dhanush Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/dhanush/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Jun 2025 12:22:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg dhanush Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/dhanush/ 32 32 ‘కుబేర’ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..? https://filmybowl.com/telugu/kubera-collections-tsunami-all-the-crores-in-five-days/ https://filmybowl.com/telugu/kubera-collections-tsunami-all-the-crores-in-five-days/#respond Wed, 25 Jun 2025 12:22:16 +0000 https://filmybowl.com/telugu/?p=3945 తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కుబేర”..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది..ఈ సినిమా లో అక్కినేని నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు..కుబేర సినిమా జూన్ 20వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది....

The post ‘కుబేర’ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కుబేర”..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది..ఈ సినిమా లో అక్కినేని నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు..కుబేర సినిమా జూన్ 20వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఏకంగా ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లుచిత్ర యూనిట్ వెల్లడించింది.కాని ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..?

కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారాయణ, పుష్కూర్ రామ్మోహనరావు మరియు అజయ్ కైకాల సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది.. ఈ సినిమాలో దీపక్ అనే కీలక పాత్ర నాగార్జున కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సుమారు 181 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ధనుష్ సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా అంతంత మాత్రంగా సాగుతుంది.

ఈ సినిమాలో మెయిన్ అసెర్ట్ ధనుష్ నటన అనే చెప్పుకోవాలి.. బిచ్చగాడి పాత్రలో ధనుష్ జీవించాడు.. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్, డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోసాయి.. ఇక దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది.. మొత్తానికి కుబేర సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

The post ‘కుబేర’ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kubera-collections-tsunami-all-the-crores-in-five-days/feed/ 0
కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..? https://filmybowl.com/telugu/kubera-the-first-song-has-arrived-has-devi-sris-mark-appeared/ https://filmybowl.com/telugu/kubera-the-first-song-has-arrived-has-devi-sris-mark-appeared/#respond Sun, 20 Apr 2025 17:22:23 +0000 https://filmybowl.com/telugu/?p=3704 కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ “కుబేర”.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. హీరో ధనుష్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ వుంది.. ధనుష్ నటించిన సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది..ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ...

The post కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ “కుబేర”.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. హీరో ధనుష్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ వుంది.. ధనుష్ నటించిన సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది..ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 20న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది

SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!!

ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది.. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్‌డేట్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్ పాడగా.. భాస్కర్‌ భట్ల లిరిక్స్ రాశారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం రిలీజ్ అయిన సాంగ్ బాగా వైరల్ అవుతుంది.. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది.. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రల్లో కనిపించనుండగా.. నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో నటిస్తున్నాడు..

ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు..రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ కుబేర తో మరో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.ఈ సినిమా కథ ప్రతి ప్రేక్షకుడికి ఎంతగానో ప్రేరణగా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా వున్నారు..

The post కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kubera-the-first-song-has-arrived-has-devi-sris-mark-appeared/feed/ 0
ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! https://filmybowl.com/telugu/guruji-is-putting-that-star-hero-on-the-line/ https://filmybowl.com/telugu/guruji-is-putting-that-star-hero-on-the-line/#respond Mon, 07 Apr 2025 16:36:28 +0000 https://filmybowl.com/telugu/?p=3512 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన “గుంటూరు కారం” రిలీజ్ అయింది.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత తన తదుపరి...

The post ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన “గుంటూరు కారం” రిలీజ్ అయింది.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత తన తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

త్రివిక్రమ్ మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది.. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేసాడు.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో అల్లుఅర్జున్ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.. దీనితో త్రివిక్రమ్ ఈ లోపు మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.తాజాగా త్రివిక్రమ్ మరో స్టార్ హీరోని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ధనుష్ టాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ధనుష్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది..

త్రివిక్రమ్ సినిమాలు అంటేనే డైలాగ్‌లలో పంచ్, కథలో డెప్త్, ఎమోషనల్ కనెక్ట్‌తో పాటు మరింత వినోదాన్ని ప్రేక్షకులు ఆశిస్తారు. అలాగే ధనుష్ నుంచి విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులు ఆశిస్తారు.. దీనితో వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా వుంటుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..ధనుష్ తో త్రివిక్రమ్ మూవీ అంటే కొంచెం కొత్తగా వున్నా వర్కౌట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/guruji-is-putting-that-star-hero-on-the-line/feed/ 0
హీరోగా, దర్శకుడిగా..అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్న ధనుష్.. https://filmybowl.com/telugu/as-a-hero-and-as-a-director-dhanush-is-excelling-in-all-formats/ https://filmybowl.com/telugu/as-a-hero-and-as-a-director-dhanush-is-excelling-in-all-formats/#respond Fri, 21 Feb 2025 15:07:24 +0000 https://filmybowl.com/telugu/?p=2745 తమిళ్ స్టార్ హీరో ధనుష్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు..తన సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ “నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబం” సినిమాను తెరకెక్కించాడు.. మేనల్లుడి కోసం ధనుష్ నిర్మాతగా మారాడు.. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్ గా కూడా మారాడు.రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా...

The post హీరోగా, దర్శకుడిగా..అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్న ధనుష్.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో ధనుష్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు..తన సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ “నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబం” సినిమాను తెరకెక్కించాడు.. మేనల్లుడి కోసం ధనుష్ నిర్మాతగా మారాడు.. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్ గా కూడా మారాడు.రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలలోనటించారు… ఇందులోని గోల్డెన్ స్పారో సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే..

ఓ భామ అయ్యో రామ : సుహాస్ మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి పాత్రలో..!!

ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. వుండర్ బార్ ఫిల్మ్స్, ఆర్కే ప్రొడక్షన్ కంపెనీపై తెరకెక్కుతోన్న ఈ సినిమాను తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేయగా తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా ధనుష్‌ తెరకెక్కించిన “రాయన్” సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మేనల్లుడితో తెరకెక్కించిన సినిమా తెలుగులో “జాబిలమ్మ నీకు అంత కోపమా” అనే పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడి యూత్ ను బాగా ఆకట్టుకుంది.

అలాగే ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న’ఇడ్లీ కడాయ్’ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటు దర్శకుడిగా అటు హీరోగా అలాగే నిర్మాతగా ధనుష్ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు.అలాగే ధనుష్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో”కుబేర” అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.. నేషనల్ క్రష్ “రష్మిక మందన్న “ హీరోయిన్ గా నటిస్తుంది..రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

 

The post హీరోగా, దర్శకుడిగా..అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్న ధనుష్.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/as-a-hero-and-as-a-director-dhanush-is-excelling-in-all-formats/feed/ 0
హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!! https://filmybowl.com/telugu/hit-combo-repeat-again-dhanushs-second-film-with-that-young-director/ https://filmybowl.com/telugu/hit-combo-repeat-again-dhanushs-second-film-with-that-young-director/#respond Sat, 18 Jan 2025 12:30:59 +0000 https://filmybowl.com/telugu/?p=2098 కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత ఏడాది రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.అద్భుతమైన కథలను ఎంచుకొని తనదైన పెర్ఫార్మన్స్ తో ధనుష్ అదరగొడుతున్నాడు.. తాను స్వయంగా తెరకెక్కించిన రాయన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.హీరోగా,నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్ అద్భుతంగా రానిస్తున్నారు.ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ...

The post హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత ఏడాది రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.అద్భుతమైన కథలను ఎంచుకొని తనదైన పెర్ఫార్మన్స్ తో ధనుష్ అదరగొడుతున్నాడు.. తాను స్వయంగా తెరకెక్కించిన రాయన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.హీరోగా,నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్ అద్భుతంగా రానిస్తున్నారు.ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.కుబేర సినిమాతో ధనుష్ మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు..

‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!!

ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..స్టార్ హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీస్ త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ధనుష్ మరో బిగ్గెస్ట్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా, ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ధనుష్-వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న రెండో సినిమాకు ‘హానెస్ట్ రాజ్’అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న ధనుష్ అభిమానులు వీరి కాంబోలో మరో సూపర్ హిట్ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు..కాగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ఇప్పటికే ‘సార్’ అనే సినిమా చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా వున్నాయి..

The post హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-combo-repeat-again-dhanushs-second-film-with-that-young-director/feed/ 0
సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’ https://filmybowl.com/telugu/superstar-dhanush-d52-movie-title-idli-kadai/ https://filmybowl.com/telugu/superstar-dhanush-d52-movie-title-idli-kadai/#respond Sat, 21 Sep 2024 06:55:00 +0000 https://filmybowl.com/telugu/?p=319 నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్, రాయన్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్నారు. ఇప్పుడు ధనుష్ తన ఎంతో ప్రతిష్ఠతకంగా #D52 ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి ‘ఇడ్లీ కడై’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు ధనుష్. ఈ చిత్రానికి హీరో, డైరెక్టర్‌ కూడా ధనుష్ యే. డైరెక్టర్‌గా ధనుష్‌కు ఇది నాలుగో సినిమా. డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌లో ఆకాష్ బాస్కరన్ ఈ...

The post సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Superstar Dhanush D52 Movie Title 'Idli Kadai
Superstar Dhanush D52 Movie Title ‘Idli Kadai

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్, రాయన్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్నారు. ఇప్పుడు ధనుష్ తన ఎంతో ప్రతిష్ఠతకంగా #D52 ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి ‘ఇడ్లీ కడై’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు ధనుష్. ఈ చిత్రానికి హీరో, డైరెక్టర్‌ కూడా ధనుష్ యే.

డైరెక్టర్‌గా ధనుష్‌కు ఇది నాలుగో సినిమా. డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌లో ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇండ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చున్న టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్లజెంట్‌గా ఉంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

నిర్మాత ఆకాష్ బాస్కరన్ మాట్లాడుతూ, ఇది ప్రొడక్షన్ హౌస్‌కి ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది. ధనుష్ సర్‌తో ఇది మా తొలి ప్రాజెక్ట్. ధనుష్ సర్ తో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చిన ధనుష్‌ గారికి థాంక్ యూ” సర్.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

The post సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/superstar-dhanush-d52-movie-title-idli-kadai/feed/ 0