dragon Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/dragon/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 20 Jun 2025 05:35:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg dragon Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/dragon/ 32 32 డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? https://filmybowl.com/telugu/dragon-a-cute-beauty-who-got-lucky/ https://filmybowl.com/telugu/dragon-a-cute-beauty-who-got-lucky/#respond Fri, 20 Jun 2025 05:35:46 +0000 https://filmybowl.com/telugu/?p=3917 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి మేకర్స్ ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే..సౌత్ భామల్ని హీరోయిన్లగా ఎంపిక చేయడం అన్నది...

The post డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి మేకర్స్ ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే..సౌత్ భామల్ని హీరోయిన్లగా ఎంపిక చేయడం అన్నది ప్రశాంత్ నీల్ కి సెంటిమెంట్. `కేజీఎఫ్` లో శ్రీనిధి శెట్టి ఆ విధంగానే ఛాన్స్ అందుకుంది. అలాగే `సలార్` లోనూ శ్రుతి హాసన్ కి అలాగే అవకాశం వచ్చింది.`డ్రాగన్` పుణ్యమా అంటూ రుక్మిణీ వసంత్ కి తెలుగు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా చెల్లించడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు కనిపించనున్నట్లు సమాచారం. ఇదే చిత్రంలో తెలుగు నటి ఆనంది కి కూడా ఛాన్స్ వచ్చిందని సమాచారం… అమ్మడిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది..ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో ఆనంది పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం.ఇదే కనుక నిజమైతే ఆనంది కెరీర్ టర్నింగ్ అయినట్లే.. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఈ భామ చాలా సినిమాలు చేసింది.

కానీ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలకు మాత్రం దూరంగానే ఉంది. ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన సరైన అవకాశాలు రాకపోవడంతో పెద్దగా ఫేమ్ రాలేదు.. డ్రాగన్ అవకాశం గనుక నిజమైతే ఆనంది కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన `భైరవం`లో ఆనంది నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..

 

The post డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/dragon-a-cute-beauty-who-got-lucky/feed/ 0
ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!! https://filmybowl.com/telugu/chilling-with-family-ntr-prashanth-neel/ https://filmybowl.com/telugu/chilling-with-family-ntr-prashanth-neel/#respond Tue, 06 May 2025 08:55:20 +0000 https://filmybowl.com/telugu/?p=3827 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా” డ్రాగన్”..కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో క్యూరియస్ గా వున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్‌లో...

The post ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా” డ్రాగన్”..కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో క్యూరియస్ గా వున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ పల్స్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఎన్టీఆర్ పై కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లోనే ట్రెండ్ అవుతుంది.ఎన్టీఆర్, నీల్ ఫ్యామిలీస్ చాలా క్లోజ్..

పవర్ స్టార్ వీరమల్లు మూవీ బిగ్ అప్డేట్..!!

ఇక ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ దొరికినప్పుడల్లా ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ తమ ఫ్యామిలీస్‌కు పూర్తి టైం కేటాయిస్తుంటారు.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, నీల్ తమ భార్యలతో సరదాగా ఉన్న ఫోటోలను తమ ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేయగా ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్‌లకు బ్రేక్ సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ వేస్తుంటారు.

తాజాగా.. ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ బ్రేక్ టైంలో వీరు తమ ఫ్యామిలీస్ తో సందడి చేశారు.ఎన్టీఆర్, నీల్ వారి ఫ్యామిలీస్‌తో ఉన్న ఫోటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, ‘డ్రాగన్’ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా మేకర్స్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

The post ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/chilling-with-family-ntr-prashanth-neel/feed/ 0
స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!! https://filmybowl.com/telugu/ntr-in-a-stylish-look-this-time-even-more-new/ https://filmybowl.com/telugu/ntr-in-a-stylish-look-this-time-even-more-new/#respond Sun, 20 Apr 2025 14:15:28 +0000 https://filmybowl.com/telugu/?p=3699 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్ తో పాటు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మెరిసిన ఎన్టీఆర్.. బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ చేసాయి…. అయితేఎన్టీఆర్ అంతలా బక్క చిక్కి పోవడానికి...

The post స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్ తో పాటు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మెరిసిన ఎన్టీఆర్.. బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ చేసాయి…. అయితేఎన్టీఆర్ అంతలా బక్క చిక్కి పోవడానికి అసలు కారణం తన అన్న కళ్యాణ్ రామ్ తెలిపాడు.. ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ‘దేవర’, మరియు ‘వార్ 2’లో రగ్గడ్ లుక్‌లో కనిపించారు.

అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!!

అయితే, ‘డ్రాగన్’ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారని తెలుస్తుంది.. అయితే ప్రశాంత్ నీల్ గత చిత్రాలు చూసుకుంటే ఆయన సినిమాల్లో హీరోలు సాధారణంగా కండలతో, బలమైన రూపంలో కనిపిస్తారు.., ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ను మాత్రం సన్నగా చూపించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట.అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కవుట్ రొటీన్‌ను అనుసరించి తన శరీర ఆకృతిని ఎన్టీఆర్ పూర్తిగా మార్చుకున్నారని సమాచారం.. ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనేందుకు బయలుదేరారు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు.. అయితే షూటింగ్ ఎక్కడో మాత్రం వారు తెలుపలేదు..అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.. ప్రశాంత్ నీల్ మాత్రం ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నాడని అర్ధం అవుతుంది..ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు..

The post స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-in-a-stylish-look-this-time-even-more-new/feed/ 0
‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!! https://filmybowl.com/telugu/the-title-of-dragon-is-almost-fixed-but-a-little-suspenseful/ https://filmybowl.com/telugu/the-title-of-dragon-is-almost-fixed-but-a-little-suspenseful/#respond Thu, 17 Apr 2025 17:02:39 +0000 https://filmybowl.com/telugu/?p=3661 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’ఈ ఏడాది ఆగష్టు 14న విడుదల కాబోతుంది.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్...

The post ‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’ఈ ఏడాది ఆగష్టు 14న విడుదల కాబోతుంది.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ నెల 22న నుంచి మొదలు అవ్వబోయే రెండవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెర కెక్కించారు..

బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!!

కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరించబోతున్నాడు. ఏప్రిల్ 22 నుండి మూడు వారాల పాటు ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్రశాంత్ నీల్ షూట్ చేయనున్నాడు. మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక గ్లింప్స్ వీడియో ని విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ వున్నారని సమాచారం..ఈ గ్లింప్స్ వీడియో తోనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అభిమానులకు చూపించబోతున్నారు.అయితే ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అనే పేరు దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే అని తెలుస్తుంది..కానీ ఇంకా మంచి టైటిల్స్ ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి భారీ సినిమాలకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు.

 

The post ‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-title-of-dragon-is-almost-fixed-but-a-little-suspenseful/feed/ 0
ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..? https://filmybowl.com/telugu/ntrs-slim-look-is-that-the-real-secret/ https://filmybowl.com/telugu/ntrs-slim-look-is-that-the-real-secret/#respond Mon, 14 Apr 2025 14:20:37 +0000 https://filmybowl.com/telugu/?p=3618 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్‌లలో ఎన్టీఆర్ బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ అయింది.. అయితేఎన్టీఆర్ అంతలా బక్క...

The post ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్‌లలో ఎన్టీఆర్ బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ అయింది.. అయితేఎన్టీఆర్ అంతలా బక్క చిక్కి పోవడానికి అసలు కారణం ఉందని సమాచారం. ఎన్టీఆర్ కొత్త లుక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ‘దేవర’, మరియు ‘వార్ 2’లో రగ్గడ్ లుక్‌లో కనిపించారు. అయితే, ‘డ్రాగన్’ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారని తెలుస్తుంది..

హిట్ 3 : ట్రైలర్ అరాచకం.. నెక్స్ట్ లెవెల్ లో నాని పెర్ఫార్మన్స్..!!

అయితే ప్రశాంత్ నీల్ గత చిత్రాలు చూసుకుంటే ఆయన సినిమాల్లో హీరోలు సాధారణంగా కండలతో, బలమైన రూపంలో కనిపిస్తారు.., ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ను మాత్రం సన్నగా చూపించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట.అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కవుట్ రొటీన్‌ను అనుసరించి తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారని సమాచారం..

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారని మేకర్స్ తెలిపారు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు..

The post ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntrs-slim-look-is-that-the-real-secret/feed/ 0
ఎన్టీఆర్ “డ్రాగన్” రాక మరింత ఆలస్యం కానుందా..? https://filmybowl.com/telugu/will-the-arrival-of-ntrs-dragon-be-delayed-further/ https://filmybowl.com/telugu/will-the-arrival-of-ntrs-dragon-be-delayed-further/#respond Tue, 04 Mar 2025 14:44:15 +0000 https://filmybowl.com/telugu/?p=2950 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. దేవర బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2’.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది....

The post ఎన్టీఆర్ “డ్రాగన్” రాక మరింత ఆలస్యం కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. దేవర బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2’.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు.. “ ఎన్టీఆర్ నీల్ “ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసారు. రాస్తారోకో, అల్లర్లు వంటి సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నాడు.

చరణ్ నటించిన ఆ సినిమాతో బాగా డిస్సపాయింట్ అయ్యా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్..!!

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేని సీన్స్ ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.తర్వాత జరిగే షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ కలకత్తా వెళ్లనుంది.. ఈ సినిమాలోని కీలక సీన్స్ ను అక్కడే షూట్ చేయనున్నారు. నిజానికి ఎన్టీఆర్ మార్చి నెలలో ఈ షూటింగ్‌లో జాయిన్ కావాల్సింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం డ్రాగన్ సెట్స్ లో ఎన్టీఆర్‌ అడుగుపెట్టేందుకు ఇంకాస్త సమయం పట్టనుందట. ఏప్రిల్ నుండి ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నారని సమాచారం.

హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా ప్రశాంత్‌నీల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.  ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్సి లో మొదటి సారి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వనున్నారు..

 

The post ఎన్టీఆర్ “డ్రాగన్” రాక మరింత ఆలస్యం కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/will-the-arrival-of-ntrs-dragon-be-delayed-further/feed/ 0
ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..? https://filmybowl.com/telugu/is-ntr-going-to-lose-all-the-kilos-weightat-once-for-prashanth-neels-movie/ https://filmybowl.com/telugu/is-ntr-going-to-lose-all-the-kilos-weightat-once-for-prashanth-neels-movie/#respond Mon, 03 Mar 2025 13:52:42 +0000 https://filmybowl.com/telugu/?p=2924 మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ ఎన్టీఆర్‌తో చేసే సినిమా బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతుంది. ఈ బిగ్గెస్ట్ కాంబో నుంచి...

The post ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ ఎన్టీఆర్‌తో చేసే సినిమా బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతుంది. ఈ బిగ్గెస్ట్ కాంబో నుంచి సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి లుక్, కథ గురించి ఫ్యాన్స్ లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్, బడ్జెట్ విషయాలను గమనిస్తే, ఇది మామూలు సినిమా కాదని తెలుస్తుంది.మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వారు ఈ సినిమా కోసం ఏకంగా 350 నుంచి 400 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ “డ్రాగన్” పై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!!

యాక్షన్ సీన్స్,విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ నార్త్ ఈస్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తుంది.ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుందని సమాచారం..

గతంలో ఎన్నడూ చేయని పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.. ఈ సినిమాతో ఎన్టీఆర్ లో వున్న మరో కోణాన్ని ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు చూపించనున్నాడు… ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మూవీ గా నిలుస్తుంది అని సమాచారం.ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఏకంగా 14 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. గతంలో కాకుండా ఎన్టీఆర్ తన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని కంప్లీట్ డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం…

 

The post ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-ntr-going-to-lose-all-the-kilos-weightat-once-for-prashanth-neels-movie/feed/ 0
ఎన్టీఆర్ “డ్రాగన్” పై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/producers-sensational-comments-on-ntrs-dragon/ https://filmybowl.com/telugu/producers-sensational-comments-on-ntrs-dragon/#respond Mon, 03 Mar 2025 11:22:38 +0000 https://filmybowl.com/telugu/?p=2920 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ పవర్ హౌజ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ప్రశాంత్ నీల్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాసివ్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టాడు.. ఇప్పుడు అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా...

The post ఎన్టీఆర్ “డ్రాగన్” పై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ పవర్ హౌజ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ప్రశాంత్ నీల్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాసివ్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టాడు.. ఇప్పుడు అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా పూర్తి చేస్తున్నాడు…ఎన్నో అంచనాలు వున్న ‘వార్ 2’ మూవీ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది…మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు “డ్రాగన్” అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది.

“ఛావా” తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రశాంత్ నీల్ గ్రాండ్ గా మొదలు పెట్టాడు.. నెల రోజుల పాటు నీల్ తారక్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు.ఇక హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసి సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ సిద్దం అవుతున్నాడని సమాచారం… ఎన్టీఆర్ మార్చి 30 నుంచి డ్రాగన్ షూటింగ్ సెట్స్ లో పాల్గొననున్నట్లు సమాచారం..ఇదిలా ఉంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ “డ్రాగన్”సినిమా గురించి ఓ రేంజ్ హైప్ ఇచ్చారు..

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు..ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ వేరే లెవెల్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతుంది అని ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటివరకు చూడని స్క్రిప్ట్ అని ఆయన అన్నారు..అనుకున్న దాని కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టే చిత్రంగా నిలుస్తుంది అని ఆయన అన్నారు..

 

 

 

The post ఎన్టీఆర్ “డ్రాగన్” పై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/producers-sensational-comments-on-ntrs-dragon/feed/ 0
NTR-NEEL : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/ntr-neel-good-news-for-fans-interesting-update-on-the-title/ https://filmybowl.com/telugu/ntr-neel-good-news-for-fans-interesting-update-on-the-title/#respond Thu, 20 Feb 2025 09:12:57 +0000 https://filmybowl.com/telugu/?p=2704 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల “దేవర” సినిమాతో పాన్ ఇండియా వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్...

The post NTR-NEEL : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల “దేవర” సినిమాతో పాన్ ఇండియా వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసిన ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాలేదు. దీనికి కారణం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “వార్ 2 “ సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ పూర్తి కాకపోవడమే.. రీసెంట్ గా తారక్ పార్ట్ షూట్ ముగియడంతో నేడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నీల్‌ సినిమాకు టైటిల్‌ ఫిక్స్ అయింది. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న పేరునే ఇప్పుడు ఫిక్స్ చేసేశారనే న్యూస్ వైరల్ అవుతుంది..గత కొంతకాలంగా “డ్రాగన్” టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అయింది..కానీ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌ లేటెస్ట్ మూవీకి ”డ్రాగన్ “ అనే టైటిల్ పెట్టడంతో ఎన్టీఆర్ నీల్ మూవీకి టైటిల్ చేంజ్ చేస్తారనే ప్రచారం జరిగింది..ప్రదీప్ రంగనాథన్‌ నటించిన ఆ సినిమా తమిళ్‌లో డ్రాగన్‌ పేరుతో తెరకెక్కగా.. తెలుగులో రిటర్న్ ఆఫ్‌ ది డ్రాగన్‌ అని రిలీజ్‌ చేస్తున్నారు.

దీన్ని బట్టి ఎన్టీఆర్‌ – నీల్‌ కు “డ్రాగన్‌” అనే పేరును మేకర్స్ ఫిక్స్ చేసినట్టే అనేది లేటెస్ట్ ట్రెండింగ్‌ న్యూస్…ఈ సినిమా కోసం ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో స్పెషల్‌ సెట్‌ వేసారు… ఈ సెట్లోనే నేడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్‌ని ఎన్టీఆర్‌ లేకుండానే ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం… సెకండ్‌ షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్‌ అవుతారు.

 

The post NTR-NEEL : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-neel-good-news-for-fans-interesting-update-on-the-title/feed/ 0
ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/big-update-on-ntr-neils-movie-post-viral/ https://filmybowl.com/telugu/big-update-on-ntr-neils-movie-post-viral/#respond Sun, 12 Jan 2025 08:40:27 +0000 https://filmybowl.com/telugu/?p=2056 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్...

The post ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!!

అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ అలాగే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్‌ 31వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఎప్పుడు అప్‌డేట్‌లు వస్తాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత రెడ్డి షేర్ చేసారు.ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోస్తూ.. వైట్ బోర్డు బయటకు వచ్చిందంటే ఆయన స్క్రిప్ట్ వర్క్ పూర్తి స్థాయిలో జరుగుతుందని మాకు తెలుసని అర్థం. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆమె తెలిపింది. దీనికి రేరింగ్‌ టు రోర్‌, వర్క్‌ఫ్రమ్‌హోం అనే హ్యాష్‌ట్యాగ్స్‌లను లిఖిత రెడ్డి జత చేసారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

The post ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-update-on-ntr-neils-movie-post-viral/feed/ 0