#DSP Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/dsp/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 06 Feb 2025 10:28:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #DSP Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/dsp/ 32 32 వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!! https://filmybowl.com/telugu/we-are-coming-we-are-making-waves-geetha-arts-says-tandel-is-a-guarantee-of-success/ https://filmybowl.com/telugu/we-are-coming-we-are-making-waves-geetha-arts-says-tandel-is-a-guarantee-of-success/#respond Thu, 06 Feb 2025 10:28:28 +0000 https://filmybowl.com/telugu/?p=2436 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”..నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు...

The post వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”..నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు వస్తున్న “ తండేల్ “ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ విన్నా తండేల్‌ సాంగ్సే వినిపిస్తున్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..

మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన తండేల్ మూవీ ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసుభారీ స్థాయిలో నిర్మించాడు..ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇదిలా ఉంటే “ తండేల్ “ ఫలితంపై గీతా ఆర్ట్స్ ఎంతో ధీమాగా ఉంది.ఈ సారి భారీ హిట్ కొట్టబోతున్నట్లు తెలిపింది..

వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం..అంటూ రికార్డింగ్ రూమ్ లో దేవిశ్రీప్రసాద్ దర్శకుడు చందూ మొండేటి డాన్స్ వీడియోను షేర్ చేసింది..ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ సినిమా సక్సెస్ పై దేవిశ్రీప్రసాద్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.. గతంలో తన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ రాగా ఈ సినిమాతో తన టాలెంట్ మరోసారి నిరూపించుకున్నాడు.. ఈ సినిమా సక్సెస్ అయితే దేవిశ్రీ రేంజ్ ఏంటో అందరికి తెలుస్తుంది.. ఇప్పటికే ప్రివ్యూ షో చూసిన వారంతా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

 

The post వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/we-are-coming-we-are-making-waves-geetha-arts-says-tandel-is-a-guarantee-of-success/feed/ 0
ఆ భాషలో ఎప్పటికీ నటించను.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/i-will-never-act-in-that-language-alluarjun-shocking-comments/ https://filmybowl.com/telugu/i-will-never-act-in-that-language-alluarjun-shocking-comments/#respond Sun, 01 Dec 2024 10:49:36 +0000 https://filmybowl.com/telugu/?p=1179 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ నిర్వహిస్తున్నారు.మొన్న చెన్నై, నిన్న కొచ్చి, నేడు...

The post ఆ భాషలో ఎప్పటికీ నటించను.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ నిర్వహిస్తున్నారు.మొన్న చెన్నై, నిన్న కొచ్చి, నేడు ముంబై ఇలా వరుసగా భారీ ఈవెంట్స్ తో పుష్ప పై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు..ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లుఅర్జున్ ముంబైలో సందడి చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

ఈ కార్యక్రమంలో భాగంగా దేవిశ్రీప్రసాద్ గురించి ప్రస్తావన కూడా వచ్చింది.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ తో తాను సరదాగా మాట్లాడుతున్నప్పుడు తను నువ్వు ఎందుకు బాలీవుడ్ సినిమాలు చేయడం లేదని ప్రశ్నించాడు… అప్పుడు దేవిశ్రీ నాతో ఒకటే మాట చెప్పాడు..నువ్వు వెళ్లి బాలీవుడ్ సినిమాలు చెయ్యి.నీ సినిమాకు నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చెప్పారు.. అయితే తనకు బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చే ఆసక్తి లేదని అల్లు అర్జున్ తెలిపారు. తాజా పరిస్థితుల దృష్ట్యా బాలీవుడ్ లో కొనసాగడం కష్టమని అందుకే తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయను అంటూ అల్లు అర్జున్ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.

ప్రస్తుతం అల్లుఅర్జున్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.పాన్ ఇండియా స్థాయిలో అద్భుతంగా రానిస్తున్న ప్రభాస్,రామ్ చరణ్,ఎన్టీఆర్ వంటి స్టార్స్ అందరూ కూడా హిందీ సినిమాలు చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాను హిందీ సినిమాలు చేయనని చెప్పడంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.. అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమాకు నార్త్ లో ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీనితో నార్త్ లో అల్లుఅర్జున్ సినిమా చేస్తే ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం వుంది.

The post ఆ భాషలో ఎప్పటికీ నటించను.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-will-never-act-in-that-language-alluarjun-shocking-comments/feed/ 0
పుష్ప 2 : జాతర ఎపిసోడ్ కి మాస్ బిజిఏం ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరేనా..? https://filmybowl.com/telugu/pushpa-2-was-it-the-music-director-who-gave-the-mass-bgm-for-the-jatara-episode/ https://filmybowl.com/telugu/pushpa-2-was-it-the-music-director-who-gave-the-mass-bgm-for-the-jatara-episode/#respond Tue, 26 Nov 2024 10:02:07 +0000 https://filmybowl.com/telugu/?p=1067 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..మరో తొమ్మిది రోజుల్లోనే పుష్ప రాజ్ ప్రేక్షకుల వద్దకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు…దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్లు చాలా గట్టిగానే ప్లాన్ చేస్తోంది.ఈ సినిమాపై అంచనాలు ఏ...

The post పుష్ప 2 : జాతర ఎపిసోడ్ కి మాస్ బిజిఏం ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..మరో తొమ్మిది రోజుల్లోనే పుష్ప రాజ్ ప్రేక్షకుల వద్దకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు…దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్లు చాలా గట్టిగానే ప్లాన్ చేస్తోంది.ఈ సినిమాపై అంచనాలు ఏ మాత్రం ఉన్నాయో అనుమానాలు అలానే వున్నాయి.. ఈ సినిమాకు దేవిశ్రీ ఇష్యూ కాస్త నెగటివ్ గా మారింది..

పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!!

అయితే ఈ వివాదం వల్ల ఈ చిత్రానికి పబ్లిసిటీ బాగానే వచ్చింది.దర్శకుడు సుకుమార్ తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ఉండగా.. బీజీఎం బాధ్యతలను వేరే సంగీత దర్శకులకు అప్పగించేందుకు నిర్ణయించుకోవడం దేవిశ్రీకి కోపం తెప్పించింది… తమన్‌తో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌లను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా అని దేవిశ్రీ ని పక్కన పెట్టేయలేదు. దేవిశ్రీ కూడా బీజీఎం మీద వర్క్ చేస్తున్నాడు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారికి సుకుమార్ కొన్ని సీన్లు పంచారు. అందరి బిజిఏం విని ఏది షూట్ అయితే అది తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన.

ఇప్పటికే దేవి మొత్తం సినిమాకు తన బిజీఏం స్కోర్ దాదాపుగా పూర్తి చేశాడు.సినిమాలో మెజారిటీ సీన్లలో దేవిశ్రీ బీజీఎంనే వాడుతున్నారు. సామ్ సీఎస్ తనకు అప్పగించిన సీన్లకు బీజీఎం పూర్తి చేసి టీంకు అప్పగించేశాడు. అందులో జాతర ఎపిసోడ్‌కు అతను అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో సన్నివేశానికి సామ్ స్కోర్‌ను సుకుమార్ లాక్ చేశాడట. సామ్ కూడా సోషల్ మీడియాలో పుష్ప-2 పోస్టర్ పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు .అయితే అజనీష్ లోక్‌నాథ్ తన వర్క్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడని తెలుస్తుంది. గత మంగళవారమే అతను తాను అందించిన స్కోర్‌తో హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.. ఇక తమన్ వర్క్ విషయంలో సుకుమార్ అంత సంతృప్తిగా లేడని సమాచారం.. తమన్ బిజీఏం సినిమాలో ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతుంది..

The post పుష్ప 2 : జాతర ఎపిసోడ్ కి మాస్ బిజిఏం ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-was-it-the-music-director-who-gave-the-mass-bgm-for-the-jatara-episode/feed/ 0
పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/pushpa-2-fans-who-are-holding-their-breath-as-if-they-have-finished-it-all/ https://filmybowl.com/telugu/pushpa-2-fans-who-are-holding-their-breath-as-if-they-have-finished-it-all/#respond Tue, 26 Nov 2024 08:18:51 +0000 https://filmybowl.com/telugu/?p=1064 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ గ్రాండ్ గా మొదలు పెట్టారు..ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే...

The post పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ గ్రాండ్ గా మొదలు పెట్టారు..ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే మొదలు కానుంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ మాత్రం ఇంకా జరుగుతునే ఉంది. దీనితో పుష్ప 2 సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అని టెన్షన్ పడుతున్నారు..షూటింగ్ అంతా రిలీజ్ సమయానికి ఫినిష్ అవుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు.

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

అయితే తాజాగా రెండు రోజుల క్రితం ఓ మాస్ సాంగ్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయిందని ఇక ఇప్పుడు ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని సమాచారం.. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ చిన్న ప్యాచ్ వర్క్‌ షూట్‌తో పుష్ప 2 సినిమాకి మేకర్స్ గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు..షూటింగ్ అంతా పూర్తైంది కాబట్టి డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవడం పక్కా అని వారు భావిస్తున్నారు..

ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ తో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ మొత్తం సిద్ధం కాగా సెకండాఫ్ వర్క్ కూడా మరో రెండు రోజుల్లో పూర్తి కానుందని సమాచారం.. ఆ తరువాత సెన్సార్‌ కార్యక్రమాలు సుకుమార్ ప్లాన్ చేశాడు. సుక్కు తన పనిలో బిజీగా ఉండగా మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నై ఈవెంట్స్‌తో పుష్ప కి మంచి హైప్ క్రియేట్ అయింది…త్వరలో మరిన్ని భారీ ఈవెంట్స్ జరగనున్నట్లు తెలుస్తుంది.. హైదరాబాద్‌లో అదిరిపోయే ఈవెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం

The post పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-fans-who-are-holding-their-breath-as-if-they-have-finished-it-all/feed/ 0
పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..? https://filmybowl.com/telugu/pushpa-2-whose-argument-is-theirs-on-the-issue-of-postponement-and-what-will-sukumar-do/ https://filmybowl.com/telugu/pushpa-2-whose-argument-is-theirs-on-the-issue-of-postponement-and-what-will-sukumar-do/#respond Sat, 23 Nov 2024 17:32:34 +0000 https://filmybowl.com/telugu/?p=1039 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ గా నిలుస్తుంది.. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదల చేయనున్నారు..అయితే తాజాగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా...

The post పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ గా నిలుస్తుంది.. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదల చేయనున్నారు..అయితే తాజాగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా పడవచ్చు అనే వార్తలు ప్రచురించింది.దీంతో  పుష్ప వాయిదా పడబోతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు..

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!!

అయితే వాయిదా విషయంపై బాలీవుడ్ మీడియా అలా ప్రచురించడానికి గల ఓ ప్రత్యేక కారణం కూడా వుంది..ఇంకా పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే దీనికి అసలైన కారణం..డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా జరుగుతూ ఉంది అనే వార్తల కారణంగా కచ్చితంగా సినిమా వాయిదా పడుతుంది అంటూ ప్రచారం మొదలు అయింది..నిజానికి సుకుమార్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది… ఆ సాంగ్ షూటింగ్ కూడా తాను హాజరు కాకుండా పూర్తిగా కొరియోగ్రాఫర్ మీదే బాధ్యత పెట్టినట్లు సమాచారం

డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా కచ్చితంగా రిలీజ్ చేయాలంటే నవంబర్ 26 , 27 లోపల పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సెన్సార్ కి పంపించాల్సి ఉంటుంది.కనుక ఇంత హడావుడిగా షూటింగ్ పూర్తి చేయడం కష్టమని భావించిన బాలీవుడ్ మీడియా వాయిదా కథనాలు ప్రచురించింది..అయితే తాజా సమాచారం మేరకు ఇప్పటికే సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానుంది… సుకుమార్ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టాడు కాబట్టి అనుకున్న టైం కి మొదటి కాపీ రెడీ చేసి సెన్సార్ కి పంపిస్తారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ వాయిదా పడకుండా చూసే బాధ్యత సుకుమార్ పై వుంది…

The post పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-whose-argument-is-theirs-on-the-issue-of-postponement-and-what-will-sukumar-do/feed/ 0