filmybowl news on Pawan Kalyan's Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/filmybowl-news-on-pawan-kalyans-hari-hara-veera-mallu-resumes-filming-with-nick-powell/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 21 Sep 2024 05:38:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg filmybowl news on Pawan Kalyan's Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/filmybowl-news-on-pawan-kalyans-hari-hara-veera-mallu-resumes-filming-with-nick-powell/ 32 32 హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్‌ తిరిగి సెట్స్‌లో https://filmybowl.com/telugu/pawan-kalyans-hari-hara-veera-mallu-resumes-filming-with-nick-powell/ https://filmybowl.com/telugu/pawan-kalyans-hari-hara-veera-mallu-resumes-filming-with-nick-powell/#respond Fri, 20 Sep 2024 18:22:05 +0000 https://filmybowl.com/telugu/?p=286 హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్ తో మళ్ళీ షూటింగ్ ప్రారంభం ఒకటి- రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు చిత్రానికి 23 సెప్టెంబర్ నుండి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హాలీవుడ్ స్టంట్ లెజెండ్ నిక్ పవెల్, గతంలో “ది లాస్ట్ సమురాయ్” మరియు “గ్లాడియేటర్” వంటి సినిమాల కోసం పనిచేసిన ఫైట్ మాస్టర్...

The post హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్‌ తిరిగి సెట్స్‌లో appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Pawan Kalyan's Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell
Pawan Kalyan’s Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell

హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్ తో మళ్ళీ షూటింగ్ ప్రారంభం

ఒకటి- రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు చిత్రానికి 23 సెప్టెంబర్ నుండి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హాలీవుడ్ స్టంట్ లెజెండ్ నిక్ పవెల్, గతంలో “ది లాస్ట్ సమురాయ్” మరియు “గ్లాడియేటర్” వంటి సినిమాల కోసం పనిచేసిన ఫైట్ మాస్టర్ , ఈ యాక్షన్ సీన్‌ను డైరెక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మరియు పవెల్ కలిసి పనిచేయడం వల్ల ఇండియన్ సినిమాల్లో ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలని అందించగలరు.

పీరియడ్ ఎపిక్ సినిమా భారీ బడ్జెట్‌తో

కృష్ణ జగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లు, 17వ శతాబ్దంలో జరిగే పీరియడ్ కథ. ఈ సినిమా ఒక ప్రసిద్ధ అవుట్‌ లావా , కోహినూర్ బంగారు నాణెం దోచుకోడానికి ప్రారంభించిన సాహసోపేత ప్రయాణాన్ని చూపిస్తుంది. చారిత్రక నాటకం, యాక్షన్, తో నిండి ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ కొత్త అవతారంలో కనిపించడం వల్ల ఈ చిత్రానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

హాలీవుడ్ నిపుణులతో యాక్షన్ సీక్వెన్స్‌

యాక్షన్ సీక్వెన్స్‌ను నిక్ పవెల్ చేయడంతో, యాక్షన్ ఈ సినిమాకు మరో స్థాయిని తీసుకువస్తుంది. హాలీవుడ్ చిత్రాల్లో భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లను క చిత్రీకరణ చేయడంలో ప్రసిద్ధి చెందిన పవెల్, హరి హర వీరమల్లు ను ప్రేక్షకులు కోరుకునే చిత్రాత్మక దృశ్యాన్ని అందించగలడు.

The post హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్‌ తిరిగి సెట్స్‌లో appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pawan-kalyans-hari-hara-veera-mallu-resumes-filming-with-nick-powell/feed/ 0