#fantastic Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/fantastic/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 17 Nov 2024 13:59:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #fantastic Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/fantastic/ 32 32 పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! https://filmybowl.com/telugu/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/ https://filmybowl.com/telugu/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/#respond Sun, 17 Nov 2024 13:05:25 +0000 https://filmybowl.com/telugu/?p=916 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ అలజడి సృష్టించిన అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.టాలీవుడ్ లో  ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు సైతం అందుకొని అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.ఇదంతా పుష్ప సాధించిన ఘనతే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రపంచమంతా ఒక స్వాగ్...

The post పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ అలజడి సృష్టించిన అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.టాలీవుడ్ లో  ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు సైతం అందుకొని అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.ఇదంతా పుష్ప సాధించిన ఘనతే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రపంచమంతా ఒక స్వాగ్ లా ఫామ్ అయింది.పుష్ప తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఫహద్ ఫాసిల్ ,రావు రమేష్ ,సునీల్ ,అనసూయ వంటి స్టార్స్ మళ్ళీ పార్ట్ 2 లో కనిపించనున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి మరోసారి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా రెండు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పుష్ప 2 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా ప్రీమియర్స్ అడ్వాన్సు బుకింగ్స్ విపరీతంగా సేల్ అయ్యాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచేందుకు మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.బీహార్ లోని పాట్నా లో ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించి తాజాగా పుష్ప 2 ట్రైలర్ ను లాంచ్ చేసారు.తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది.పుష్పా గాడి రేంజ్ ఈ సారి ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి..ట్రైలర్  అద్భుతంగా వుంది.. ట్రైలర్ లో బిజిఎం కూడా అదిరిపోయింది.ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించాయి.ఈసారి పుష్పాగాడు దున్నేయడం ఖాయంగా కనిపిస్తుంది.

The post పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/feed/ 0