బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!!
నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “ “భగవంత్ కేసరి “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తెలంగాణ యాసలో...