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-ntr-first-look-big-update-on-teaser/feed/ 0