సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..?
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే సొంతం..ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్...