FilmCollectionReport Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/filmcollectionreport/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Sep 2024 05:08:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg FilmCollectionReport Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/filmcollectionreport/ 32 32 గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం రెండు వారాల కలెక్షన్స్ రిపోర్ట్ https://filmybowl.com/telugu/filmy-news-the-ultimate-two-week-collection-report-for-the-greatest-film-ever/ https://filmybowl.com/telugu/filmy-news-the-ultimate-two-week-collection-report-for-the-greatest-film-ever/#respond Wed, 25 Sep 2024 05:08:55 +0000 https://filmybowl.com/telugu/?p=345 తమిళ్ ఇండస్ట్రీ టాప్ స్టార్ తలపతి విజయ్ లేటెస్ట్ సినిమా ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం సినిమా మరొకసారి విజయ్ కి వున్న స్టార్ పవర్ ని చూపించింది సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రిలీజ్ వరకు ఏ మాత్రం హైప్ లేకపోయినా , ఆడియన్స్ & క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కలెక్షన్స్ మాత్రం వీటికన్నిటికి అతీతంగా బాక్సాఫీస్ ని దున్నేస్తుంది అని చెప్పుకోవచ్చు. సినిమా...

The post గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం రెండు వారాల కలెక్షన్స్ రిపోర్ట్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
The Ultimate Two-Week Collection Report for the Greatest Film Ever
The Ultimate Two-Week Collection Report for the Greatest Film Ever

తమిళ్ ఇండస్ట్రీ టాప్ స్టార్ తలపతి విజయ్ లేటెస్ట్ సినిమా ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం సినిమా మరొకసారి విజయ్ కి వున్న స్టార్ పవర్ ని చూపించింది

సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రిలీజ్ వరకు ఏ మాత్రం హైప్ లేకపోయినా , ఆడియన్స్ & క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కలెక్షన్స్ మాత్రం వీటికన్నిటికి అతీతంగా బాక్సాఫీస్ ని దున్నేస్తుంది అని చెప్పుకోవచ్చు.

సినిమా విడుదలై రెండు వరాలు అవుతున్న ఇంకా రన్ కొనసాగుతుంది అంటే నే విజయ్ కి ఉన్న స్టార్ పవర్ అర్ధమవుతుంది. ఇప్పటికే వచ్చిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలా బాటలో పయనిస్తోంది GOAT.

తెలుగు రాష్ట్రాలు, కేరళ లో సినిమా డిసాస్టర్ గా నిలిచినా మిగిలిన చోట్ల లాభాలు రావడంతో సినిమా నిర్మాతలు సేఫ్ అయ్యారనే చెప్పుకోవచ్చు

Read Also :  https://filmybowl.com/telugu/film-new-highlighting-devara-iconic-scenes-and-moments-explained/

సినిమా మొత్తం గా ఇప్పటి వరకు ఇండియా లో 275+ కోట్లు కొల్లగొట్టింది
అలాగే ఓవర్సీస్ లో 150 + కోట్లు పైచిలుకు వసూల్ చేసి ఇంకా రన్ ని కొనసాగిస్తోంది

బాక్స్ ఆఫీస్ ఎనాలిసిస్

ఇండియా కలెక్షన్స్ : 276 కోట్లు
ఓవర్సీస్ కలెక్షన్స్ : 151.5 కోట్లు
టోటల్ కలెక్షన్స్: 427.5 కోట్లు

ఇంకా బాక్సాఫీస్ రన్ కొనసాగుతుండడంతో విజయ్ సినిమా 500 నుంచి 600 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా

చూద్దాం THE GOAT సినిమా రన్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత వసూల్ చేస్తుందో

Follow us on Instagram

The post గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం రెండు వారాల కలెక్షన్స్ రిపోర్ట్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/filmy-news-the-ultimate-two-week-collection-report-for-the-greatest-film-ever/feed/ 0