బిగ్ అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేసిన దిల్ రాజు..!!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్...